ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • వరల్డ్ కప్ హీరో సంజూ శాంసన్‌కు కేరళ ప్రభుత్వం ఘన సన్మానం
    Mon 12:26

    వరల్డ్ కప్ హీరో సంజూ శాంసన్‌కు కేరళ ప్రభుత్వం ఘన సన్మానం

    • టీ20 ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించిన సంజూ శాంసన్‌కు సన్మానం
    • కేరళ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘన సత్కార కార్యక్రమం
    • రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచాడన్న విద్యాశాఖ మంత్రి శివన్‌కుట్టి
    • ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలో సత్కార ఏర్పాట్లు
    • తిరువనంతపురంలో భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహణకు సన్నాహాలు
    Read full story
  • భారత్ గొప్ప దేశం.. అంతలోనే మాటమార్చిన ట్రంప్!
    Thu 22:42

    భారత్ గొప్ప దేశం.. అంతలోనే మాటమార్చిన ట్రంప్!

    • 'నరక కూపం' వివాదం తర్వాత భారత్‌పై ట్రంప్ ప్రశంసలు
    • భారత్ గొప్ప దేశమని, తనకు మంచి స్నేహితుడు ఉన్నాడని వ్యాఖ్య
    • అమెరికన్ రేడియో హోస్ట్ వ్యాఖ్యలను ట్రంప్ రీపోస్ట్ చేయడంతో దుమారం
    • వివాదంపై ఆచితూచి స్పందించిన భారత విదేశాంగ శాఖ
    Read full story
  • టాస్ వేళ రుతురాజ్ పేరు మర్చిపోయిన రవిశాస్త్రి... వీడియో ఇదిగో!
    Thu 22:24

    టాస్ వేళ రుతురాజ్ పేరు మర్చిపోయిన రవిశాస్త్రి... వీడియో ఇదిగో!

    • ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోరులో విచిత్ర సంఘటన
    • చెన్నై సారథి రుతురాజ్ గైక్వాడ్ పేరు మర్చిపోయిన వ్యాఖ్యాత రవిశాస్త్రి
    • కొన్ని క్షణాలు ఆగి, గుర్తు తెచ్చుకుని పేరు పలకడంతో నవ్వులు
    • సామాజిక మాధ్యమాల్లో ఈ ఘటన దృశ్యాలు వైరల్
    • టాస్ గెలిచి ముంబై ఇండియన్స్ క్షేత్రరక్షణ ఎంపిక
    Read full story
  • అనంతబాబు వ్యవహారం: భగ్గుమన్న దళిత సంఘాలు.. రాష్ట్రవ్యాప్తంగా నిరసన జ్వాలలు
    Thu 22:09

    అనంతబాబు వ్యవహారం: భగ్గుమన్న దళిత సంఘాలు.. రాష్ట్రవ్యాప్తంగా నిరసన జ్వాలలు

    • డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబుపై నిరసనలు
    • సాక్షులకు డబ్బు ఎర వేసి, బెదిరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు
    • రెండో రోజూ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిన ఆందోళనలు
    • రెండు రోజుల్లో అరెస్ట్ చేయకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరిక
    • మాజీ సీఎం జగన్‌పై దళిత సంఘాల తీవ్ర ఆగ్రహం
    Read full story
  • నా జుట్టు మెరుపు వెనుక ఉన్న రహస్యం ఇదే... శ్రేయో ఘోషాల్ ఎంత సింపుల్ గా చెప్పింది?
    Thu 21:58

    నా జుట్టు మెరుపు వెనుక ఉన్న రహస్యం ఇదే... శ్రేయో ఘోషాల్ ఎంత సింపుల్ గా చెప్పింది?

