ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • రెండో టీ20... భారత్ కు భారీ టార్గెట్ నిర్దేశించిన కివీస్
    Fri 20:57

    రెండో టీ20... భారత్ కు భారీ టార్గెట్ నిర్దేశించిన కివీస్

    • భారత్‌తో రెండో టీ20లో న్యూజిలాండ్ భారీ స్కోరు
    • టీమిండియా ముందు 209 పరుగుల లక్ష్యం
    • అర్ధశతకానికి చేరువలో కెప్టెన్ శాంట్నర్ (47 నాటౌట్)
    • మెరుపు ఇన్నింగ్స్ ఆడిన రచిన్ రవీంద్ర (44)
    • భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్‌కు రెండు వికెట్లు
    Read full story
  • మమత దిగిపోయే సమయం వచ్చింది.. బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తుంది: అమిత్ షా
    Fri 13:52

    మమత దిగిపోయే సమయం వచ్చింది.. బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తుంది: అమిత్ షా

    • మొదటి దశలో 110 స్థానాలను గెలుస్తామన్న అమిత్ షా
    • బెంగాల్ ప్రజలు తమ భవిష్యత్తును తొలి దశలోనే నిర్ణయించుకున్నారని వెల్లడి
    • బీజేపీ నుంచి బెంగాలీయే ముఖ్యమంత్రి అవుతారని స్పష్టీకరణ
    Read full story
  • బీజేపీ కార్యాలయానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి
    Fri 13:40

    బీజేపీ కార్యాలయానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి

    • హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయానికి వచ్చిన ప్రీతిరెడ్డి
    • పార్టీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారితో భేటీ
    • కొద్దిరోజుల క్రితం ప్రధాని మోదీని కలిసిన మల్లారెడ్డి కుటుంబం
    Read full story
  • బాలయ్య మాస్.. కొరటాల క్లాస్.. భారీ ప్రాజెక్ట్‌కు ముహూర్తం ఫిక్స్!
    Fri 13:38

    బాలయ్య మాస్.. కొరటాల క్లాస్.. భారీ ప్రాజెక్ట్‌కు ముహూర్తం ఫిక్స్!

    • నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో కొత్త చిత్రం
    • మే 1న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా సినిమా ప్రారంభం
    • జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్.. 2027 సంక్రాంతికి విడుదల లక్ష్యం
    • ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న సుధాకర్ చెరుకూరి 
    • హీరోయిన్‌గా ప్రియమణి పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం
    Read full story
  • రేపు ముంబై వెళుతున్న చంద్రబాబు
    Fri 13:22

    రేపు ముంబై వెళుతున్న చంద్రబాబు

    • ఎకనామిక్ టైమ్స్ 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్' అవార్డు అందుకోనున్న చంద్రబాబు
    • గెస్ట్ ఆఫ్ హానర్ గా కూడా ప్రత్యేక ఆహ్వానం
    • ముఖ్య అతిథిగా హాజరుకానున్న నిర్మలా సీతారామన్
    Read full story
  • శంకర్ గౌడ్ ది ఆత్మహత్య కాదు.. రేవంత్ సర్కార్ చేసిన హత్య: కేటీఆర్
    Fri 13:09

    శంకర్ గౌడ్ ది ఆత్మహత్య కాదు.. రేవంత్ సర్కార్ చేసిన హత్య: కేటీఆర్

    • ఈ ఉదయం మృతి చెందిన శంకర్ గౌడ్
    • పార్థివదేహాన్ని నర్సంపేట డిపో వద్దకు అనుమతించకపోవడం దుర్మార్గమన్న కేటీఆర్
    • అరెస్ట్ చేసిన వారందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్
    Read full story
  • దేవదాయ శాఖ ఏసీ శాంతి మళ్లీ ఏసీబీ కస్టడీకి
    Fri 13:04

    దేవదాయ శాఖ ఏసీ శాంతి మళ్లీ ఏసీబీ కస్టడీకి

    • ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీ శాంతి రెండోసారి ఏసీబీ కస్టడీకి
    • విచారణకు సహకరించడం లేదని కోర్టుకు తెలిపిన ఏసీబీ అధికారులు
    • రూ.1.37 కోట్ల అక్రమాస్తులు గుర్తించినట్లు వెల్లడించిన ఏసీబీ
    • రెండేళ్లలో రెండుసార్లు సస్పెన్షన్‌కు గురైన అధికారిణి శాంతి
    • విజయవాడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకుని విచారణ ప్రారంభం
    Read full story
  • నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య.. స్పందించిన బండి సంజయ్
    Fri 13:02

    నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య.. స్పందించిన బండి సంజయ్

    • శంకర్ గౌడ్‌ది ప్రభుత్వ హత్య అన్న బండి సంజయ్
    • ప్రభుత్వం కాలయాపన కోసం కమిటీలు వేసి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని విమర్శ
    • కాంగ్రెస్ ఇచ్చిన హామీలనే ఆర్టీసీ కార్మికులు అడుగుతున్నారని వెల్లడి
    Read full story
  • గర్జనకు సిద్ధమైన ‘గాయపడ్డ సింహం’.. ట్రైలర్ ఎప్పుడంటే..!
    Fri 12:50

    గర్జనకు సిద్ధమైన ‘గాయపడ్డ సింహం’.. ట్రైలర్ ఎప్పుడంటే..!

    • తరుణ్ భాస్కర్ హీరోగా ‘గాయపడ్డ సింహం’ చిత్రం
    • రేపు సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్న మేకర్స్
    • మే 1న థియేటర్లలో సినిమా గ్రాండ్ రిలీజ్
    • హీరోయిన్‌గా నటిస్తున్న ఫరియా అబ్దుల్లా
    • అమెరికన్ డ్రీమ్ నేపథ్యంలో సెటైరికల్ ఎంటర్‌టైనర్‌గా రూపకల్పన
    Read full story
  • అది రాజకీయ ప్రతీకారమే.. కోర్టు తీర్పు ప్రభుత్వానికి ఒక హెచ్చరిక: సబితా ఇంద్రారెడ్డి
    Fri 12:46

    అది రాజకీయ ప్రతీకారమే.. కోర్టు తీర్పు ప్రభుత్వానికి ఒక హెచ్చరిక: సబితా ఇంద్రారెడ్డి

    • రైతుల కోసమే కేసీఆర్ కాళేశ్వరం నిర్మించారన్న సబిత
    • ప్రభుత్వం రాజకీయ ప్రతీకారంతో అక్రమ కేసులు పెడుతోందని విమర్శ
    • కాళేశ్వరం ప్రాజెక్టును బలహీనపరచాలని చూస్తోందని మండిపాటు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV