ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మా పునాది వల్లే ఈ మైలురాయి: భోగాపురం ఎయిర్ పోర్టుపై జగన్ ట్వీట్
    Sun 14:17

    మా పునాది వల్లే ఈ మైలురాయి: భోగాపురం ఎయిర్ పోర్టుపై జగన్ ట్వీట్

    • భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్‌పై స్పందించిన జగన్
    • ఇది ఏపీ అభివృద్ధిలో ఒక మైలురాయి అని వ్యాఖ్య
    • మా హయాంలోనే భూసేకరణకు రూ. 960 కోట్లు ఖర్చు చేశామని వెల్లడి
    • వేగవంతమైన అనుమతులతో పనులకు బలమైన పునాది వేశామంటూ ట్వీట్ 
    Read full story
  • ఏపీలో ఓటర్ల జాబితా ప్రక్షాళన.. ఇంటింటి సర్వేకు రంగం సిద్ధం
    Thu 08:30

    ఏపీలో ఓటర్ల జాబితా ప్రక్షాళన.. ఇంటింటి సర్వేకు రంగం సిద్ధం

    • ఏపీలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణకు ఎన్నికల సంఘం శ్రీకారం
    • జూన్ 15 నుంచి ఇంటింటికీ వెళ్లి బీఎల్‌వోల సర్వే
    • నకిలీ, అనర్హుల ఓట్లు తొలగించి పారదర్శక జాబితా రూపకల్పన
    • జూలై 21న ముసాయిదా, సెప్టెంబరు 22న తుది జాబితా విడుదల
    Read full story
  • చేతులెత్తేసిన ప్రసార భారతి.. భారత్‌లో ఫిఫా ప్రసారాలు కష్టమేనా?.. తీవ్ర నిరాశలో ఫ్యాన్స్‌!
    Thu 08:21

    చేతులెత్తేసిన ప్రసార భారతి.. భారత్‌లో ఫిఫా ప్రసారాలు కష్టమేనా?.. తీవ్ర నిరాశలో ఫ్యాన్స్‌!

    • ఫిఫా వరల్డ్ కప్ 2026 ప్రసారాలపై భారత్‌లో కొనసాగుతున్న అనిశ్చితి
    • ప్రసార హక్కుల బాధ్యత తమది కాదని ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన ప్రసార భారతి
    • అమెరికా, మెక్సికో, కెనడాలో మ్యాచ్‌లు కావడంతో అర్థరాత్రి దాటాక ప్రసారాలు
    • భారీ వ్యూయర్‌షిప్ ఉన్నప్పటికీ బ్రాడ్‌కాస్టర్ల నుంచి ఆసక్తి కరువు
    • జూన్ 12న టోర్నీ ప్రారంభం కానుండటంతో అభిమానుల్లో పెరుగుతున్న టెన్షన్
    Read full story
  • ఇరాన్‌తో యుద్ధం: 42 విమానాలు కోల్పోయిన అమెరికా
    Thu 08:05

    ఇరాన్‌తో యుద్ధం: 42 విమానాలు కోల్పోయిన అమెరికా

    • ఇరాన్‌తో యుద్ధంలో అమెరికాకు భారీ నష్టం
    • మొత్తం 42 విమానాలు ధ్వంసం లేదా దెబ్బతిన్నాయని వెల్లడి
    • యుద్ధం ఖర్చు 29 బిలియన్ డాలర్లకు చేరినట్లు ప్రకటన
    • అమెరికా కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ నివేదికలో వివరాలు
    Read full story
  • తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం.. 59 ఏళ్ల తర్వాత కేబినెట్‌లోకి కాంగ్రెస్
    Thu 07:56

    తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం.. 59 ఏళ్ల తర్వాత కేబినెట్‌లోకి కాంగ్రెస్

    • 59 ఏళ్ల తర్వాత తమిళనాడు కేబినెట్‌లో చేరనున్న కాంగ్రెస్
    • విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంలో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చోటు
    • మంత్రులుగా ఎస్. రాజేశ్‌ కుమార్, పి. విశ్వనాథన్ పేర్లకు ఖర్గే ఆమోదం
    • మిత్రపక్ష బంధాన్ని బలోపేతం చేసే వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం
    • నేడు ఇద్దరు మంత్రులు ప్రమాణ స్వీకారం 
    Read full story
  • భారత సంతతి టెక్ దిగ్గజం సోమశేఖర్ కన్నుమూత.. హైదరాబాద్‌తో ప్రత్యేక అనుబంధం
    Thu 07:49

    భారత సంతతి టెక్ దిగ్గజం సోమశేఖర్ కన్నుమూత.. హైదరాబాద్‌తో ప్రత్యేక అనుబంధం

    • మైక్రోసాఫ్ట్‌లో 27 ఏళ్లు పనిచేసి డెవలపర్ విభాగానికి నాయకత్వం వహించిన‌ సోమశేఖర్
    • 1998లో మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్‌ను హైదరాబాద్‌లో స్థాపించారు
    • ఆయన మృతి పట్ల సిలికాన్ వ్యాలీ, సియాటెల్ టెక్ వర్గాలు సంతాపం 
    • వేలాది మంది ఇంజనీర్లకు, స్టార్టప్ వ్యవస్థాపకులకు మార్గదర్శిగా నిలిచిన‌ టెక్ దిగ్గజం
    Read full story
  • ఏపీలో భవన నిర్మాణ కార్మికులకు గుడ్‌న్యూస్.. పథకాలు పునరుద్ధరణ
    Thu 07:44

    ఏపీలో భవన నిర్మాణ కార్మికులకు గుడ్‌న్యూస్.. పథకాలు పునరుద్ధరణ

    • కార్మికులు, యాజమాన్యం రెండు కళ్లలా చూస్తామన్న మంత్రి సుభాష్
    • భవన నిర్మాణ కార్మికులకు నిలిచిన సంక్షేమ పథకాల పునరుద్ధరణ
    • వివాహ కానుక, ప్రసూతి సహాయం వంటి పథకాలు తిరిగి ప్రారంభం
    • రాష్ట్రవ్యాప్తంగా లేబర్ అడ్డాలు, కొత్త ఈఎస్ఐ ఆసుపత్రుల ఏర్పాటు
    • పరిశ్రమల్లో జీరో యాక్సిడెంట్స్ లక్ష్యంగా ప్రత్యేక భద్రతా చర్యలు
    Read full story
  • కువైట్‌లోని తెలుగు మహిళకు అండగా ప్రభుత్వం.. సురక్షితంగా రప్పించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
    Thu 07:33

    కువైట్‌లోని తెలుగు మహిళకు అండగా ప్రభుత్వం.. సురక్షితంగా రప్పించాలని సీఎం చంద్రబాబు ఆదేశం

    • కువైట్‌లో వేధింపులకు గురవుతున్న తిరుపతి జిల్లా మహిళ
    • సెల్ఫీ వీడియో ద్వారా ప్రభుత్వానికి సాయం కోసం విజ్ఞప్తి
    • తక్షణం స్పందించి రప్పించాలని ఆదేశించిన సీఎం చంద్రబాబు,
    • భారత రాయబార కార్యాలయంతో ఏపీఎన్‌ఆర్టీ సంప్రదింపులు
    • ఘటనకు బాధ్యులైన ఏజెంట్లపై విచారణకు సీఎం ఆదేశం
    Read full story
  • 'డ్రాగన్' కోసం ఎన్టీఆర్ 4 నెలల్లో 15 కేజీలు తగ్గారు.. పాలిపోయి కనిపించడంతో భ‌య‌ప‌డ్డా: ప్రశాంత్ నీల్
    Thu 07:32

    'డ్రాగన్' కోసం ఎన్టీఆర్ 4 నెలల్లో 15 కేజీలు తగ్గారు.. పాలిపోయి కనిపించడంతో భ‌య‌ప‌డ్డా: ప్రశాంత్ నీల్

    • 'డ్రాగన్' ఫస్ట్ గ్లింప్స్‌లో జూనియర్ ఎన్టీఆర్ లుక్‌పై సర్వత్రా చర్చ
    • పాత్ర కోసం 4 నెలల్లో 15 కిలోల బరువు తగ్గాడని వెల్లడించిన ప్రశాంత్ నీల్
    • ఎన్టీఆర్ బరువు తగ్గడంపై ఆయన కుటుంబసభ్యులు తనపై అసంతృప్తిగా ఉన్నారన్న దర్శకుడు
    • కండరాల బరువు తగ్గించేందుకు ప్రత్యేక శిక్షణ, తక్కువ ప్రొటీన్ ఆహారం తీసుకున్న తారక్
    • షూటింగ్ ప్రారంభానికి ముందు కొన్ని నెలల పాటు వాయిదా వేయాల్సి వచ్చిందని వెల్లడి
    Read full story
  • 'కాక్రోచ్ జనతా పార్టీ'కి మనీశ్ సిసోడియా మద్దతు
    Thu 07:22

    'కాక్రోచ్ జనతా పార్టీ'కి మనీశ్ సిసోడియా మద్దతు

    • 'కాక్రోచ్ జనతా పార్టీ'కి మద్దతు ప్రకటించిన ఆప్ నేత మనీశ్ సిసోడియా
    • సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న వ్యంగ్య యువత ఉద్యమం
    • సీజేఐ వ్యాఖ్యలకు నిరసనగా మొదలైన ఈ ఉద్యమానికి లక్షల్లో ఫాలోవర్లు
    • నిరుద్యోగం, పేపర్ లీక్‌లపై యువత నిరసన రూపమంటూ మద్దతు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV