01 Sun 21:11 ఈ బడ్జెట్ సెషన్‌లోనే అమరావతికి రాజముద్ర: ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం జనవరి 28 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు సమావేశం అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై దృష్టి సారించాలని సూచన పోలవరం, నల్లమల సాగర్, పూర్వోదయ పథకాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీలకు స్పష్టం వివాదాలకు తావివ్వకుండా రాష్ట్ర నీటిపారుదల ప్రాజెక్టులకు అనుమతులు సాధించాలని ఆదేశం
02 Sat 12:01 కుప్పకూలిన భారత వాయుసేన AN-32 విమానం అసోంలోని జోర్హాట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ప్రమాదం ల్యాండింగ్ సమయంలో కూలిన AN-32 విమానం పైలట్ మృతి చెందినట్లు అనుమానాలు ప్రమాద కారణాలపై దర్యాప్తు ప్రారంభం
03 Sat 11:58 'మెగా158' సెట్స్‌లో సందడి.. నటి నివేదా పేతురాజ్ కోసం కేక్ కటింగ్ నటి నివేదా పేతురాజ్ సినీ రంగంలోకి వచ్చి పదేళ్లు పూర్తి మెగా158 సెట్లో కేక్ కట్ చేసి సంబరాలు జరిపిన చిత్ర యూనిట్ ఇటీవలే పొల్లాచ్చిలో కీలక షెడ్యూల్ పూర్తి చేసుకున్న #Mega158 చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం ఇది
04 Sat 11:55 రాజధాని నిర్మాణ వ్యయాలపై జగన్‌కు మంత్రి నారాయణ ఘాటు కౌంటర్ గెజిటెడ్ అధికారుల నివాసాలకు చదరపు అడుగుకు రూ. 3,684 చొప్పున కేటాయించామన్న మంత్రి అమరావతిలో మొత్తం 69 వంతెనలు నిర్మిస్తున్నామని వెల్లడి అమరావతి అభివృద్ధిపై అసత్య ప్రచారం చేయొద్దని వైసీపీకి హితవు
05 Sat 11:50 ఫుట్‌బాల్ స్టార్ ని చేస్తానంటూ మైనర్‌పై కోచ్ మూడేళ్ల పాటు అత్యాచారం! మైనర్ ఫుట్‌బాల్ క్రీడాకారిణిపై లైంగిక దాడి కెరీర్ పేరుతో నమ్మించి వేధింపులు వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసిన కోచ్ పోక్సో చట్టం కింద కేసు నమోదు
06 Sat 11:47 ఒకప్పుడు టాయిలెట్ దగ్గర పడుకున్నా.. ఇప్పుడు వందే భారత్‌లో ప్రయాణిస్తున్నా.. సోనూ సూద్ భావోద్వేగం! వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన నటుడు సోనూ సూద్ ఈ ప్రయాణం తన పాత రోజులను గుర్తు చేసిందని భావోద్వేగం ఒకప్పుడు టాయిలెట్ దగ్గర పేపర్లు పరుచుకుని పడుకున్నానని వెల్లడి భారతీయ రైల్వేల అభివృద్ధి అద్భుతమంటూ ప్రశంసలు
07 Sat 11:20 నేను జాతీయ క్రికెటర్‌ని అన్నప్పటికీ పోలీసులు వినలేదు.. గొంతు పట్టుకుని మరీ కొట్టారు: బంగ్లా క్రికెటర్ నయీమ్ హసన్ బంగ్లాదేశ్ టెస్ట్ క్రికెటర్ నయీమ్ హసన్‌పై పోలీసుల దాడి, వేధింపులు చిట్టగాంగ్‌లో అర్ధరాత్రి ఫ్లైఓవర్ కింద అడ్డగించి కొట్టారని ఆరోపణ జాతీయ క్రికెటర్‌నని చెప్పినా వినిపించుకోలేదని నయీమ్ ఆవేదన ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరుపుతామని పోలీసుల హామీ జింబాబ్వే సిరీస్‌కు ఎంపికైన నయీమ్.. ఘటనపై క్రికెట్ వర్గాల్లో చర్చ
08 Sat 11:09 92 ఏళ్ల వయసులోనూ 30 ఏళ్ల ఫిట్‌నెస్.. ఇటలీ బామ్మ ఆరోగ్య రహస్యం ఇదే! 92 ఏళ్ల వయసులోనూ స్ప్రింటర్‌గా రికార్డులు వారానికి 3 రోజులు క్రమం తప్పని వ్యాయామం చేపలు, గుడ్లు, కూరగాయలతో డైట్ ఆమెలో 30 ఏళ్ల మహిళ స్థాయి ఫిట్‌నెస్
09 Sat 11:06 చనిపోయిన భార్యపై ప్రేమకు గుర్తుగా.. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి ఉదారత.. కన్నీళ్లు పెట్టిస్తున్న కథ భార్యతో ప్రపంచయాత్రకు దాచిన సొమ్ము నుంచి రూ. 25 లక్షలను ఆర్మీకి విరాళమిచ్చిన శ్రీకాంత్ భార్య మరణంతో ప్రయాణించాలనే కోరిక చనిపోయిందని వెల్లడి ఆమెతో ప్రయాణించినంత ఆనందం ఈ దానంతో దొరుకుతుందని ఆశాభావం డబ్బు ఇస్తున్నప్పుడు కన్నీళ్లు ఆగలేదంటూ భావోద్వేగానికి గురైన వైనం సోషల్ మీడియాలో ఆయన త్యాగానికి, ప్రేమకు వెల్లువెత్తుతున్న ప్రశంసలు
10 Sat 10:46 చిన్ని ఫిర్యాదు.. కేశినేని నానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు తన అన్న కేశినేని నానిపై పటమట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన కేశినేని చిన్ని అసత్య ప్రచారాలతో తన పరువుకు భంగం కలిగిస్తున్నారన్న చిన్ని లీగల్ నోటీసులు పంపినా సమాధానం రాలేదని ఫిర్యాదులో పేర్కొన్న ఎంపీ