01 Wed 11:39 టీ20 వరల్డ్ కప్ పై ధోనీ ఏమన్నారంటే..! ఈసారి అన్నీ ప్రమాదకరమైన జట్లే ఆడుతున్నాయన్న ధోనీ టీమ్ ఇండియా మరింత ప్రమాదకరమైన జట్టని వ్యాఖ్య పొట్టి ఫార్మాట్ లో ఆటగాళ్లపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని వెల్లడి
02 Mon 12:01 బొగ్గు టిప్పర్ ఢీకొని భూపాలపల్లి డీటీఓ వెంకన్న దుర్మరణం! జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా డీటీఓ వెంకన్నను వేగంగా ఢీకొన్న టిప్పర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన వెంకన్న డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు సమగ్ర విచారణకు ఆదేశించిన మంత్రి పొన్నం
03 Mon 11:50 సీఎం విజయ్ కు శుభాకాంక్షలు తెలిపిన కమల్ హాసన్ నేడు సీఎం విజయ్ పుట్టినరోజు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు నా ప్రియ సోదరుడికి శుభాకాంక్షలు అంటూ కమల్ ట్వీట్
04 Mon 11:48 బ్యాట్‌తో పాక్ బౌలర్‌ను కొట్టబోయిన పొలార్డ్.. పాత గొడవను గుర్తు చేసిన ఘటన.. ఇదిగో వీడియో! మేజర్ లీగ్ క్రికెట్‌లో వాషింగ్టన్, న్యూయార్క్ మ్యాచ్‌లో ఉద్రిక్తత బౌలర్ ఆసిఫ్ మహమూద్‌పై ఆగ్రహంతో ఊగిపోయిన కీరన్ పొలార్డ్ రనౌట్ ప్రయత్నం చేయబోగా బ్యాట్‌తో హెచ్చరించిన వైనం ఈ మ్యాచ్‌లో పొలార్డ్ సెంచరీ చేసినా ఓటమిపాలైన ఎంఐ న్యూయార్క్ గతంలో ఐపీఎల్‌లో స్టార్క్‌తో గొడవను గుర్తు చేసుకుంటున్న నెటిజన్లు
05 Mon 11:34 తెలుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ.. హెల్మెట్ రంగుల వెనుక కథ ఇదే! టైప్-1 హెల్మెట్లతో పై నుంచి పడే వస్తువుల నుంచి రక్షణ టైప్-2 హెల్మెట్లతో తల పక్క భాగాలకూ భద్రత క్లాస్-జీ హెల్మెట్లు పరిమిత స్థాయిలో విద్యుత్‌తో రక్షణ క్లాస్-ఈ హెల్మెట్లు అధిక వోల్టేజ్ పనులకు అనుకూలం క్లాస్-సీ హెల్మెట్లు వెంటిలేషన్, సౌకర్యానికి ప్రాధాన్యం
06 Mon 11:30 'అమ్మ'లో తీవ్ర సంక్షోభం.. శ్వేతా మేనన్ సహా కార్యవర్గ సభ్యులందరూ రాజీనామా 'అమ్మ'లో అంతర్గత కుమ్ములాటలు, మతపరమైన వేధింపులు అసోసియేషన్ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా వదిలేసిన శ్వేతా మేనన్ గత బాబూరాజ్ పాలనలోనే స్కామ్ లు జరిగాయన్న శ్వేత
07 Mon 11:26 అమెరికాలో తెలంగాణ విద్యార్థి ఆకస్మిక మృతి ఫ్లోరిడాలో ఆకస్మిక అనారోగ్యంతో అరుణ్ సాయిరెడ్డి మృతి ఉన్నట్టుండి తీవ్ర అనారోగ్యానికి గురైన సాయిరెడ్డి మృతుడిది మహబూబ్‌నగర్ జిల్లా
08 Mon 11:24 ఒక్క మాటతో భరోసా.. ఆన్‌లైన్‌లో హీరో అయిన క్యాబ్ డ్రైవర్.. వీడియో వైరల్! రాత్రిపూట ఒంటరిగా ప్రయాణిస్తున్న యువతికి భరోసానిచ్చిన క్యాబ్ డ్రైవర్ నా కారు నంబర్, అడ్రస్ ఫొటో తీసుకోండి అని చెప్పిన డ్రైవర్ ఆమె నా చెల్లెలి లాంటిది, మీ అన్న కారులో వెళ్తున్నట్టు భావించండి అంటూ భరోసా డ్రైవర్ మంచి మనసుపై నెటిజన్ల నుంచి ప్రశంసల వెల్లువ
09 Mon 11:14 మీలో మీరే మాట్లాడుకుంటున్నారా? మంచిదే అంటున్న పరిశోధకులు.. ఎలాగో చూద్దాం! మీతో మీరే మాట్లాడుకోవడం సహజమంటున్న నిపుణులు గట్టిగా మాట్లాడితే పనిపై నియంత్రణ పెరగొచ్చంటున్న అధ్యయనం వస్తువులు వెతికేటప్పుడు ఫోకస్ మెరుగుపడొచ్చని పరిశోధన చిన్నప్పటి నుంచే ఈ అలవాటు ఉంటుందని నిపుణుల వివరణ మన పేరుతో మనం సూచనలు ఇచ్చుకుంటే ఒత్తిడి తగ్గొచ్చన్న పరిశోధకులు
10 Mon 11:10 మెట్రో అవినీతికి భయపడే రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు: రఘునందన్ రావు మెట్రో ఫేజ్-1 టేకోవర్ వ్యవహారంలో అవకతవకలు జరిగాయన్న రఘునందన్ రావు ఫేజ్-2 పనులను కేంద్రం ఎందుకు అడ్డుకుంటుందని ప్రశ్న సీఎం మాటలను మంత్రులే ఖాతరు చేయడం లేదని ఎద్దేవా