Tue 18:12 అమిత్ షా వ్యాఖ్యల పై మమతా బెనర్జీ ఫైర్ బెంగాల్‌లో ఉగ్రవాద నెట్‌వర్క్‌లు విస్తరిస్తున్నాయన్న అమిత్ షా పహల్గాం, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో ఉగ్రదాడులు ఎవరు చేశారో చెప్పాలన్న మమత బీజేపీ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపాటు Read full story
Thu 07:07 ఆగ్రా జంట హత్యల కేసులో సంచలన తీర్పు.. భర్త సహా ముగ్గురికి మరణశిక్ష ఆగ్రాలో నాలుగేళ్ల కిందటి జంట హత్యల కేసులో తీర్పు భార్యను, ఆమె బంధువును చంపిన భర్త, మామ, సోదరుడికి మరణశిక్ష వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో దారుణం సాక్ష్యాలు లేవంటూ నిందితుడి తల్లి నిర్దోషిగా విడుదల తీర్పును హైకోర్టులో సవాలు చేస్తామన్న దోషులు Read full story
Thu 07:01 ఉద్యోగం అడిగితే ఆటోనా?.. సీఎం చంద్రబాబుపై వైరల్ వీడియో.. క్లారిటీ ఇచ్చిన మంత్రి లోకేశ్ సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఉద్యోగం అడిగితే ఆటో ఇస్తానన్నారంటూ తప్పుడు ప్రచారం వీడియోను ఖండించిన మంత్రి లోకేశ్, ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ రెండు వేర్వేరు ఘటనలను కలిపి ఎడిట్ చేశారని స్పష్టీకరణ తప్పుడు ప్రచారం చేసేవారిపై చర్యలు తప్పవని హెచ్చరిక Read full story
Thu 06:57 ఇరాన్‌తో యుద్ధం.. ట్రంప్ వ్యాఖ్యలతో తీవ్ర గందరగోళం ఇరాన్ కాల్పుల విరమణ కోరిందన్న డొనాల్డ్ ట్రంప్ ట్రంప్ వ్యాఖ్యలు అబద్ధమని కొట్టిపారేసిన ఇరాన్ హర్మూజ్ జలసంధి తెరిస్తేనే పరిశీలిస్తామని షరతు దక్షిణ ఇజ్రాయెల్‌పై హౌతీ తిరుగుబాటుదారుల క్షిపణి దాడి ఇరాన్ పరిణామాలపై మరికాసేపట్లో ప్రసంగించనున్న ట్రంప్ Read full story
Thu 06:48 ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన బస్సులపై ఏపీ మంత్రి మండిపల్లి వ్యాఖ్యలు టూరిస్ట్ బస్సులకు త్రైమాసిక పన్ను తగ్గిస్తామన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి సీటుకు రూ. 4 వేల నుంచి రూ. 2,500కు తగ్గిస్తామని వెల్లడి యజమానుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు హామీ Read full story
Thu 06:45 తెలంగాణ ఎక్సైజ్ ఆదాయంలో సరికొత్త చరిత్ర.. రూ.44,557 కోట్లు ఆర్జించిన శాఖ 2025-26లో రూ.44,557 కోట్లు ఆర్జించిన శాఖ మద్యం అమ్మకాల ఆదాయం రూ.39,368 కోట్లకు చేరిక 9 శాతం మేర తగ్గుముఖం పట్టిన బీర్ల విక్రయాలు ఏడేళ్లలోనే రెట్టింపు అయిన ఎక్సైజ్ రాబడి Read full story
Thu 06:41 విజయవాడ నుంచి హైదరాబాద్‌కు కొత్తగా రెండు విమాన సర్వీసులు.. పూర్తి వివరాలు ఇవే! రెండు కొత్త సర్వీసులు ప్రారంభించనున్న ఫ్లై-91 ఎయిర్‌లైన్స్ ఈ నెల 10న ఒక సర్వీసు, 17న మరో సర్వీస్ ప్రారంభం విమాన టికెట్ ధరలు రూ.4 వేల నుంచి రూ.8 వేల మధ్య ఉండే ఛాన్స్ Read full story
Thu 06:35 అమ్మాయి పుడితే లక్ష రూపాయిలు... పుదుచ్చేరి సీఎం ఎన్నికల హామీ మళ్లీ అధికారంలోకి వస్తే ఈ పథకం అమలు చేస్తామని హామీ ప్రస్తుతం అందిస్తున్న రూ.50 వేల సాయాన్ని రెట్టింపు చేయనున్నట్టు ప్రకటన మత్స్యకారులను అత్యంత వెనుకబడిన తరగతుల్లో చేర్చేందుకు చర్యలు కేంద్రం సహకారంతో రూ.3 వేల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వెల్లడి Read full story
Thu 06:26 అమెజాన్ డేటా సెంటర్‌పై ఇరాన్ దాడి బహ్రెయిన్‌లోని అమెజాన్ క్లౌడ్ సెంటర్‌పై ఇరాన్ దాడి అమెరికా కంపెనీలే లక్ష్యమంటూ ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో ఘటన సైనిక అవసరాలకు వాడుకుంటున్నారనే ఆరోపణలతో దాడులు డిజిటల్ మౌలిక సదుపాయాలే కొత్త యుద్ధ క్షేత్రంగా మార్పు డేటా సెంటర్ల భద్రతపై ప్రపంచవ్యాప్తంగా కొత్త ఆందోళన Read full story
Thu 06:26 ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ ఇండోనేషియాలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం మొలుక్కా సముద్రంలో 35 కి.మీ. లోతులో భూకంప కేంద్రం ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియాకు సునామీ హెచ్చరిక భూప్రకంపనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు Read full story