Tue 18:59 దుర్గం చెరువు కబ్జా ఎలా జరిగిందో శాటిలైట్ చిత్రాలు విడుదల చేసిన హైడ్రా దుర్గం చెరువు ఆక్రమణలకు అద్దం పడుతున్న హైడ్రా విడుదల చేసిన శాటిలైట్ చిత్రాలు ఇనార్బిట్ మాల్ వైపు కబ్జా కోరల్లో చిక్కుకున్న 5 ఎకరాల స్థలం స్వాధీనం మట్టితో పూడ్చి పార్కింగ్ పేరుతో నెలకు రూ.50 లక్షల దందా చేసిన వైనం 160 ఎకరాల విస్తీర్ణంలోని చెరువు నేడు 116 ఎకరాలకు కుంచించుకుపోయిన పరిస్థితి Read full story
Mon 11:09 శ్రీలీల, తిలక్ వర్మ డేటింగ్ రూమర్స్.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ తల్లి శ్రీలీల, తిలక్ వర్మ డేటింగ్ ప్రచారాన్ని ఖండించిన ఆమె తల్లి స్వర్ణలత ప్రస్తుతం శ్రీలీల దృష్టి సినిమా కెరీర్, నీట్-పీజీ చదువులపైనే ఉందని వెల్లడి తిరుమల దర్శనం, మ్యాచ్‌కు హాజరు కావడం యాదృచ్ఛికమేనని స్పష్టీకరణ శ్రీలీల వ్యక్తిగత విషయాలపై ఆలోచించడానికి మరో 5-6 ఏళ్లు పడుతుందని వ్యాఖ్య Read full story
Mon 11:05 బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక మలుపు.. జీవితఖైదు పడే సెక్షన్ నమోదు పోక్సో కేసులో బండి భగీరథ్‌పై మరో కఠిన సెక్షన్ నమోదు బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం జరిగిందన్న ఆరోపణలు ప్రత్యేక అధికారిగా డీసీపీ రితిరాజ్ దర్యాప్తుతో కీలక మలుపు నేరం రుజువైతే పదేళ్ల నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష పడే అవకాశం Read full story
Mon 10:59 విజయ్ ప్రభుత్వం ఆరు నెలలకు మించి ఉండదు.. డీఎంకే ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు స్టాలిన్ త్వరలోనే సీఎం అవుతారని అనితా రాధాకృష్ణన్ ధీమా టీవీకే నేత ఆధవ్ అర్జునకు బహిరంగ సవాల్ కొళత్తూర్ ఓటర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు Read full story
Mon 10:55 ఇరాన్‌పై ట్రంప్ సోషల్ మీడియా వార్.. 'ఇక మీ అంతు చూస్తాం' అంటూ ఏఐ చిత్రాలతో వార్నింగ్! ఏఐ చిత్రాలతో మిస్సైల్ దాడులు, అంతరిక్ష యుద్ధం దృశ్యాల ప్రదర్శన వేగంగా స్పందించకపోతే ఇరాన్ ఉనికి ఉండదని తీవ్ర హెచ్చరిక ఫిబ్రవరి నుంచి కొనసాగుతున్న యుద్ధంలో ప్రతిష్టంభన Read full story
Mon 10:52 కిడ్నీ వ్యాధికి హైబీపీ ముందస్తు హెచ్చరికా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..! కిడ్నీలు దెబ్బతింటే రెనిన్ హార్మోన్ విడుదల ఇది రక్తంలో ఉప్పు, నీరు పేరుకుపోయేలా చేస్తుంది ఫలితంగా రక్తనాళాలు కుచించుకుపోతాయి దీంతో బీపీ పెరుగుతుంది ఈ లక్షణాలు ఉంటే అలర్ట్ అవ్వాల్సిందే Read full story
Mon 10:47 యూపీలో ఘోర ప్రమాదం: గ్యాస్ లీకై ఇంట్లో పేలుడు.. 9 మంది పరిస్థితి విషమం ఫతేపూర్‌లో గ్యాస్ లీకేజీతో భారీ పేలుడు వంట చేస్తుండగా గ్యాస్ పైపు లీక్ కావడమే కారణం బాధితులను కాన్పూర్‌కు తరలించేందుకు గ్రీన్ కారిడార్ ఏర్పాటు సిలిండర్ పేలలేదని, కేవలం గ్యాస్ లీక్ అయిందన్న పోలీసులు Read full story
Mon 10:43 యూఏఈ అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి.. ప్రమాదకర పరిణామమన్న భారత్ యూఏఈలోని బరాకా అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి ఈ దాడిని తీవ్రంగా ఖండించిన భారత్ సంయమనం పాటించాలని పిలుపు ఇది ఉగ్రవాద చర్యేనని, ప్రతీకారం తీర్చుకుంటామన్న యూఏఈ Read full story
Mon 10:24 రూపాయికి చుక్కలు.. జీవితకాల కనిష్ఠానికి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే 96.20 వద్ద రికార్డు కనిష్ఠానికి రూపాయి పశ్చిమాసియా ఉద్రిక్తతలతో పెరుగుతున్న ముడి చమురు ధరలు రూపాయి పతనంతో భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు దిగుమతులపై ఆంక్షలు విధిస్తూ రంగంలోకి దిగిన ప్రభుత్వం, ఆర్బీఐ పెరగనున్న దిగుమతుల బిల్లు, ద్రవ్యోల్బణంపై ఆందోళన Read full story
Mon 10:14 నేడు కేరళ సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం పదేళ్ల తర్వాత కేరళలో అధికారంలోకి యూడీఎఫ్ కూటమి ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్న రాహుల్, ప్రియాంక గాంధీ ముఖ్యమంత్రితో కలిపి 21 మందితో కేబినెట్ కూర్పు ప్రమాణ స్వీకారానికి ముందు కార్డినల్‌ను కలిసి ఆశీస్సులు తీసుకున్న సతీశన్ Read full story