01 Mon 11:52 గణతంత్ర దినోత్సవం వేళ.. జిన్‌పింగ్ నుంచి సానుకూల సందేశం గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత్‌కు జిన్‌పింగ్ శుభాకాంక్షలు డ్రాగన్, ఏనుగు కలిసి నృత్యం చేస్తున్నాయన్న చైనా అధ్యక్షుడు గల్వాన్ ఘర్షణ తర్వాత మెరుగుపడుతున్న ఇరుదేశాల సంబంధాలు గతేడాది మోదీ, జిన్‌పింగ్ భేటీతో మొదలైన సానుకూల మార్పు
02 Sun 20:27 సింగపూర్‌లో చంద్రబాబుకు ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు.. ఫొటోలు ఇవిగో! రెండు రోజుల పర్యటన కోసం సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికిన తెలుగు ఎన్ఆర్ఐలు కుటుంబాలతో తరలివచ్చి అభిమానం చాటుకున్న ప్రవాసులు అందరినీ ఆప్యాయంగా పలకరించి ఫోటోలు దిగిన చంద్రబాబు తెలుగు ప్రజలు చూపిన ప్రేమ ఎంతో ఆనందాన్నిచ్చిందని వెల్లడి
03 Sun 20:17 మా ఫేస్‌బుక్ పేజీని బ్లాక్ చేశారు... కూటమి ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం సోషల్ మీడియాలో కనిపించని వైసీపీ అధికారిక ఫేస్‌బుక్ పేజీ చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆరోపణలు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే ఈ చర్యలన్న జగన్ పేజీని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ న్యాయపరంగా పోరాడతామని స్పష్టీకరణ
04 Sun 19:47 మహారాష్ట్రలో ఘోర ప్రమాదం... పికప్ వ్యాన్ బావిలో పడి 8 మంది మృతి మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో ఘోర ప్రమాదం ప్రయాణికులతో వెళ్తున్న పికప్ వ్యాన్ అదుపుతప్పి బావిలో పడిన వైనం ఈ దుర్ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతి ఘటనా స్థలంలో సహాయక చర్యలు ప్రమాదానికి గల కారణాలపై పోలీసుల దర్యాప్తు
05 Sun 19:33 డెత్ వ్యాలీ... భూమిపై నరకం అంటే ఇదే! భూమిపై అత్యంత వేడి ప్రాంతంగా పేరుగాంచిన డెత్ వ్యాలీ 1913లోనే 56.7 డిగ్రీల సెల్సియస్ రికార్డు ఉష్ణోగ్రత నమోదు తెల్లవారుజామునే పనులు, ఏసీలు లేకుండా జీవించలేని పరిస్థితి తీవ్రమైన వేసవి ఉన్నా.. ఆహ్లాదకర శీతాకాలం, ప్రకృతి కోసం అక్కడే నివాసం పర్యాటకులు ఫోటోల కోసం వస్తే, స్థానికులకు మాత్రం అదే సొంత ఇల్లు
06 Sun 19:17 ఏపీకి వర్ష సూచన.. పలు జిల్లాలకు హెచ్చరిక దక్షిణ కోస్తాంధ్ర నుంచి తమిళనాడు వరకు విస్తరించిన అల్పపీడనం ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన జారీ కొన్ని జిల్లాల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు మరికొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
07 Sun 19:09 మామిడి పండ్లపై పురుగుమందుల భయమా? ఇలా శుభ్రం చేయండి! మామిడి పండ్లపై పురుగుమందుల అవశేషాల తొలగింపునకు చిట్కాలు బేకింగ్ సోడా, వెనిగర్, ఉప్పు నీటితో శుభ్రపరిచే సులభమైన పద్ధతులు నీటిలో 15 నిమిషాలు నానబెట్టి కడగడం ద్వారా రసాయనాలు దూరం తొక్క తినకపోయినా పండును కడగడం ఆరోగ్యానికి తప్పనిసరి
08 Sun 18:56 మహిళల ప్రపంచకప్‌లో హైఓల్టేజ్ మ్యాచ్: పాక్‌పై టాస్ గెలిచిన భారత్ మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో భారత్ కీలక పోరు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి తుది జట్టులో యాస్తిక స్థానంలో భారతి ఫుల్మాలికి చోటు తాము కూడా బ్యాటింగే ఎంచుకునేవాళ్లమని చెప్పిన పాక్ కెప్టెన్ ఫాతిమా సనా
09 Sun 18:42 ప్రతిభ గల పేద విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందజేసిన విజయ్ దేవరకొండ సొంతూరుకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో విజయ్ దేవరకొండ 180 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ విజయ్ దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రష్మిక మందన్న, ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలంగాణ వ్యాప్తంగా విస్తరించడమే తన కల అని చెప్పిన విజయ్
10 Sun 18:31 ఆహారం గురించి భగవద్గీత ఏం చెబుతోంది? సాత్విక ఆహార భావన వేదకాలం నాటిది కాదని చెప్పిన దేవదత్ పట్నాయక్ భగవద్గీత 17వ అధ్యాయం ద్వారానే ఈ వర్గీకరణకు ప్రాచుర్యం సృష్టిలోని త్రిగుణాల సిద్ధాంతాన్ని ఆహారానికి అన్వయించిన గీత ఈ ఆహార వర్గీకరణకు, చాతుర్వర్ణ వ్యవస్థకు సంబంధం ఉందని విశ్లేషణ ఆహారం ద్వారా వ్యక్తి ప్రవర్తన, ఆధ్యాత్మికతను గీత ముడిపెట్టిందని వెల్లడి