మాజీ సీఎం కొణిజేటి రోశయ్య సతీమణి కన్నుమూత
- వృద్ధాప్య సమస్యలతో బాధపడిన రోశయ్య సతీమణి
- అమీర్‌పేటలోని నివాసంలో ఈ రోజు కన్నుమూసిన శివలక్ష్మి
- అమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్న వివిధ రాజకీయ పక్షాల నేతలు, ప్రముఖులు
ఈ విషయం తెలియడంతో రెండు తెలుగు రాష్ట్రాలలోని వివిధ రాజకీయ పక్షాల నాయకులు, ప్రముఖులు ఆమె నివాసానికి చేరుకుని పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆమె మృతికి సంతాపం తెలుపుతూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.