Fri 14:06 చాలా పెద్ద తప్పు చేశావు జగన్!: మంత్రి నారా లోకేశ్ లడ్డూ కల్తీ ఆరోపణలకు నిరసనగా మండలిలో వైసీపీ నిరసన శ్రీవారి చిత్రపటాలను వైసీపీ ఎమ్మెల్సీలు అవమానించారని లోకేశ్ ఆరోపణ చెప్పులతో వెంకన్న ఫొటోలు పట్టుకోవడం క్షమించరాని పాపమన్న లోకేశ్ జగన్‌కు దేవుడంటే భక్తి, భయం లేవని తీవ్ర విమర్శలు Read full story
Thu 12:51 చిరంజీవితో నిర్మాతల సమావేశంపై సీపీఐ నారాయణ తీవ్ర విమర్శలు వాటాలు పంచుకోవడంపై ఈ సమావేశంలో చర్చించారా? అని నారాయణ ప్రశ్న టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలను తప్పుబట్టిన వైనం సామాన్యులపై భారం మోపుతున్నారని విమర్శ Read full story
Thu 12:49 నిన్నటి విధ్వంసకర ఇన్నింగ్స్ తర్వాత.. సోషల్ మీడియాలో వైభవ్ మూడు పదాల సందేశం ఐపీఎల్ ఎలిమినేటర్‌లో చెలరేగిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 29 బంతుల్లో 97 పరుగులతో రాజస్థాన్‌కు ఒంటిచేత్తో విజయం సన్‌రైజర్స్‌పై గెలుపుతో క్వాలిఫయర్ 2కు చేరిన రాయల్స్ ఇంకా ఆకలి తీరలేదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యువ సంచలనం Read full story
Thu 12:36 మైఖేల్ జాక్సన్ పాటకు శ్రద్ధా కపూర్ హుషారైన స్టెప్పులు.. ఇదిగో వీడియో! మైఖేల్ జాక్సన్ పాటకు నైట్ డ్రెస్‌లో డ్యాన్స్ చేసిన శ్రద్ధా కపూర్ ఈ వీడియోను ఆమె ప్రియుడు రాహుల్ మోదీ తీసినట్లు ప్రచారం 'ఇలా డ్యాన్స్ చేయించే వ్యక్తిని వెతుక్కోండి' అంటూ ఆసక్తికర క్యాప్షన్ గత కొంతకాలంగా రాహుల్ మోదీతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు 'స్త్రీ 2' విజయం తర్వాత పలు సినిమాలతో బిజీగా ఉన్న నటి Read full story
Thu 12:34 ఎన్టీఆర్ కు భారతరత్న.. మహానాడులో ఏకగ్రీవ తీర్మానం తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అన్న చంద్రబాబు ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనేది ప్రజలందరి డిమాండ్ అని వ్యాఖ్య తొమ్మిది నెలల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడం ఎన్టీఆర్ కు తప్ప ఎవరికీ సాధ్యం కాలేదన్న చంద్రబాబు Read full story
Thu 12:12 ఎన్ని తరాలు మారినా ఆ తారక రాముని ప్రభావం చెరిగిపోదు’: ఎన్టీఆర్ జయంతి వేళ చిరు భావోద్వేగ పోస్ట్ ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా ఘన నివాళులు సోషల్ మీడియాలో ఎన్టీఆర్‌ను స్మరించుకున్న చిరంజీవి తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అని కొనియాడిన చిరు ఆయనతో ఉన్న అరుదైన ఫొటోను పంచుకున్న మెగాస్టార్ ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అందుకోవడంపై ప్రత్యేకంగా ప్రస్తావన Read full story
Thu 12:09 ఎన్టీఆర్ కలలను సాకారం చేయడానికి కట్టుబడి ఉన్నాం: మోదీ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మోదీ నివాళి అణగారిన వర్గాలకు గౌరవం తీసుకురావడమే లక్ష్యంగా పని చేశారని కితాబు ఎన్టీఆర్ జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని వ్యాఖ్య Read full story
Thu 11:52 ఇస్త్రీకి ఇంత ఖర్చా?.. బెంగళూరు రేట్లపై సోషల్ మీడియాలో చర్చ! బెంగళూరులో అధిక ఇస్త్రీ ధరలపై ఓ వెంచర్ క్యాపిటలిస్ట్ పోస్ట్ నోయిడాలో రూ.5 ఉంటే, బెంగళూరులో రూ.20 వరకు ఉండటంతో ఆశ్చర్యం ధరల వ్యత్యాసంపై సోషల్ మీడియాలో మొదలైన ఆసక్తికర చర్చ ఎల్పీజీ ఐరన్ బాక్సులు వాడటమే రేట్లు పెరగడానికి కారణం కావచ్చన్న అభిప్రాయాలు ఇది శ్రమతో కూడిన పని, వారు ఎక్కువ వసూలు చేయట్లేదన్న కొందరు నెటిజన్లు Read full story
Thu 11:41 సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా: సిద్ధరామయ్య ప్రకటన డీకే తదితరులతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ తర్వాత సిద్ధరామయ్య కీలక ప్రకటన కేబినెట్ ను రద్దు చేయబోతున్నానన్న సిద్ధరామయ్య తదుపరి ముఖ్యమంత్రిగా డీకే Read full story
Thu 11:29 ఆ ఆరు పాత్రల్లో 'పెద్ది'లోని అప్పలసూరే బెస్ట్: జగపతి బాబు రామ్ చరణ్ 'పెద్ది'లోని తన పాత్రపై జగపతి బాబు వ్యాఖ్యలు ఇప్పటివరకు చేసిన పాత్రల్లో అప్పలసూరి రోల్ ఉత్తమమని వెల్లడి పాత్ర గెటప్ క్రెడిట్ దర్శకుడు బుచ్చి బాబుదేనన్న జగ్గూభాయ్ జాతీయ అవార్డు గ్రహీత రషీద్ మేకప్ గురించి ప్రస్తావన జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న 'పెద్ది' Read full story