Tue 08:36 విజయ్-రష్మిక పెళ్లి: అతిథులకు జపనీస్ విందు.. నో ఫోన్ పాలసీ! 26న ఉదయ్‌పూర్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక వివాహం పెళ్లి వేడుకల కోసం ఇప్పటికే రాజస్థాన్ చేరుకున్న జంట అత్యంత సన్నిహితుల మధ్య ప్రైవేట్‌గా జరగనున్న వేడుక మార్చి 4న హైదరాబాద్‌లో సినీ ప్రముఖులకు గ్రాండ్ రిసెప్షన్ Read full story
Tue 14:33 కశ్మీర్‌లో అల్లర్లు సృష్టించేందుకు లష్కరే సరికొత్త వ్యూహం! పీఓకే సరిహద్దుల్లో లాంచ్‌ప్యాడ్‌ల సంఖ్య పెంచేందుకు కుట్ర చొరబాట్ల కోసం సరిహద్దుల్లో 500 మంది ఉగ్రవాదులు పాక్ రాజకీయ నేతలతో హఫీజ్ సయీద్ కుమారుడి భేటీలు పీఓకేలో అభివృద్ధి నిరసనల నుంచి దృష్టి మళ్లించేందుకే ఎత్తుగడ Read full story
Tue 14:16 అమెరికాలో ఘోరం.. సూపర్ మార్కెట్‌లో భారతీయ మహిళను కాల్చి చంపిన దుండగుడు వర్జీనియా సూపర్‌మార్కెట్‌లో కాల్పుల ఘటన మృతురాలు గుజరాత్‌కు చెందిన మేఘనాబెన్ పటేల్ పదేళ్లుగా అదే స్టోర్‌లో పనిచేస్తున్న వైనం సీసీటీవీలో రికార్డయిన ఘోరం Read full story
Tue 14:04 ప్రపంచ మామిడి రాజధాని.. ఏ పట్టణాన్ని అంటారో తెలుసా? మలిహాబాద్‌ను ‘ప్రపంచ మామిడి రాజధాని’గా పిలుస్తారు నవాబుల నాటి సుదీర్ఘ మామిడి సాగు చరిత్ర దీని సొంతం ఇక్కడి ‘దశేరి’ రకం మామిడి పండ్లకు ప్రపంచ గుర్తింపు 200 ఏళ్లకు పైబడిన దశేరి ‘మదర్ ట్రీ’ ఇప్పటికీ ఉంది ఇక్కడి నుంచి దేశవిదేశాలకు భారీగా మామిడి ఎగుమతులు Read full story
Tue 13:45 సెమీకండక్టర్ల రంగంలో చైనా గుత్తాధిపత్యానికి చెక్... చేతులు కలిపిన భారత్, అమెరికా కీలక ఖనిజాలపై భారత్, అమెరికా వ్యూహాత్మక ఒప్పందం చైనా ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయడమే ప్రధాన లక్ష్యం క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఒప్పందంపై సంతకాలు సెమీకండక్టర్లు, ఈవీల తయారీలో ఈ ఖనిజాలు అత్యంత కీలకం Read full story
Tue 13:30 సోషల్ మీడియాలో ఫాలోవర్లు పెరిగితే భారీ బోనస్.. ఉద్యోగులకు చైనా బాస్ బంపరాఫర్! సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకుంటే ఉద్యోగులకు భారీ బోనస్ ప్రతి 10,000 మంది ఫాలోవర్లకు రూ.1.4 లక్షలు ఇస్తున్న చైనా కంపెనీ ఉద్యోగుల అకౌంట్ల ద్వారా ఫ్రీ మార్కెటింగ్ చేయడమే సీఈఓ వ్యూహం ఎలాన్ మస్క్ తన ప్రధాన ప్రత్యర్థి అని ప్రకటించిన సీఈఓ యు హావో 2026 చివరి నాటికి $22 బిలియన్ల విలువను అందుకోవడమే కంపెనీ లక్ష్యం Read full story
Tue 13:29 ప్రధాని మోదీతో కేరళ నూతన సీఎం సతీశన్ తొలి భేటీ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సాయం కోరుతూ వినతిపత్రం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇదే తొలి సమావేశం కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అమిత్ షాతోనూ భేటీకి ప్రణాళిక కేంద్రంతో సత్సంబంధాల దిశగా యూడీఎఫ్ సర్కార్ తొలి అడుగు Read full story
Tue 13:29 కోకాపేట్ కొత్తచెరువులో హైడ్రా యాక్షన్.. గోల్డ్ ఫిష్ విల్లాస్ ప్రహరీ గోడ కూల్చివేత! కొత్తచెరువును గోల్డ్ ఫిష్ విల్లాస్ ఆక్రమించినట్టు గుర్తింపు భారీ యంత్రాలతో విల్లాస్ ప్రహరీ గోడ కూల్చివేత చెరువు చుట్టూ శాశ్వత ఫెన్సింగ్ నిర్మిస్తున్న అధికారులు Read full story
Tue 13:18 ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం హైదరాబాద్ ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదం గద్వాల డిపోకు చెందిన బస్సులో చెలరేగిన మంటలు భయంతో బస్సు దిగి పరుగులు తీసిన ప్రయాణికులు సిబ్బంది అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం Read full story
Tue 13:05 రామ్ చరణ్ 'పెద్ది' నుంచి లేటెస్ట్ అప్డేట్.. డబ్బింగ్ పూర్తి చేసిన జగ్గూభాయ్ 'పెద్ది' లో అప్పలసూరి అనే కీలక పాత్రలో నటిస్తున్న జగపతి బాబు జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల ఇప్పటికే విడుదలైన మూవీ ట్రైలర్‌కు మంచి స్పందన Read full story