Thu 14:53 బాల్క సుమన్ రిమాండ్ రిపోర్టులో ఏముందంటే..! మంత్రి వివేక్ కాన్వాయ్ పై దాడి కేసు బాల్క సుమన్ కు 14 రోజుల రిమాండ్ వీళ్లను అరెస్ట్ చేయకపోతే నేరాలకు పాల్పడే అవకాశం ఉందన్న పోలీసులు సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొన్న పోలీసులు Read full story
Thu 07:33 కువైట్‌లోని తెలుగు మహిళకు అండగా ప్రభుత్వం.. సురక్షితంగా రప్పించాలని సీఎం చంద్రబాబు ఆదేశం కువైట్‌లో వేధింపులకు గురవుతున్న తిరుపతి జిల్లా మహిళ సెల్ఫీ వీడియో ద్వారా ప్రభుత్వానికి సాయం కోసం విజ్ఞప్తి తక్షణం స్పందించి రప్పించాలని ఆదేశించిన సీఎం చంద్రబాబు, భారత రాయబార కార్యాలయంతో ఏపీఎన్‌ఆర్టీ సంప్రదింపులు ఘటనకు బాధ్యులైన ఏజెంట్లపై విచారణకు సీఎం ఆదేశం Read full story
Thu 07:32 'డ్రాగన్' కోసం ఎన్టీఆర్ 4 నెలల్లో 15 కేజీలు తగ్గారు.. పాలిపోయి కనిపించడంతో భయపడ్డా: ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' ఫస్ట్ గ్లింప్స్‌లో జూనియర్ ఎన్టీఆర్ లుక్‌పై సర్వత్రా చర్చ పాత్ర కోసం 4 నెలల్లో 15 కిలోల బరువు తగ్గాడని వెల్లడించిన ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ బరువు తగ్గడంపై ఆయన కుటుంబసభ్యులు తనపై అసంతృప్తిగా ఉన్నారన్న దర్శకుడు కండరాల బరువు తగ్గించేందుకు ప్రత్యేక శిక్షణ, తక్కువ ప్రొటీన్ ఆహారం తీసుకున్న తారక్ షూటింగ్ ప్రారంభానికి ముందు కొన్ని నెలల పాటు వాయిదా వేయాల్సి వచ్చిందని వెల్లడి Read full story
Thu 07:22 'కాక్రోచ్ జనతా పార్టీ'కి మనీశ్ సిసోడియా మద్దతు 'కాక్రోచ్ జనతా పార్టీ'కి మద్దతు ప్రకటించిన ఆప్ నేత మనీశ్ సిసోడియా సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న వ్యంగ్య యువత ఉద్యమం సీజేఐ వ్యాఖ్యలకు నిరసనగా మొదలైన ఈ ఉద్యమానికి లక్షల్లో ఫాలోవర్లు నిరుద్యోగం, పేపర్ లీక్‌లపై యువత నిరసన రూపమంటూ మద్దతు Read full story
Thu 07:13 కాలుష్య పరిశ్రమలపై కఠిన చర్యలు తప్పవు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనిఖీ కమిటీలలో బాధితులను భాగస్వామ్యం చేయాలని కీలక సూచనగోస్తనీ నది కాలుష్యంపై అత్యవసర పరిస్థితిగా గుర్తింపు శబ్ద కాలుష్య నిబంధనలు అందరికీ వర్తిస్తాయని స్పష్టీకరణ నెల్లూరు 'వైట్ కేటగిరి' పరిశ్రమల కాలుష్యంపై విచారణకు ఆదేశం Read full story
Thu 07:10 ఐటీకి ఆద్యుడు చంద్రబాబే: ఆర్ట్ ఆఫ్ లివింగ్ వేదికపై శ్రీశ్రీ రవిశంకర్ కితాబు బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వార్షికోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు శ్రీశ్రీ రవిశంకర్ గొప్ప మానవతావాది అని కొనియాడిన సీఎం ఏపీని అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని విజ్ఞప్తి ఐటీ సంస్కరణలకు చంద్రబాబే ఆద్యుడని కితాబిచ్చిన శ్రీశ్రీ రవిశంకర్ చంద్రబాబు దార్శనికత వల్లే అమెరికాలో మినీ ఏపీ ఏర్పడిందని ప్రశంస Read full story
Thu 07:00 విశాఖ, విజయవాడ మెట్రోలకు అనుమతులివ్వండి.. కేంద్రానికి మంత్రి నారాయణ విజ్ఞప్తి ఢిల్లీలో కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రి ఖట్టర్‌తో మంత్రి నారాయణ భేటీ రైట్స్ నివేదిక ఆధారంగా అనుమతులు వేగవంతం చేయాలని వినతి స్వచ్ఛ భారత్ సదస్సులో ఏపీ వ్యర్థాల నిర్వహణ ప్రణాళికల వెల్లడి Read full story
Thu 06:58 ఇరాన్‌ను గట్టిగా దెబ్బతీశాం.. అవసరమైతే మళ్లీ కొడతాం: ట్రంప్ యూఎస్ కోస్ట్ గార్డ్ అకాడమీ స్నాతకోత్సవంలో పాల్గొన్న డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను ఇప్పటికే దెబ్బతీశామన్న ట్రంప్.. ఈసారి ఇంకా గట్టిగా కొడతామని వెల్లడి ఇరాన్‌ను అణుబాంబు తయారు చేసుకోనివ్వబోమని హెచ్చరిక తన ప్రభుత్వ సరిహద్దు, ఆర్థిక విధానాలను సమర్థించుకున్న ట్రంప్ కోస్ట్ గార్డ్ బలోపేతానికి భారీ పెట్టుబడులు ప్రకటించిన అధ్యక్షుడు Read full story
Thu 06:43 జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం.. కోనేరులో పడి ముగ్గురు చిన్నారుల మృతి మేడిపల్లి మండలం కొండాపూర్‌లో ఘటన మృతుల్లో ఇద్దరు చిన్నారులు అన్నాచెల్లెళ్లు మొక్కుల కోసం కుటుంబంతో కలిసి ఆలయానికి వెళ్లిన చిన్నారులు ఈత కోసం కోనేరులోకి దిగి ప్రమాదవశాత్తూ నీట మునిగిన చిన్నారులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు Read full story
Thu 06:34 సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'కాక్రోచ్ జనతా పార్టీ'! కొద్ది రోజుల్లోనే వైరల్ అయిన 'కాక్రోచ్ జనతా పార్టీ' ఇన్‌స్టాగ్రామ్‌లో 66 లక్షలకు పైగా ఫాలోవర్లు ప్రధాన రాజకీయ పార్టీలతో పోటీ పడుతున్న సెటైరికల్ వెబ్‌సైట్ యువతే లక్ష్యంగా అభిజీత్ డిప్కే అనే వ్యక్తి రూపకల్పన Read full story