    • తన జుట్టు సౌందర్య రహస్యాన్ని బయటపెట్టిన శ్రేయా ఘోషల్
    • నిగనిగలాడే కురులకు కొబ్బరి నూనే కారణమని వెల్లడి
    • లండన్‌లో బ్రిటిష్ వోగ్‌ ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడి
    • కచేరీలో లెజెండరీ గాయని ఆశా భోస్లేకు నివాళి అర్పించిన గాయని
    Read full story
  • మరో సెంచరీ బాదిన సంజూ... సీఎస్కే భారీ స్కోరు
    Thu 21:31

    మరో సెంచరీ బాదిన సంజూ... సీఎస్కే భారీ స్కోరు

    • ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో చెలరేగిన సంజూ శాంసన్
    • 54 బంతుల్లో 101 పరుగులతో అజేయ శతకం
    • ఈ సీజన్‌లో శాంసన్‌కు ఇది రెండో సెంచరీ
    • నిర్ణీత 20 ఓవర్లలో 207 పరుగులు చేసిన చెన్నై సూపర్ కింగ్స్
    • ముంబై ఇండియన్స్ ముందు 208 పరుగుల భారీ లక్ష్యం
    Read full story
  • అమరావతి బిట్స్ క్యాంపస్‌లో క్వాంటం, ఏఐ... 2027 నుంచి అడ్మిషన్లు
    Thu 21:17

    అమరావతి బిట్స్ క్యాంపస్‌లో క్వాంటం, ఏఐ... 2027 నుంచి అడ్మిషన్లు

    • అమరావతిలో బిట్స్ పిలానీ క్యాంపస్ పనులపై సీఎంతో సమీక్ష
    • క్వాంటం, ఏఐ విభాగాలను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడి
    • 2027 నుంచి అడ్మిషన్లు ప్రారంభించాలని నిర్ణయం
    • క్యాంపస్ నిర్మాణం, విస్తరణ కోసం రూ.250 కోట్ల వ్యయం
    • మొత్తం 10 వేల మంది విద్యార్థులకు విద్యావకాశాలు
    Read full story
  • భగ్గుమంటున్న ఏపీ.. పలుచోట్ల 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
    Thu 20:50

    భగ్గుమంటున్న ఏపీ.. పలుచోట్ల 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

    • రాష్ట్రంలోని 151 మండలాలకు ఈదురుగాలుల హెచ్చరిక
    • 62 మండలాల్లో తీవ్రమైన, 89 మండలాల్లో సాధారణ ఈదురుగాలుల సూచన
    • పలు జిల్లాల్లో 45 డిగ్రీలు దాటి కొనసాగుతున్న ఎండల తీవ్రత
    • శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో అత్యధికంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత 
    • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ సూచన
    Read full story
  • తెలంగాణ రాష్ట్ర పండుగగా వాసవీ మాత జయంతి... ఉత్తర్వులు జారీ
    Thu 20:40

    తెలంగాణ రాష్ట్ర పండుగగా వాసవీ మాత జయంతి... ఉత్తర్వులు జారీ

    • వాసవీ మాత జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
    • ఏటా వైశాఖ శుక్ల దశమి నాడు అధికారికంగా ఉత్సవాలు
    • ఈ ఏడాది ఏప్రిల్ 26న జయంతి వేడుకలు నిర్వహణ
    • అన్ని జిల్లాల్లో వేడుకలు జరపాలని కలెక్టర్లకు ఆదేశాలు
    • పర్యాటక, సాంస్కృతిక శాఖను నోడల్ ఏజెన్సీగా నియమించిన సర్కార్
    Read full story
  • ఏపీ హైకోర్టుకు తొలి మహిళా సీజే.. జస్టిస్ లిసా గిల్‌కు చంద్రబాబు శుభాకాంక్షలు
    Thu 20:30

    ఏపీ హైకోర్టుకు తొలి మహిళా సీజే.. జస్టిస్ లిసా గిల్‌కు చంద్రబాబు శుభాకాంక్షలు

    • ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్
    • జస్టిస్ లిసా గిల్‌కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
    • ఇది చరిత్రాత్మక మైలురాయి అని అభివర్ణించిన ముఖ్యమంత్రి
    • సివిల్, క్రిమినల్, రాజ్యాంగ చట్టాల్లో జస్టిస్ గిల్‌కు విశేష అనుభవం
    • ఆమె పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్షించిన చంద్రబాబు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV