ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పాకిస్థాన్‌లో తీవ్ర ఉద్యోగ సంక్షోభం.. 21 ఏళ్ల గరిష్ఠానికి నిరుద్యోగం!
    Tue 16:14

    పాకిస్థాన్‌లో తీవ్ర ఉద్యోగ సంక్షోభం.. 21 ఏళ్ల గరిష్ఠానికి నిరుద్యోగం!

    • ఆర్థిక స్థిరత్వం సాధించామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో భిన్నమైన పరిస్థితి
    • పాక్ పదేళ్లలో 3 కోట్ల ఉద్యోగాలు సృష్టించాల్సి ఉంటుందన్న ప్రపంచ బ్యాంకు
    • ఉపాధి లేక దేశం విడిచి వెళుతున్న నిపుణులు, డాక్టర్లు
    • ప్రైవేటు రంగం కూడా కుదేలు.. మూతపడుతున్న పరిశ్రమలు
    Read full story
  • తెలంగాణ నేపథ్య కథతో సుకుమార్‌ నిర్మాణంలో సినిమా
    Wed 17:39

    తెలంగాణ నేపథ్య కథతో సుకుమార్‌ నిర్మాణంలో సినిమా

    • సుకుమార్‌ నిర్మాతగా నూతన చిత్రం 
    • హీరోగా నటించనున్న ప్రియదర్శి 
    • బన్నీవాస్‌తో, సుకుమార్‌ సంయుక్త నిర్మాణం
    Read full story
  • తెలంగాణలో మీ సేవ కేంద్రాల్లో ఛార్జీల పెంపు.. నేటి నుంచి అమలు
    Wed 17:38

    తెలంగాణలో మీ సేవ కేంద్రాల్లో ఛార్జీల పెంపు.. నేటి నుంచి అమలు

    • ఆయా సర్వీసులపై 50 శాతం మేర పెరిగిన ధరలు
    • 'ఏ' కేటగిరీ కింద వచ్చే సేవలపై ఛార్జీలు రూ.62కు పెంపు
    • 'బీ' కేటగిరీ కింద వచ్చే సేవలపై ఛార్జీలు రూ.80కు పెంపు
    Read full story
  • ఆయనకు ఒక్క తెలుగు ఎంపీ అయినా మద్దతివ్వకపోవడం ఈ గడ్డ చేసుకున్న దౌర్భాగ్యం: షర్మిల
    Wed 17:26

    ఆయనకు ఒక్క తెలుగు ఎంపీ అయినా మద్దతివ్వకపోవడం ఈ గడ్డ చేసుకున్న దౌర్భాగ్యం: షర్మిల

    • ఏపీ ఎంపీలు బీజేపీకి బానిసలుగా మారి రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించారన్న షర్మిల
    • విభజన హామీలు, ప్రత్యేక హోదాపై మోదీని నిలదీసే ధైర్యం వారికి లేదని విమర్శలు
    • స్వలాభం కోసం పనిచేస్తున్న ఎంపీలంతా తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్
    • విభజన హామీల విలువ రూ.5 లక్షల కోట్లు... దాన్ని ఎంక్యాష్ చేసుకోలేకపోతున్నారంటూ ఫైర్
    Read full story
  • కార్ల అమ్మకాల్లో జోరు.. భారీ లాభాలు నమోదు చేసిన టాటా, మారుతి, టయోటా
    Wed 17:12

    కార్ల అమ్మకాల్లో జోరు.. భారీ లాభాలు నమోదు చేసిన టాటా, మారుతి, టయోటా

    • మార్చిలో 16 శాతం వృద్ధి సాధించిన మారుతీ సుజుకీ
    • వార్షిక అమ్మకాల్లో రికార్డు సృష్టించిన టాటా మోటార్స్
    • 20 శాతం వృద్ధిని నమోదు చేసిన టయోటా కిర్లోస్కర్ మోటార్
    • ఎగుమతుల్లో సత్తా చాటిన మారుతీ సుజుకీ
    Read full story
  • ఆంథ్రోపిక్ సోర్స్ కోడ్ లీక్... మానవ తప్పిదం వల్ల జరిగిందన్న కంపెనీ
    Wed 17:05

    ఆంథ్రోపిక్ సోర్స్ కోడ్ లీక్... మానవ తప్పిదం వల్ల జరిగిందన్న కంపెనీ

    • ఆంథ్రోపిక్ సోర్స్ కోడ్ లీక్‌పై సామాజిక మాధ్యమాల్లో చర్చ
    • భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పే కంపెనీ సోర్స్ కోడ్‌ను కాపాడుకోలేకపోయిందని విమర్శలు
    • భవిష్యత్తులో ఇలా జరగకుండా చూస్తామన్న ఆంథ్రోపిక్
    Read full story
  • ఇది మా యుద్ధం కాదు... మీరు ఎంత ఒత్తిడి చేసినా ఫలితం లేదు!: ట్రంప్ కు తేల్చిచెప్పిన బ్రిటన్ ప్రధాని
    Wed 16:54

    ఇది మా యుద్ధం కాదు... మీరు ఎంత ఒత్తిడి చేసినా ఫలితం లేదు!: ట్రంప్ కు తేల్చిచెప్పిన బ్రిటన్ ప్రధాని

    • ఇరాన్ తో యుద్ధంలో మిత్రపక్షాలు కలిసి రావడంలేదన్న ట్రంప్
    • పిరికిపందలు అంటూ తీవ్ర వ్యాఖ్యలు
    • ఈ యుద్ధంతో తమకు సంబంధం లేదన్న బ్రిటన్ ప్రధాని స్టార్మర్
    • తమ జాతీయ ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టీకరణ
    Read full story
  • నాటో కూటమి నుంచి వైదొలగే యోచనలో అమెరికా... ట్రంప్ వ్యాఖ్యలు దేనికి సంకేతం?
    Wed 16:36

    నాటో కూటమి నుంచి వైదొలగే యోచనలో అమెరికా... ట్రంప్ వ్యాఖ్యలు దేనికి సంకేతం?

    • నాటోను కాగితపు పులిగా అభివర్ణించిన డొనాల్డ్ ట్రంప్
    • కూటమి నుంచి వైదొలగడంపై పునఃపరిశీలన దాటిపోయామన్న ట్రంప్
    • ఇరాన్‌తో యుద్ధంలో మద్దతివ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తి
    • అమెరికాకు సహకరించని స్పెయిన్, ఫ్రాన్స్ వంటి దేశాలు
    • నాటోతో సంబంధాలపై పునరాలోచించాలన్న విదేశాంగ మంత్రి రూబియో
    Read full story
  • పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు పెరుగుతాయా: కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే?
    Wed 16:35

    పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు పెరుగుతాయా: కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే?

    • ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ ధరల్లో సమీప భవిష్యత్తులో మార్పు ఉండదన్న కేంద్రం
    • వాణిజ్య సిలిండర్ ధరలు పెరిగినప్పుడల్లా గృహ సిలిండర్ ధరలు పెరగవన్న కేంద్రం
    • దేశంలో రెండు నెలలకు సరిపడా పెట్రోలియం నిల్వలు ఉన్నట్లు వెల్లడి
    Read full story
  • రెండ్రోజుల తర్వాత మళ్లీ కళకళలాడిన భారత స్టాక్ మార్కెట్లు
    Wed 16:21

    రెండ్రోజుల తర్వాత మళ్లీ కళకళలాడిన భారత స్టాక్ మార్కెట్లు

    • భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
    • సెన్సెక్స్ 1186 పాయింట్లు, నిఫ్టీ 348 పాయింట్ల లాభం
    • బెంచ్‌మార్క్‌లను మించి రాణించిన మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు
    • పీఎస్‌యూ బ్యాంకింగ్ షేర్లకు జోరు, ఫార్మా షేర్లు మాత్రం నష్టాల్లో
    • అమెరికా కీలక డేటాపై మార్కెట్ల తదుపరి దృష్టి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV