Wed 06:54 ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం.. విడతల వారీగా పెరగనున్న విమాన ఛార్జీలు విమాన ఛార్జీలపై ఫ్యూయల్ సర్ ఛార్జ్ పెంచనున్నట్లు తెలిపిన ఎయిర్ ఇండియా మధ్యప్రాచ్యంలో యుద్ధంతో పెరిగిన ఏటీఎఫ్ ధరలే ఈ పెంపునకు కారణం అంతర్జాతీయ సర్వీసులపై 10 నుంచి 90 డాలర్ల వరకు అదనపు భారం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలకు ప్రస్తుతానికి మినహాయింపు భారత్‌కు సహజ వాయువు సరఫరాపైనా యుద్ధ ప్రభావం Read full story
Sun 22:56 ట్రంప్‌పై పగ, వీసా కష్టాలు.. 'గాయపడ్డ సింహం'లో యూత్ కు కనెక్ట్ అయ్యే అంశాలు హీరోగా తరుణ్ భాస్కర్.. 'గాయపడ్డ సింహం'తో ప్రేక్షకుల ముందుకు అమెరికా కలను దెబ్బతీసిన ట్రంప్‌పై రివెంజ్ తీర్చుకునే యువకుడి కథ యువత వీసా కష్టాలను హాస్యభరితంగా చూపించే ప్రయత్నం ప్రతినాయకుడిగా జేడీ చక్రవర్తి.. కీలక పాత్రలో ఫరియా అబ్దుల్లా మే 1న సినిమా విడుదల Read full story
Sun 22:43 'కర' అద్భుతాలు చేస్తుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ధనుష్ ధీమా దర్శకుడు విఘ్నేష్ రాజా పేరు గుర్తుపెట్టుకోండి అన్న ధనుష్ 'కర' సినిమా బ్లాక్ బస్టర్ ఖాయమని నమ్మకం తన సినిమా పేరును హీరోయిన్, నిర్మాతలు కూడా తప్పుగా పలుకుతున్నారన్న ధనుష్ ఈవెంట్‌కు వచ్చిన సాయితేజ్, వెంకీ అట్లూరిలకు ప్రత్యేక కృతజ్ఞతలు సాధారణ వ్యక్తి అసాధారణ పరిస్థితుల్లో చిక్కుకుంటే ఎలా ఉంటుందనేదే కథ Read full story
Sun 22:21 సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ బ్యూటీ మెహ్రీన్ ప్రియుడిని పెళ్లాడిన మెహ్రీన్ కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వివాహం పెళ్లి ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్న మెహ్రీన్ Read full story
Sun 21:58 రేపటి కల్లా ఎక్కడా పెట్రోల్ బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు ఏపీలో పలు చోట్ల ఇంధన కొరత... పెట్రోల్ బంకుల మూసివేత ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న చంద్రబాబు ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ కంపెనీల అనుమతులపై పునరాలోచన చేయాల్సి వస్తుందని వార్నింగ్ Read full story
Sun 21:43 అబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్... ఐపీఎల్‌లో అరుదైన రీతిలో అంగ్‌క్రిష్ రఘువంశీ ఔట్ లక్నోతో మ్యాచ్‌లో అబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్‌గా రఘువంశీ ఔట్ పరుగు కోసం ప్రయత్నించి వెనక్కి వస్తుండగా ఘటన ఉద్దేశపూర్వకంగానే బంతిని అడ్డుకున్నాడని తేల్చిన థర్డ్ అంపైర్ అంపైర్ నిర్ణయంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన రఘువంశీ ఐపీఎల్‌లో ఇలా ఔటైన నాలుగో ఆటగాడిగా అంగ్‌క్రిష్ రికార్డు Read full story
Sun 21:36 అజారుద్దీన్, కోదండరాంలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిన గవర్నర్... ఊపిరి పీల్చుకున్న కాంగ్రెస్ సర్కారు! గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీల నియామకం మహ్మద్ అజారుద్దీన్, కోదండరాంలను నామినేట్ చేసిన గవర్నర్ ఈ నెల 30లోగా ఎన్నిక కాకపోతే అజార్ మంత్రి పదవి కోల్పోయే ప్రమాదం కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల తుది తీర్పునకు లోబడి నియామకాలు Read full story
Sun 21:28 మొహ్సిన్ ఖాన్ 'పాంచ్' పటాకా... పరుగులు చేయలేక కోల్‌కతా విలవిల ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంత్ 5 వికెట్లు పడగొట్టి సత్తా చాటిన మొహ్సిన్ ఖాన్ ఒంటరి పోరాటం చేసిన రింకూ సింగ్ కోల్ కతా స్కోరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 155 పరుగులు Read full story
Sun 21:05 ట్రంప్ విందులో కాల్పులు... ఇదే అదనుగా ఖరీదైన వైన్ బాటిళ్లు ఎత్తుకెళ్లిన 'అతిథులు' వైట్‌హౌస్ డిన్నర్‌లో కాల్పుల కలకలం గందరగోళంలో వైన్ బాటిళ్లు పట్టుకెళ్లిన కొందరు అతిథులు అధ్యక్షుడు ట్రంప్‌ను సురక్షితంగా తరలించిన భద్రతా సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు జర్నలిస్టుల తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు Read full story
Sun 20:45 మెటాలో '28 రోజుల నరకం'.. ఎవరి ఉద్యోగం పోతుందో తెలియదు! సుమారు 8,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించిన మెటా ఏఐ రంగంపై దృష్టి సారించేందుకే ఈ కఠిన నిర్ణయమన్న యాజమాన్యం ఎవరిని తొలగిస్తారో తెలియక '28 రోజుల నరకం' అంటున్న ఉద్యోగులు మే 20న ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ జరగనున్నట్టు వెల్లడి ఆందోళనతో పాటు అంతర్గత ఫోరమ్‌లలో మీమ్స్‌తో స్పందిస్తున్న ఉద్యోగులు Read full story