ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తిరుమలపైకి జగన్ అనకొండలను పంపిస్తున్నారు: భానుప్రకాష్ రెడ్డి
    Wed 18:47

    తిరుమలపైకి జగన్ అనకొండలను పంపిస్తున్నారు: భానుప్రకాష్ రెడ్డి

    • వైసీపీ నేతలు తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారన్న భానుప్రకాష్ రెడ్డి
    • అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని మండిపాటు
    • రవికుమార్ దొరికినప్పుడు మీరేం చేశారని ప్రశ్న
    Read full story
  • ఎదురులేని పంజాబ్ కింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ ఢీ... టాస్ గెలిచిన రియాన్ పరాగ్
    Tue 19:28

    ఎదురులేని పంజాబ్ కింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ ఢీ... టాస్ గెలిచిన రియాన్ పరాగ్

    • పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్
    • మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్న కెప్టెన్ రియాన్ పరాగ్
    • పిచ్‌పై ఉన్న తేమను ఉపయోగించుకుంటామన్న రాజస్థాన్ కెప్టెన్
    • తాము కూడా బౌలింగ్ చేయాలనే అనుకున్నామన్న శ్రేయస్ అయ్యర్
    Read full story
  • విశాఖలో రైల్వే జోన్ తాత్కాలిక కార్యాలయాన్ని సందర్శించిన చంద్రబాబు, అశ్వినీ వైష్ణవ్
    Tue 19:14

    విశాఖలో రైల్వే జోన్ తాత్కాలిక కార్యాలయాన్ని సందర్శించిన చంద్రబాబు, అశ్వినీ వైష్ణవ్

    • ఏపీలో రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్ష
    • 2026 జూన్ 1 నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభించాలని విజ్ఞప్తి
    • కొత్త జోన్‌లో అరకు-కొత్తవలస, కర్నూలు-డోన్ సెక్షన్లను విలీనం చేయాలని సూచన
    Read full story
  • విశాఖ డేటా సెంటర్ క్రెడిట్ గత వైసీపీ ప్రభుత్వానిదే: గుడివాడ అమర్నాథ్
    Tue 19:12

    విశాఖ డేటా సెంటర్ క్రెడిట్ గత వైసీపీ ప్రభుత్వానిదే: గుడివాడ అమర్నాథ్

    • జగన్ హయాంలోనే అదానీ గ్రూప్‌కు 130 ఎకరాల భూమి కేటాయించామన్న గుడివాడ
    • అప్పట్లోనే తాము సింగపూర్ ప్రభుత్వానికి లేఖలు రాశామని వెల్లడి
    • ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం గట్టి హామీ తీసుకోలేదని విమర్శ
    Read full story
  • కూతురు అడిగే ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు: మహేశ్ కుమార్ గౌడ్
    Tue 18:58

    కూతురు అడిగే ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు: మహేశ్ కుమార్ గౌడ్

    • కేసీఆర్ కుటుంబం సొంత వివాదాలతో సతమతమవుతోందన్న టీపీసీసీ చీఫ్
    • కేసీఆర్ కుటుంబం పదవుల కోసం పాకులాడుతోందని విమర్శ
    • ప్రజలు బీఆర్ఎస్‌ను విశ్వసించడం లేదన్న మహేశ్ కుమార్ గౌడ్
    Read full story
  • గుజరాత్‌ స్థానిక ఎన్నికల్లో బీజేపీ క్లీన్‌ స్వీప్‌.. తుడిచిపెట్టుకుపోయిన ఆప్‌, కాంగ్రెస్‌
    Tue 18:49

    గుజరాత్‌ స్థానిక ఎన్నికల్లో బీజేపీ క్లీన్‌ స్వీప్‌.. తుడిచిపెట్టుకుపోయిన ఆప్‌, కాంగ్రెస్‌

    • అహ్మదాబాద్, సూరత్ వంటి నగరాల్లో బీజేపీ ప్రభంజనం
    • కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల ఘోర ఓటమి
    • పోర్ బందర్, మోర్బీ వంటి ప్రాంతాల్లో అన్ని సీట్లలో బీజేపీ విజయం
    • నగరాలతో పాటు పల్లెల్లోనూ పట్టు నిలుపుకున్న కాషాయ పార్టీ
    Read full story
  • లొంగిపోయిన మావోయిస్టులకు ప్రత్యేక డ్రెస్సులు, ఉద్యోగాలు
    Tue 18:48

    లొంగిపోయిన మావోయిస్టులకు ప్రత్యేక డ్రెస్సులు, ఉద్యోగాలు

    • లొంగిపోయిన మావోలను ప్రధాన స్రవంతిలోకి!
    • తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
    • లొంగిపోయిన మావోలకు టూరిజం గైడ్స్ గా ఉద్యోగాలు
    • కాసేపట్లో నియామకపత్రాలను అందించనున్న రేవంత్ రెడ్డి
    Read full story
  • ఇకపై విద్యార్థులతో అలాంటి డ్యాన్సులు కుదరవు: కర్ణాటక ప్రభుత్వం కీలక ఆదేశాలు
    Tue 18:31

    ఇకపై విద్యార్థులతో అలాంటి డ్యాన్సులు కుదరవు: కర్ణాటక ప్రభుత్వం కీలక ఆదేశాలు

    • కర్ణాటక స్కూళ్లలో అశ్లీల పాటలపై డ్యాన్సులు నిషేధం
    • ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నింటికీ వర్తించనున్న ఆదేశాలు
    • దేశభక్తి, స్ఫూర్తిదాయక గీతాలనే ఎంపిక చేయాలని సూచన
    • నిబంధనలు ఉల్లంఘిస్తే యాజమాన్యాలపై చర్యలని హెచ్చరిక
    • సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థుల దుస్తులపైనా మార్గదర్శకాలు
    Read full story
  • తలసానికి కీలక బాధ్యతలను అప్పగించిన కేటీఆర్
    Tue 18:30

    తలసానికి కీలక బాధ్యతలను అప్పగించిన కేటీఆర్

    • పార్టీ కీలక నేతలతో భేటీ అయిన కేటీఆర్
    • రాబోయే ఎన్నికల వ్యూహాలపై సుదీర్ఘ చర్చ
    • దొంగ ఓట్లు, డబుల్ ఓట్ల విషయంలో పకడ్బందీగా వ్యవహరించాలని సూచన
    • ఈ కార్యక్రమానికి పర్యవేక్షకుడిగా తలసాని నియామయం
    • ప్రతి నియోజకవర్గంలో బూత్ లెవెల్ అసిస్టెంట్లను నియమించాలన్న తలసాని
    Read full story
  • అమరావతి పనులకు ప్రత్యేకంగా పెట్రోల్, డీజిల్ కోరడం చట్టవిరుద్ధం: సజ్జల రామకృష్ణారెడ్డి
    Tue 18:20

    అమరావతి పనులకు ప్రత్యేకంగా పెట్రోల్, డీజిల్ కోరడం చట్టవిరుద్ధం: సజ్జల రామకృష్ణారెడ్డి

    • ఇంధన కొరత వెనుక ప్రభుత్వ హస్తం ఉందన్న సజ్జల
    • ఇంధనాన్ని అమరావతికి మళ్లించడం వల్లే రాష్ట్రంలో కొరత ఏర్పడిందని ఆరోపణ
    • రాష్ట్రాన్ని చంద్రబాబు 20 ఏళ్లు వెనక్కి తీసుకెళుతున్నారని విమర్శ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV