Sun 06:47 సోమ్‌నాథ్ ఆలయంలో కళ్లు చెదిరేలా డ్రోన్ షో... తిలకించిన ప్రధాని మోదీ సోమ్‌నాథ్ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ ఆసక్తిగా డ్రోన్ షోను తిలకించిన ప్రధాని ప్రతి ఒక్కరినీ మంత్రముగ్దులను చేసిందన్న వ్యాఖ్య Read full story
Wed 22:19 త్రిభాషా సూత్రం.. కేంద్రం, ఎన్సీఈఆర్టీలకు సుప్రీంకోర్టు నోటీసులు జులై 1 నుంచి 9, 10వ తరగతి విద్యార్థులకు త్రిభాషా సూత్రం త్రిభాషా సూత్రంపై సుప్రీంకోర్టులో పిటిషన్ రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని కేంద్రానికి నోటీసులు Read full story
Wed 22:02 టీడీపీ పుట్టకముందు ముస్లింలకు రాజకీయ గుర్తింపు ఎక్కడుంది?: నజీర్ అహ్మద్ టీడీపీ వల్లే ముస్లింలకు రాజకీయ గుర్తింపు లభించిందన్న నజీర్ అహ్మద్ మైనార్టీ సంక్షేమ బడ్జెట్‌ను రూ. 6,090 కోట్లకు పెంచిన కూటమి ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ఆస్తులను పకడ్బందీగా కాపాడుతున్నామని వెల్లడి నెల్లూరు రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించాం హజ్ యాత్రకు వెళ్లే ప్రతి ఒక్కరికీ రూ. లక్ష ఆర్థిక సహాయం Read full story
Wed 22:02 కాసేపు అదృశ్యమైన హార్దిక్ పాండ్యా ఇన్‌స్టా ఖాతా ప్రొఫైల్ కోసం వెతికితే 'యూజర్ నాట్ ఫౌండ్' అనే సందేశం 'ఈ ప్రొఫైల్ ప్రైవేట్', 'సమ్‌థింగ్ వెంట్ రాంగ్' అంటూ మెసేజ్ చర్చనీయాంశంగా మారిన పాండ్యా ఇన్‌స్టా ఖాతా అదృశ్యం Read full story
Wed 21:51 సూర్యవంశీ సరికొత్త చరిత్ర.. ఒక రికార్డు మిస్సయినా మరో రికార్డు బద్దలు! క్రిస్ గేల్ ఆల్‌టైమ్ సిక్సర్ల రికార్డుకు తెరమరుగు చరిత్ర సృష్టించిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఒకే టీ20 టోర్నీలో 65 సిక్సులు కొట్టిన తొలి ఆటగాడు టీ20 టోర్నీలో 600 పరుగులు చేసిన తొలి టీనేజర్‌గా మరో రికార్డు సన్‌రైజర్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఈ ఘనత Read full story
Wed 21:41 సూర్యవంశీ సంచలన బ్యాటింగ్... రాజస్థాన్ పరుగుల సునామీ... ఛేజింగ్ లో సన్‌రైజర్స్ ఏంచేస్తారో? ఐపీఎల్ 2026 ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్‌పై రాజస్థాన్ పరుగుల వర్షం కేవలం 29 బంతుల్లో 12 సిక్సర్లతో 97 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ ధ్రువ్ జురెల్ (21 బంతుల్లో 50) మెరుపు అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోరు చేసిన రాజస్థాన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు 244 పరుగుల కఠినమైన లక్ష్యం Read full story
Wed 21:28 మహానాడులో హైలైట్... టీడీపీకి రూ.5 కోట్ల విరాళం ఇచ్చిన వేమిరెడ్డి దంపతులు టీడీపీ మహానాడుకు తొలిరోజే రూ.12 కోట్ల విరాళాలు రూ. 5 కోట్లు ప్రకటించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు వివిధ తీర్మానాలపై 48 మంది నేతల ప్రసంగాలు మహానాడులో ప్రసంగించిన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిసూపర్ సిక్స్ పథకాలను చూసి గొడ్డలి పార్టీ దుష్ప్రచారం చేస్తోందని విమర్శ Read full story
Wed 21:27 మహారాష్ట్ర సీఎంకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ తుమ్మిడిహట్టిపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్న రేవంత్ రెడ్డి చర్చల కోసం సమయమివ్వాలని లేఖలో విజ్ఞప్తి ఎఫ్ఆర్ఎల్ పెరిగినా మహారాష్ట్రలో ముంపు ప్రభావం తక్కువ ఉంటుందని వెల్లడి Read full story
Wed 21:07 అప్పట్లోనే 25 గదుల బంగ్లా, 7 కార్లు.. అన్నీ పోగొట్టుకుని వీధినపడ్డ బాలీవుడ్ సూపర్ స్టార్! 'అల్బెలా' చిత్రంతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన భగవాన్ దాదా 25 గదుల బంగ్లా, 7 కార్లతో విలాసవంతమైన జీవితం తాగుడు, జూదం వంటి వ్యసనాలతో సంపద మొత్తం పోగొట్టుకున్న వైనం జుహూలోని బంగ్లా నుంచి దాదర్‌లోని చిన్న గదికి మారిన జీవితం చివరి రోజుల్లో చిన్న పాత్రలు చేస్తూ బతికిన వైనం Read full story
Wed 21:07 శివుడి నివాసంలో ప్రాణాలు వదిలారు.. అక్కడే వదిలేస్తాం: హైదరాబాద్ పర్వతారోహకుడి కుటుంబసభ్యులు గతవారం ఎవరెస్టులో ప్రాణాలు కోల్పోయిన అరుణ్ కుమార్ మృతదేహాన్ని అక్కడే వదిలేయాలని నిర్ణయించుకున్నామన్న బావమరిది తీసుకొచ్చే ప్రక్రియ ప్రారంభమయ్యేసరికి మృతదేహం దెబ్బతింటుందన్న బావమరిది Read full story