దావోస్ సదస్సు వేదికపై సన్‌గ్లాసెస్‌తో ఆకట్టుకున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్
- మాక్రాన్ ఏదైనా సందేశం ఇస్తున్నారా, లేక ఫ్యాషనా అనే చర్చ
- కళ్లద్దాలు పెట్టినందుకు క్షమించాలని చర్చకు ఫుల్స్టాప్ పెట్టిన మాక్రాన్
- తనకు చిన్నపాటి కంటి సమస్య ఉందన్న మాక్రాన్
ఇదివరకు ఫ్రాన్స్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో కూడా ఆయన కన్ను ఎర్రగా వాచి కనిపించింది. ఆ సమయంలో కూడా ఆయన కొంతసేపు కళ్లద్దాలు ధరించారు.
దావోస్ వేదికగా గ్రీన్లాండ్ వ్యవహారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మాక్రాన్ కౌంటర్ ఇచ్చారు. సామ్రాజ్యవాదం మళ్లీ పురుడు పోసుకుంటోందని విమర్శించారు.