Sat 11:07 నిర్మాత పొట్లూరి దుర్గా నాగేశ్వరరావు మృతి నిమ్మకూరుకు చెందిన నిర్మాత దుర్గా నాగేశ్వరరావు కన్నుమూత ఈ నెల 10నే మృతి చెందినప్పటికీ.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వార్త అమెరికాలో స్థిరపడ్డ నాగేశ్వరరావు ఇద్దరు కుమార్తెలు Read full story
Mon 13:06 రేపు రాత్రి 11.52గంటలకు 'డ్రాగన్' గ్లింప్స్.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో 'డ్రాగన్' నుంచి ఫస్ట్ గ్లింప్స్ రాక తారక్ పుట్టినరోజు కానుకగా రేపు రాత్రి 11:52 గంటలకు విడుదల ఏకంగా 4 నిమిషాల 35 సెకన్ల నిడివితో ఉండనున్న వీడియో గ్లింప్స్‌కు సెన్సార్ బోర్డు నుంచి U/A 16+ సర్టిఫికెట్ జారీ డిజిటల్‌తో పాటు ఎంపిక చేసిన థియేటర్లలోనూ గ్లింప్స్ ప్రదర్శన Read full story
Mon 13:01 రూల్స్ బ్రేక్ చేసిన రాహుల్, ప్రియాంక? కేరళ సీఎం ప్రమాణ స్వీకారంపై చర్చ సీఎం, గవర్నర్ మాత్రమే కూర్చునేలా లోక్‌భవన్ నిబంధనలు నిబంధనలు పక్కనబెట్టిన నేతలు సతీశన్‌తో వేదిక పంచుకున్న రాహుల్, ప్రియాంక పినరయి విజయన్, రాజీవ్ చంద్రశేఖర్‌కూ స్టేజ్ పైనే సీట్లు నిబంధనలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అసంతృప్తి Read full story
Mon 12:58 ఆ విషయాన్ని ఎన్నికలకు ముందే ప్రకటించి ఉంటే.. మోదీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్పేవారు: ఖర్గే ఇంధన ధరల పెంపుపై మండిపడ్డ ఖర్గే ఎన్నికల్లో నష్టం జరగకూడదనే ధరల పెంపు నిర్ణయాన్ని తొక్కిపెట్టారని విమర్శ సామాన్యుడిపై మోయలేని భారాన్ని మోపారని మండిపాటు Read full story
Mon 12:56 సల్మాన్ షర్ట్‌లెస్ ఫొటోకు ఫ్యాన్స్ ఫిదా... ఆ క్యాప్షన్ ఆంతర్యమేంటి? షర్ట్‌లెస్ ఫొటోతో పాటు తాత్వికమైన క్యాప్షన్ పోస్ట్ చేసిన సల్మాన్ ఖాన్ 'ఒంటరితనం', 'ఏకాకితనం' మధ్య తేడాను వివరిస్తూ పెట్టిన పోస్ట్ వైరల్ సల్మాన్ పోస్ట్‌పై స్పందించిన మాజీ హీరోయిన్ స్నేహా ఉల్లాల్, ఇలియా వంతూర్ తనకు స్క్రిప్టులు చదివే అలవాటు లేదని ఇటీవల వెల్లడించిన సల్మాన్ త్వరలో 'మాతృభూమి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న కండల వీరుడు Read full story
Mon 12:49 టాక్సిక్ సినిమా ఆలస్యంపై నోరు విప్పిన యశ్ యశ్ కొత్త సినిమా టాక్సిక్ విడుదల వాయిదా గ్లోబల్ మార్కెట్ కోసమే ఆలస్యం అవుతున్నట్లు వెల్లడి హాలీవుడ్ నిర్మాణ పద్ధతులపై హీరో యశ్ వివరణ భారతీయ మార్కెటింగ్ విధానంపై నటుడి ఆసక్తికర వ్యాఖ్యలు అర్థం చేసుకోవాలని ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి Read full story
Mon 12:41 భారీ నిడివితో వస్తున్న చరణ్.. ‘పెద్ది’ సెన్సార్ రిపోర్ట్ ఇదే! సెన్సార్ పూర్తి చేసుకున్న రామ్‌చరణ్ ‘పెద్ది’ ఏకంగా 3 గంటల 9 నిమిషాల భారీ రన్‌టైమ్ సెన్సార్ యూనిట్ నుంచి అద్భుతమైన స్పందన 1980ల నాటి రస్టిక్ స్పోర్ట్స్ డ్రామాగా రూపకల్పన జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ Read full story
Mon 12:20 ఇమ్రాన్ ఖాన్ గద్దె దిగడం వెనుక అమెరికా హస్తం? రహస్య పత్రాల లీక్ అమెరికా అధికారి, పాక్ రాయబారి రహస్య సంభాషణల లీక్ ఇమ్రాన్ రష్యా పర్యటనపై అమెరికా తీవ్ర అసంతృప్తి అవిశ్వాసం నెగ్గితేనే పాక్‌ను క్షమిస్తామన్న అమెరికా అధికారి ఉక్రెయిన్ విషయంలో పాక్ రాయబారి వివరణలు విఫలం Read full story
Mon 12:17 పాపం.. పాంటింగ్.. ఆ ఫొటో చూస్తుంటే భావోద్వేగంగా ఉంది: అశ్విన్ వరుసగా ఆరో ఓటమితో పంజాబ్ ప్లేఆఫ్స్ ఆశలు సంక్లిష్టం డగౌట్‌లో ఒంటరిగా కనిపించిన హెడ్ కోచ్ రికీ పాంటింగ్ పంజాబ్ పరిస్థితికి ఫ్రాంచైజీదే బాధ్యతన్న రవిచంద్రన్ అశ్విన్ రెండు హోం గ్రౌండ్‌లలో ఆడటమే ఓటములకు కారణమని విమర్శ క్రికెట్ కన్నా వ్యాపార ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చారని వ్యాఖ్య Read full story
Mon 12:14 పవన్ కల్యాణ్‌లో ఆ లక్షణం అద్భుతం.. చేతల్లో చూపిస్తున్న నాయకుడు: అడివి శేష్ ప్రజల కష్టాలపై తక్షణమే స్పందించడం పవన్ ప్రత్యేకత అన్న శేష్ మాటలకే కాకుండా చేతల్లో నాయకత్వాన్ని నిరూపిస్తున్నారని కితాబు పవన్ వ్యక్తిత్వం ఎంతో స్ఫూర్తిదాయకమని సోషల్ మీడియాలో పోస్ట్ నిజమైన ప్రజా నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు పవన్‌లో ఉన్నాయని వెల్లడి Read full story