ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తెలంగాణలో బీసీ నేత సీఎం అయ్యే సమయం వస్తుంది: మహేశ్ కుమార్ గౌడ్
    01 Thu 18:18

    తెలంగాణలో బీసీ నేత సీఎం అయ్యే సమయం వస్తుంది: మహేశ్ కుమార్ గౌడ్

    • అవకాశం ఉన్న ప్రతి చోట బీసీలకు పదవులు ఇస్తున్నామన్న మహేశ్ గౌడ్
    • మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యమని వెల్లడి
    • దేవుళ్ల పేరుతో రాజకీయాలు మంచిది కాదని వ్యాఖ్య
  • తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్
    02 Fri 12:16

    తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్

    • వెన్నుపోటుకు రెండేళ్లు పేరిట వైసీపీ నిరసన కార్యక్రమం
    • రెండేళ్ల పాలనా ఉత్సవాల పేరిట టీడీపీ బైక్ ర్యాలీ
    • పెద్దారెడ్డికి అనుమతి నిరాకరించిన తాడిపత్రి పోలీసులు
    • నిరసన కార్యక్రమం చేపట్టితీరుతామన్న పెద్దారెడ్డి
    • శాంతిభద్రతల దృష్ట్యా పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • వాష్‌రూమ్‌కు వెళ్లినా లెక్కే!.. ఉద్యోగులపై కంపెనీ కొత్త నిఘా
    03 Fri 12:01

    వాష్‌రూమ్‌కు వెళ్లినా లెక్కే!.. ఉద్యోగులపై కంపెనీ కొత్త నిఘా

    • ఉద్యోగుల వాష్‌రూమ్‌ బ్రేక్‌లను లెక్కపెడుతున్న కంపెనీ
    • 30 నిమిషాలకు మించి బ్రేక్‌ తీసుకున్నాడంటూ హెచ్చరిక
    • అదనంగా 40 నిమిషాలు పనిచేయాలని ఆదేశం
    • మానసిక ఒత్తిడికి గురవుతున్నానంటూ ఉద్యోగి ఆవేదన
    • కొత్త ఉద్యోగం చూసుకోవాలని నెటిజన్ల సలహా
  • పాలకులం సేవకులం.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాం: రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు
    04 Fri 11:55

    పాలకులం సేవకులం.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాం: రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు

    • ఏపీలో రెండేళ్లు పూర్తి చేసుకున్న ఎన్డీఏ ప్రభుత్వం
    • గత ప్రభుత్వం మిగిల్చిన సవాళ్లను అధిగమించామ‌న్న‌ సీఎం
    • అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అందించడమే లక్ష్యమ‌ని వెల్ల‌డి
    • ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు
  • బంగ్లాలో రాముడి భారీ విగ్రహ నిర్మాణానికి బ్రేక్.. ఇస్లామిక్‌ అతివాదుల ఒత్తిడే కారణమా?
    05 Fri 11:44

    బంగ్లాలో రాముడి భారీ విగ్రహ నిర్మాణానికి బ్రేక్.. ఇస్లామిక్‌ అతివాదుల ఒత్తిడే కారణమా?

    • ప్రపంచంలోనే అతిపెద్ద రాముడి విగ్రహ నిర్మాణం నిలిపివేత
    • ఇస్లామిక్‌ సంస్థల ఒత్తిడి కారణమని ఆరోపణలు
    • ఆందోళన వ్యక్తం చేసిన తస్లీమా నస్రీన్‌
    • బంగ్లాలో హిందూ మైనారిటీల భద్రతపై చర్చ
    • మత స్వేచ్ఛపై ప్రశ్నలు
  • క్రికెటర్ నుంచి ఇన్వెస్టర్‌గా.. ఫిట్‌నెస్ సంస్థలో భాగస్వామి అయిన రోహిత్ శర్మ
    06 Fri 11:41

    క్రికెటర్ నుంచి ఇన్వెస్టర్‌గా.. ఫిట్‌నెస్ సంస్థలో భాగస్వామి అయిన రోహిత్ శర్మ

    • ఫిట్‌నెస్ ప్లాట్‌ఫామ్ 'ఫిట్టర్‌'లో పెట్టుబడి పెట్టిన రోహిత్ శర్మ
    • కంపెనీలో ఈక్విటీ పార్టనర్‌గా చేరిన భారత క్రికెటర్
    • గతంలో ఫిట్టర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన రోహిత్
    • కంపెనీ వ్యాపార ప్రణాళికలు నచ్చే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడి
  • 'పెద్ది' తొలిరోజు థియేటర్లకు వచ్చింది వీరు మాత్రమే: దర్శకుడు బుచ్చిబాబు
    07 Fri 11:37

    'పెద్ది' తొలిరోజు థియేటర్లకు వచ్చింది వీరు మాత్రమే: దర్శకుడు బుచ్చిబాబు

    • తొలిరోజు థియేటర్లకు వచ్చిన వారిలో యాంటీ ఫ్యాన్స్ కూడా ఉన్నారన్న బుచ్చిబాబు
    • పాజిటివ్ టాక్ బయటకు రావడానికి కనీసం రెండు రోజులు పట్టిందని వెల్లడి
    • 'పెద్ది' రొటీన్ కమర్షియల్ సినిమా కాదని వ్యాఖ్య
  • పదవి, డబ్బు కోసం కాదు.. రాజకీయ ప్రవేశంపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన
    08 Fri 11:34

    పదవి, డబ్బు కోసం కాదు.. రాజకీయ ప్రవేశంపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన

    • రాజకీయ ప్రవేశాన్ని అధికారికంగా ప్రకటించిన రాఘవ లారెన్స్
    • పదవులు, డబ్బు కోసం కాకుండా సేవ చేయడానికే వస్తున్నట్టు వెల్లడి
    • సీఎం విజయ్ పార్టీ టీవీకేలో చేరి, త్రిచీ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు
    • ప్రస్తుతం 'బెంజ్', 'కాంచన 4' సినిమాల షూటింగ్‌లతో బిజీగా ఉన్న నటుడు
    • త్వరలోనే ఏ పార్టీలో చేరేదీ ప్రకటిస్తానన్న లారెన్స్
  • దిగ్గజ షూటర్‌, కోచ్‌ జస్పాల్‌ రాణా కన్నుమూత
    09 Fri 11:15

    దిగ్గజ షూటర్‌, కోచ్‌ జస్పాల్‌ రాణా కన్నుమూత

    • మ్యూనిచ్‌ వరల్డ్‌కప్‌ నుంచి వస్తూ అస్వస్థతకు గురైన రాణా
    • భారత పిస్టల్‌ జట్టుకు హై-పర్ఫార్మెన్స్‌ కోచ్‌గా సేవలు
    • కామన్వెల్త్‌ క్రీడల్లో 15 పతకాలు సాధించిన ఘనత
    • మను భాకర్‌తో పాటు పలువురు స్టార్‌ షూటర్లకు కోచ్‌గా సేవలు
    • అర్జున, పద్మశ్రీ, ద్రోణాచార్య అవార్డుల గ్రహీత
  • తెలంగాణలో నేడు పలు జిల్లాలకు వర్ష సూచన
    10 Fri 11:12

    తెలంగాణలో నేడు పలు జిల్లాలకు వర్ష సూచన

    • నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో గత మూడు రోజులుగా వర్షాలు
    • నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
    • వర్షాల రాకతో వేడి నుంచి ఉపశమనం పొందుతున్న ప్రజలు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV