ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మా సిస్టమ్ బాగోలేకపోతే ఇంతమంది ఎందుకు పనిచేస్తారు? - జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్
    Fri 09:45

    మా సిస్టమ్ బాగోలేకపోతే ఇంతమంది ఎందుకు పనిచేస్తారు? - జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్

    • గిగ్ వర్కర్ల సమ్మెను కొట్టిపారేసిన జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్
    • నిరసనకారులు కొద్దిమంది దుండగులంటూ వివాదాస్పద వ్యాఖ్య
    • న్యూ ఇయర్ ఈవ్‌నాడు రికార్డు స్థాయిలో 75 లక్షల ఆర్డర్లు డెలివరీ చేశామన్న కంపెనీ
    • జొమాటో ప్రకటన పూర్తిగా అబద్ధమంటున్న వర్కర్ యూనియన్లు
    • డబ్బు, పోలీసుల బలంతో సమ్మెను అణచివేశారని ఆరోపణ
    Read full story
  • కర్ణాటకలో రెండు ఏనుగుల భీకరపోరు.. పర్యాటకురాలి మృతి... ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదిగో!
    Mon 17:05

    కర్ణాటకలో రెండు ఏనుగుల భీకరపోరు.. పర్యాటకురాలి మృతి... ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదిగో!

    • కర్ణాటక దుబారే ఏనుగుల శిబిరంలో విషాదం
    • రెండు ఏనుగుల మధ్య గొడవతో అనూహ్య ఘటన
    • చెన్నైకి చెందిన మహిళా పర్యాటకురాలు దుర్మరణం
    • తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
    • ఘటనపై అటవీశాఖ అధికారుల విచారణ
    Read full story
  • కేరళంలో కొలువుతీరిన కొత్త ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు
    Mon 16:57

    కేరళంలో కొలువుతీరిన కొత్త ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు

    • కేరళం సీఎంగా సతీశన్ ప్రమాణ స్వీకారం
    • కేబినెట్ లో కొలువుతీరిన పలువురు మంత్రులు
    • నూతన నాయకత్వంలో రాష్ట్రం సరికొత్త అభివృద్ధిని సాధించాలన్న పవన్
    Read full story
  • 'పెద్ది' ట్రైలర్‌ వచ్చేసింది.. థియేటర్లలో మెగా జాతర ఖాయం!
    Mon 16:49

    'పెద్ది' ట్రైలర్‌ వచ్చేసింది.. థియేటర్లలో మెగా జాతర ఖాయం!

    • ముంబయిలో విడుదలైన ‘పెద్ది’ ట్రైలర్
    • జూన్ 4న గ్రాండ్‌ రిలీజ్
    • బుచ్చిబాబు మార్క్ టేకింగ్
    • రెహ్మాన్ మ్యూజిక్‌ అదుర్స్‌
    • చరణ్ చెప్పిన డైలాగ్స్ వైరల్
    Read full story
  • చైనాలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రత నమోదు
    Mon 16:40

    చైనాలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రత నమోదు

    • భూకంపం ఘటనలో ఇద్దరు మృతి
    • గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు, సహాయక చర్యలు
    • గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించిన అధికారులు
    Read full story
  • రిక్షా తొక్కుతూ నిరసన వ్యక్తం చేసిన అంబటి రాంబాబు
    Mon 16:38

    రిక్షా తొక్కుతూ నిరసన వ్యక్తం చేసిన అంబటి రాంబాబు

    • ఇంధన ధరల పెంపుపై నిరసన కార్యక్రమం చేపట్టిన అంబటి
    • దేశంలో ఏపీలోనే అత్యధిక ఇంధన ధరలు ఉన్నాయని విమర్శ
    • ప్రజల కష్టాలు వారికి పట్టడం లేదని ఆగ్రహం
    Read full story
  • ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు.. ఆదుకున్న ఐటీ షేర్లు
    Mon 16:33

    ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు.. ఆదుకున్న ఐటీ షేర్లు

    • రోజులో నష్టాల నుంచి కోలుకుని ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు
    • సెన్సెక్స్ 77 పాయింట్లు, నిఫ్టీ 6 పాయింట్ల స్వల్ప లాభం
    • మార్కెట్లను ఆదుకున్న ఐటీ, ఫార్మా షేర్లు
    • మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలలో అమ్మకాల ఒత్తిడి
    • పశ్చిమాసియా ఉద్రిక్తతలతో అప్రమత్తంగా ఇన్వెస్టర్లు
    Read full story
  • రూ.38 లక్షల ప్యాకేజీని వదులుకున్న హైదరాబాద్‌ కుర్రాడు.. ఎందుకో తెలుసా?
    Mon 16:24

    రూ.38 లక్షల ప్యాకేజీని వదులుకున్న హైదరాబాద్‌ కుర్రాడు.. ఎందుకో తెలుసా?

    • రూ.38 లక్షల ప్యాకేజీని వదులుకున్న యువకుడు
    • జీతం కంటే మానసిక ప్రశాంతతే ముఖ్యమని వెల్లడి
    • కుటుంబ సాన్నిహిత్యంపై మొగ్గు
    • యువకుడి నిర్ణయాన్ని సమర్థిస్తున్న నెటిజన్లు 
    Read full story
  • ఆయన పేరు లోకేష్ కాదు... ఎందుకంటే ఆయన డబ్బునే ప్రేమిస్తారు: అంబటి రాంబాబు
    Mon 16:15

    ఆయన పేరు లోకేష్ కాదు... ఎందుకంటే ఆయన డబ్బునే ప్రేమిస్తారు: అంబటి రాంబాబు

    • ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు
    • లోకేష్ కు 'లవ్ క్యాష్' అని పేరు పెట్టిన అంబటి
    • చిన్నప్పుడు అన్నప్రాశనలో లోకేష్ డబ్బే పట్టుకున్నారని సెటైర్లు
    • ఈ విషయం హరికృష్ణే చెప్పారంటూ అంబటి వ్యాఖ్య
    Read full story
  • జననాల రేటు పడిపోతోంది... స్మార్ట్‌ఫోనే కారణమని తెలుసా?
    Mon 16:09

    జననాల రేటు పడిపోతోంది... స్మార్ట్‌ఫోనే కారణమని తెలుసా?

    • ప్రపంచవ్యాప్తంగా గణనీయంగా పడిపోతున్న‌ జననాల రేటు 
    • ఆర్థిక కారణాలతో పాటు స్మార్ట్‌ఫోన్లు, డిజిటల్ మీడియా కూడా ఓ కారణమని అనుమానం
    • హై-స్పీడ్ మొబైల్ ఇంటర్నెట్ వాడకానికి, జననాల రేటు క్షీణతకు సంబంధం ఉందని గుర్తింపు
    • సోషల్ మీడియా వాడకం మానసిక ఆందోళన పెంచి, సంబంధాలపై ప్రభావం చూపుతోందని విశ్లేషణ
    • గతంలో టీవీలు చూసి కుటుంబ నియంత్రణ పాటించినట్టే ఇప్పుడు ఫోన్ల ప్రభావం ఉందని అంచనా
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV