Mon 19:07 విద్యార్థులకు సోషల్ మీడియా నిషేధం? ఏపీ సర్కార్ కీలక అడుగులు! పాఠశాల విద్యార్థులను సోషల్ మీడియాకు దూరం పెట్టే యోచనలో ఏపీ ప్రభుత్వం సోషల్ మీడియా నియంత్రణ, తప్పుడు ప్రచారం కట్టడికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు విద్వేషపూరిత పోస్టులపై రాష్ట్రంలో ఇప్పటికే 1,384 కేసులు నమోదు వయసుకు తగిన సోషల్ మీడియా వాడకంపై మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక దృష్టి సోషల్ మీడియా నియంత్రణపై జాతీయ విధానం కోసం కేంద్రానికి టీడీపీ విజ్ఞప్తి Read full story
Tue 09:16 ‘భారత్‌ను ట్రంప్ నరకం అన్నారు?’.. అమెరికా విదేశాంగమంత్రికి ఊహించని ప్రశ్న! భారత్‌పై ట్రంప్ వ్యాఖ్యలపై రూబియోకు ప్రశ్న ట్రంప్‌కు భారత్ అంటే ఇష్టమని రూబియో వివరణ ఆన్‌లైన్ జాత్యహంకార వ్యాఖ్యలపై అమెరికా మంత్రి సీరియస్ భారతీయుల సహకారంపై రూబియో ప్రశంసలు నాలుగు రోజుల భారత పర్యటనలో రూబియో Read full story
Tue 08:47 ప్రధాని మోదీతో నేడు కేరళ సీఎం సతీశన్ భేటీ ముఖ్యమంత్రి అయ్యాక మోదీతో తొలి అధికారిక సమావేశం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ భేటీ కానున్న సతీశన్ రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర సాయంపై చర్చించే అవకాశం ఇటీవల కాంగ్రెస్ అగ్రనేతలతోనూ సతీశన్ సమావేశం Read full story
Tue 08:45 కోమాలో తల్లిదండ్రులు.. అన్నకు తలకొరివి పెట్టిన చెల్లెలు.. హృదయవిదారక ఘటన రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి.. తల్లిదండ్రులు కోమాలోకి తల్లిదండ్రులు కోలుకుంటారని రెండు రోజులు వేచిచూసిన చెల్లెలు స్పృహలోకి రాకపోవడంతో అన్న మృతదేహానికి అంత్యక్రియలు అందరినీ కదిలించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఈ ఘటన Read full story
Tue 08:45 ఆధార్ కీలక నిర్ణయం.. పాత ‘ఎమ్‌ఆధార్’ యాప్ బంద్ కొత్త అధికారిక ఆధార్ యాప్ విడుదల అందుబాటులోకి క్యూఆర్ కోడ్, ఫేస్ అథెంటికేషన్ బయోమెట్రిక్ డేటాను లాక్ చేసే వెసులుబాటు ఉచిత ఆధార్ అప్‌డేట్ గడువు పెంపు Read full story
Tue 08:29 వాహనదారులకు మరో షాక్.. మళ్లీ పెరిగిన సీఎన్‌జీ ధరలు ఢిల్లీలో మరోసారి పెరిగిన సీఎన్‌జీ ధర కిలోపై రూ. 2 పెంచడంతో రూ. 83.09కి చేరిన రేటు గత 11 రోజుల్లో సీఎన్‌జీ ధర రూ. 6 మేర పెంపు ఇరాన్ యుద్ధం, సరఫరా అంతరాయాలే కారణమని అంచనా Read full story
Tue 08:22 యురేనియం తరలింపునకు ఒప్పుకోలేదు: ఇరాన్ శుద్ధిచేసిన యురేనియంను దేశం దాటించేందుకు అంగీకరించలేదన్న ఇరాన్ సౌదీ ఆధారిత మీడియా కథనాన్ని ఖండించిన ఇరాన్ వార్తా సంస్థ అమెరికాతో శాంతి ఒప్పందం కోసం అవగాహన ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయని వెల్లడి ప్రస్తుత ఒప్పందంలో యురేనియం తరలింపు అంశమే లేదన్న ఇరాన్ యురేనియం విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఇరాన్ జాతీయ భద్రతా మండలి ప్రకటన Read full story
Tue 08:17 శ్రీలంక వెళ్తున్నారా?.. వీసా ఉచితం.. కానీ ఈ నిబంధన తప్పనిసరి! భారత్ సహా 40 దేశాల పౌరులకు శ్రీలంక ఉచిత ఆన్-అరైవల్ వీసా ఈ వీసా 30 రోజుల పాటు చెల్లుబాటు.. రెండుసార్లు ప్రవేశించే అవకాశం వీసా ఉచితమైనా ప్రయాణానికి ముందు ఈటీఏ తీసుకోవడం తప్పనిసరి పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో శ్రీలంక ప్రభుత్వ నిర్ణయం శ్రీలంకకు వెళ్లే పర్యాటకుల్లో భారతీయులదే అగ్రస్థానం Read full story
Tue 08:15 ఇంట్లో సిగరెట్ కాలుస్తున్నారా?.. మీ పిల్లల ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టే! ప్యాసివ్ స్మోకింగ్‌తో చిన్నారుల ఆరోగ్యానికి తీవ్ర నష్టం ఇంట్లో పొగతాగడం వల్ల పిల్లల్లో శ్వాసకోశ సమస్యలు అధికం కిటికీ దగ్గర తాగినా ప్రమాదం తప్పదంటున్న వైద్య నిపుణులు బట్టలు, ఫర్నిచర్‌పై నిలిచే 'థర్డ్ హ్యాండ్ స్మోక్' మరింత ప్రమాదకరం Read full story
Tue 07:53 రాసిపెట్టుకోండి.. 'పెద్ది'తో రామ్ చరణ్‌కు నేషనల్ అవార్డు ఖాయం: శివరాజ్ కుమార్ పవన్ కల్యాణ్, రామ్ చరణ్ మధ్య బంధం తనను విశేషంగా ఆకట్టుకుందని వ్యాఖ్య ఈ చిత్రంలో తనది కోచ్ తరహా పాత్ర గౌర్ నాయుడు అని వెల్లడి మంచి కథలు వస్తే తెలుగులో మరిన్ని సినిమాలు చేస్తానన్న శివన్న Read full story