ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • బలూచిస్థాన్‌లో పాక్‌కు చుక్కలు.. అట్టర్‌ఫ్లాప్ అయిన ఐఎస్ఐ ప్లాన్
    Mon 17:51

    బలూచిస్థాన్‌లో పాక్‌కు చుక్కలు.. అట్టర్‌ఫ్లాప్ అయిన ఐఎస్ఐ ప్లాన్

    • బీఎల్ఏపై ఉగ్రవాదులను ప్రయోగించాలన్న పాక్ సైన్యం ప్లాన్ ఫెయిల్
    • బలూచిస్థాన్‌లో 40 గంటలకు పైగా బీఎల్ఏ దాడుల బీభత్సం
    • ప్రజా ఉద్యమంగా మారిన బలూచ్ పోరాటం.. వెనకడుగు వేస్తున్న ఉగ్రసంస్థలు
    • దాడుల్లో మహిళల భాగస్వామ్యం.. ఐఎస్ఐ హెడ్‌క్వార్టర్స్‌పై ఆత్మాహుతి దాడి
    Read full story
  • అసోంలో సీఎం హిమంత బిశ్వ శర్మ ఘన విజయం
    Mon 19:21

    అసోంలో సీఎం హిమంత బిశ్వ శర్మ ఘన విజయం

    • అసోంలో హ్యాట్రిక్ కొట్టిన బీజేపీ
    • 89 వేలకు పైగా మెజార్టీతో గెలుపొందిన హిమంత
    • అక్రమ చొరబాటుదారుల విషయంలో కఠినంగా వ్యవహరించిన హిమంత
    Read full story
  • తమిళనాడు ఓటర్లకు మోదీ కృతజ్ఞతలు.. విజయ్ పార్టీకి ప్రత్యేక అభినందనలు
    Mon 19:07

    తమిళనాడు ఓటర్లకు మోదీ కృతజ్ఞతలు.. విజయ్ పార్టీకి ప్రత్యేక అభినందనలు

    • తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతిచ్చిన ప్రజలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు
    • నటుడు విజయ్, ఆయన పార్టీ తమిళగ వెట్రి కళగంకు తెలిపిన అభినందనలు
    • తొలి ఎన్నికల్లోనే టీవీకే అద్భుత ప్రదర్శన కనబరిచిందని ప్రశంస
    • తమిళనాడు అభివృద్ధి, సంక్షేమానికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని హామీ
    Read full story
  • కేరళ సీఎం రేసులో ముగ్గురు నేతలు!
    Mon 19:06

    కేరళ సీఎం రేసులో ముగ్గురు నేతలు!

    • కేరళలో యూడీఎఫ్ విజయం
    • సీఎం రేసులో రమేశ్ చెన్నితాల, కేసీ వేణుగోపాల్, వీడీ సతీశన్
    • కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంపై ఉత్కంఠ
    Read full story
  • కేరళ క్యాబినెట్‌లో 13 మంది మంత్రుల ఓటమి... ధర్మదంలో గట్టెక్కిన సీఎం విజయన్
    Mon 18:58

    కేరళ క్యాబినెట్‌లో 13 మంది మంత్రుల ఓటమి... ధర్మదంలో గట్టెక్కిన సీఎం విజయన్

    • కేరళలో అధికార లెఫ్ట్ కూటమికి గట్టి ఎదురుదెబ్బ
    • పోటీ చేసిన 20 మందిలో 13 మంది మంత్రులు ఓటమి
    • గెలిచినప్పటికీ సీఎం పినరయి విజయన్ మెజారిటీ భారీగా పతనం
    • కొద్దిమంది మంత్రులు మాత్రమే తమ సీట్లను నిలబెట్టుకోగలిగారు
    • యూడీఎఫ్ 102 స్థానాలతో స్పష్టమైన ఆధిక్యం దిశగా పయనం
    Read full story
  • గత ప్రభుత్వం రూ. 10 లక్షల కోట్ల అప్పు భారం మోపింది: నారాయణ
    Mon 18:40

    గత ప్రభుత్వం రూ. 10 లక్షల కోట్ల అప్పు భారం మోపింది: నారాయణ

    • నెల్లూరు దస్తగిరి నగర్‌లో సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేసిన నారాయణ
    • ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని వ్యాఖ్య
    • రాష్ట్ర ఆర్థిక స్థితిని చక్కదిద్దుతున్నామని వెల్లడి
    Read full story
  • విజయ్‌కు అభినందనలు తెలిపిన మహేశ్ బాబు
    Mon 18:38

    విజయ్‌కు అభినందనలు తెలిపిన మహేశ్ బాబు

    • అద్భుత విజయం సాధించారన్న మహేశ్ బాబు
    • తమిళనాడు అభివృద్ధికి ఈ విజయం అర్థవంతమైన బాటలు వేస్తుందని వ్యాఖ్య
    • దళపతి విజయ్ ఎన్నో అడ్డంకులు దాటుకుని చారిత్రక విజయం సాధించారన్న నిర్మాత
    Read full story
  • బెంగాల్, తమిళనాడు ఫలితాలపై పవన్ కల్యాణ్ ఏమన్నారంటే...!
    Mon 18:33

    బెంగాల్, తమిళనాడు ఫలితాలపై పవన్ కల్యాణ్ ఏమన్నారంటే...!

    • ప్రజా తీర్పు మార్పు, అభివృద్ధి కోసమేనన్న పవన్ కల్యాణ్
    • పశ్చిమ బెంగాల్‌లో చారిత్రక విజయం సాధించిన బీజేపీకి అభినందనలు
    • తమిళనాడులో ఘన విజయం సాధించిన నటుడు విజయ్‌కు శుభాకాంక్షలు
    • అసోంలో వరుసగా మూడోసారి గెలిచిన బీజేపీని ప్రశంసించిన పవన్
    • అక్రమ వలసలున్న బెంగాల్‌లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుండడం శుభపరిణామం అని వెల్లడి
    Read full story
  • మద్యం అలవాటుపై జాన్వీ వ్యాఖ్యల వక్రీకరణ: మీడియా సంస్థలపై నటి టీమ్ ఫైర్!
    Mon 18:28

    మద్యం అలవాటుపై జాన్వీ వ్యాఖ్యల వక్రీకరణ: మీడియా సంస్థలపై నటి టీమ్ ఫైర్!

    • జాన్వీకి మద్యం అలవాటు ఉందనే విధంగా కథనాలు
    • మద్యంపై అవగాహన కల్పించేందుకే జాన్వి ఆ కార్యక్రమంలో భాగస్వామి అయిందన్న టీమ్
    • అవాస్తవాలను ప్రచారం చేయవద్దని హితవు
    Read full story
  • సీఎం స్టాలిన్ ఓడిపోయింది ఒకప్పటి సన్నిహితుడి చేతుల్లోనే... 15 ఏళ్ల ప్రతీకారం!
    Mon 18:19

    సీఎం స్టాలిన్ ఓడిపోయింది ఒకప్పటి సన్నిహితుడి చేతుల్లోనే... 15 ఏళ్ల ప్రతీకారం!

    • తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌కు కొళత్తూరు నియోజకవర్గంలో ఊహించని ఓటమి
    • విజయ్ పార్టీ 'తమిళగ వెట్రి కళగం' అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో ఓడిపోయిన స్టాలిన్
    • ఒకప్పుడు స్టాలిన్ ఎన్నికల ప్రచార బాధ్యతలు చూసిన వ్యక్తే ఈ వీఎస్ బాబు
    • 2011 ఎన్నికల్లో స్వల్ప మెజారిటీకి బాధ్యుడిని చేస్తూ బాబును డీఎంకే పక్కన పెట్టింది
    • 15 ఏళ్ల తర్వాత అదే నియోజకవర్గంలో స్టాలిన్‌ను ఓడించి ప్రతీకారం తీర్చుకున్నట్లు విశ్లేషణలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV