ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సూపర్-8లో కీలక మ్యాచ్... విండీస్‌పై టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా
    Thu 15:06

    సూపర్-8లో కీలక మ్యాచ్... విండీస్‌పై టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా

    • టీ20 ప్రపంచకప్ సూపర్ 8 మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా
    • వెస్టిండీస్‌పై తొలుత బౌలింగ్ ఎంచుకున్న సఫారీ కెప్టెన్ మార్క్‌రమ్
    • దక్షిణాఫ్రికా జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు
    • విండీస్ జట్టులో అకీల్ హొసీన్ స్థానంలో రోస్టన్ చేజ్‌కు చోటు
    Read full story
  • భారతదేశం సరికొత్త చరిత్రను లిఖించనుంది: ప్రధాని నరేంద్రమోదీ
    Mon 14:34

    భారతదేశం సరికొత్త చరిత్రను లిఖించనుంది: ప్రధాని నరేంద్రమోదీ

    • 21వ శతాబ్దంలోనే అతిపెద్ద నిర్ణయాల్లో ఒకదానిని భారత్ తీసుకోబోతోందన్న మోదీ
    • భారత ప్రజాస్వామ్యాన్ని మహిళలు బలోపేతం చేస్తారన్న మోదీ
    • సుదీర్ఘ కాలం తర్వాత ఈ బిల్లు వస్తోందన్న మోదీ
    Read full story
  • అమరావతి బిల్లుకు రాజముద్ర.. రాష్ట్రపతి ముర్ముకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి లోకేశ్, ఎంపీలు
    Mon 14:26

    అమరావతి బిల్లుకు రాజముద్ర.. రాష్ట్రపతి ముర్ముకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి లోకేశ్, ఎంపీలు

    • ఇటీవల పార్లమెంటు ఉభయ సభల్లో అమరావతి చట్టబద్ధత బిల్లుకు ఆమోదం
    • రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ
    • రైతుల త్యాగాలను, సీఎం చంద్రబాబు నాయకత్వాన్ని రాష్ట్రపతి ప్రశంసించారని లోకేశ్ వెల్లడి
    • అమరావతి ప్రస్థానంపై రూపొందించిన కాఫీ టేబుల్ బుక్‌ను రాష్ట్రపతికి అందజేత
    Read full story
  • గంగ ఒడ్డున జీవిత సారాన్ని చూశా... ఆశా భోంస్లే చివరి సోషల్ మీడియా పోస్ట్‌ వైరల్!
    Mon 14:11

    గంగ ఒడ్డున జీవిత సారాన్ని చూశా... ఆశా భోంస్లే చివరి సోషల్ మీడియా పోస్ట్‌ వైరల్!

    • మరణానికి కొన్ని వారాల ముందే ఆశా భోంస్లే చివరి పాట విడుదల
    • బ్రిటిష్ బ్యాండ్‌తో కలిసి పాడిన 'ది షాడోవీ లైట్' ఆమె చివరి గీతం
    • జీవితం, సంగీతం, మోక్షంపై తన చివరి సోషల్ మీడియా పోస్ట్‌లో వివరణ
    • సంగీతంలో లీనమవ్వడమే తనకు మోక్షమని చెప్పిన ఆశా భోంస్లే
    Read full story
  • పారిశ్రామిక విధానంలో ఏపీ దూకుడు... ఆశ్చర్యపోయిన కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి
    Mon 14:06

    పారిశ్రామిక విధానంలో ఏపీ దూకుడు... ఆశ్చర్యపోయిన కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి

    • పరిశ్రమల ఏర్పాటులో నిబంధనల సరళీకరణపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • 800కు పైగా ఉన్న రూల్స్‌ను 100 లోపునకు తగ్గించాలని అధికారులకు ఆదేశం
    • మే నెలాఖరులోగా డీ-రెగ్యులేషన్ ఫేజ్-2 అమలుకు ఆర్డినెన్స్ జారీకి సూచన
    • ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానమే తమ లక్ష్యమని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి
    • డీ-రెగ్యులేషన్ ఫేజ్-3లో ఏఐ, టెక్నాలజీ వినియోగించాలని కేంద్రానికి సీఎం సూచన
    Read full story
  • మృణాల్ ఠాకూర్ కు నాగ్ అశ్విన్ కీలక సూచన
    Mon 13:56

    మృణాల్ ఠాకూర్ కు నాగ్ అశ్విన్ కీలక సూచన

    • 'డెకాయిట్' సినిమాతో మరో విజయాన్ని సొంతం చేసుకున్న మృణాల్
    • మృణాల్ చాలా గొప్ప నటి అంటూ నాగ్ అశ్విన్ ప్రశంస
    • ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలనే ఎంచుకోవాలని సూచన
    Read full story
  • సింగిల్‌గా ఉండటమే ఇష్టం.. తన రిలేషన్‌షిప్‌పై స్పందించిన రామ్ పోతినేని
    Mon 13:37

    సింగిల్‌గా ఉండటమే ఇష్టం.. తన రిలేషన్‌షిప్‌పై స్పందించిన రామ్ పోతినేని

    • ఒంటరితనం తనకు ప్రశాంతతను ఇస్తుందని వెల్లడి
    • ఎవరైనా జీవితంలోకి వచ్చినా, రాకపోయినా సంతోషమేనన్న రామ్‌
    • లాక్‌డౌన్‌లో ఏడాదిన్నర పాటు ఒంటరిగానే గడిపానని వెల్లడి
    Read full story
  • అమెరికా-ఇరాన్ మధ్య హై టెన్షన్.. హర్మూజ్ లో ఏం జరగబోతోంది?
    Mon 13:36

    అమెరికా-ఇరాన్ మధ్య హై టెన్షన్.. హర్మూజ్ లో ఏం జరగబోతోంది?

    • జలసంధిని నియంత్రించేందుకు ట్రంప్ సర్కార్ ప్రయత్నాలు
    • అమెరికా జోక్యంపై తీవ్ర పరిణామాలుంటాయని ఇరాన్ హెచ్చరిక
    • సంఘర్షణ జరిగితే ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న చమురు ధరలు
    • ప్రాంతీయంగా విస్తృత యుద్ధానికి దారితీయవచ్చని నిపుణుల ఆందోళన
    Read full story
  • చర్లపల్లి టెకీ ఫ్యామిలీ సూసైడ్ కేసులో బిగ్ ట్విస్ట్..!
    Mon 13:20

    చర్లపల్లి టెకీ ఫ్యామిలీ సూసైడ్ కేసులో బిగ్ ట్విస్ట్..!

    • చర్లపల్లి టెకీ ఫ్యామిలీ సూసైడ్ కేసులో కొత్త కోణం
    • భార్యాపిల్లల చావుకు అత్తమామల వేధింపులే కారణమని భర్త ఫిర్యాదు
    • ఆస్తి కోసం తనను కూడా టార్గెట్ చేశారని ఆవేదన
    • కేజీన్నర బంగారం, రూ.1.40 కోట్లు అత్త తీసుకెళ్లిందన్న ఆరోపణ
    • భర్త ఫిర్యాదుతో ఆస్తి వివాదంపై పోలీసుల విచారణ
    Read full story
  • డీలిమిటేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి కొత్త ఫార్ములా.. ఏపీకి 38, తెలంగాణకు 30 ఎంపీ సీట్లు!
    Mon 13:16

    డీలిమిటేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి కొత్త ఫార్ములా.. ఏపీకి 38, తెలంగాణకు 30 ఎంపీ సీట్లు!

    • నియోజకవర్గాల పునర్విభజనపై సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన
    • జనాభా బదులు జీఎస్డీపీ ఆధారంగా ఎంపీ సీట్లు కేటాయించాలని సూచన
    • ఆర్థికంగా రాణించే రాష్ట్రాలకు రాజకీయంగా మేలు చేయడమే లక్ష్యం
    • మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకలకూ భారీగా పెరగనున్న సీట్లు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV