ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కల్తీ మద్యం కేసులో కీలక మలుపు.. ఐదుగురు నిందితుల విచారణకు కోర్టు గ్రీన్ సిగ్నల్
    Fri 11:56

    కల్తీ మద్యం కేసులో కీలక మలుపు.. ఐదుగురు నిందితుల విచారణకు కోర్టు గ్రీన్ సిగ్నల్

    • నకిలీ మద్యం కేసులో ఐదుగురు నిందితులకు కస్టడీ
    • మూడు రోజుల పాటు విచారించనున్న సిట్ అధికారులు
    • తంబళ్లపల్లి కోర్టు అనుమతితో పోలీసుల అదుపులోకి నిందితులు 
    • మదనపల్లె సబ్‌జైల్ నుంచి ఎక్సైజ్ స్టేషన్‌కు తరలింపు
    Read full story
  • రేపు రాత్రి 11.52గంట‌ల‌కు 'డ్రాగన్' గ్లింప్స్.. అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌
    Mon 13:06

    రేపు రాత్రి 11.52గంట‌ల‌కు 'డ్రాగన్' గ్లింప్స్.. అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌

    • ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో 'డ్రాగన్' నుంచి ఫస్ట్ గ్లింప్స్ రాక
    • తారక్ పుట్టినరోజు కానుకగా రేపు రాత్రి 11:52 గంటలకు విడుదల
    • ఏకంగా 4 నిమిషాల 35 సెకన్ల నిడివితో ఉండనున్న వీడియో
    • గ్లింప్స్‌కు సెన్సార్ బోర్డు నుంచి U/A 16+ సర్టిఫికెట్ జారీ
    • డిజిటల్‌తో పాటు ఎంపిక చేసిన థియేటర్లలోనూ గ్లింప్స్ ప్రదర్శన
    Read full story
  • రూల్స్ బ్రేక్ చేసిన రాహుల్, ప్రియాంక? కేరళ సీఎం ప్రమాణ స్వీకారంపై చర్చ
    Mon 13:01

    రూల్స్ బ్రేక్ చేసిన రాహుల్, ప్రియాంక? కేరళ సీఎం ప్రమాణ స్వీకారంపై చర్చ

    • సీఎం, గవర్నర్‌ మాత్రమే కూర్చునేలా లోక్‌భవన్‌ నిబంధనలు
    • నిబంధనలు పక్కనబెట్టిన నేతలు
    • సతీశన్‌తో వేదిక పంచుకున్న రాహుల్, ప్రియాంక
    • పినరయి విజయన్, రాజీవ్ చంద్రశేఖర్‌కూ స్టేజ్ పైనే సీట్లు
    • నిబంధనలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అసంతృప్తి
    Read full story
  • ఆ విషయాన్ని ఎన్నికలకు ముందే ప్రకటించి ఉంటే.. మోదీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్పేవారు: ఖర్గే
    Mon 12:58

    ఆ విషయాన్ని ఎన్నికలకు ముందే ప్రకటించి ఉంటే.. మోదీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్పేవారు: ఖర్గే

    • ఇంధన ధరల పెంపుపై మండిపడ్డ ఖర్గే
    • ఎన్నికల్లో నష్టం జరగకూడదనే ధరల పెంపు నిర్ణయాన్ని తొక్కిపెట్టారని విమర్శ
    • సామాన్యుడిపై మోయలేని భారాన్ని మోపారని మండిపాటు
    Read full story
  • సల్మాన్ షర్ట్‌లెస్ ఫొటోకు ఫ్యాన్స్ ఫిదా... ఆ క్యాప్షన్ ఆంతర్యమేంటి?
    Mon 12:56

    సల్మాన్ షర్ట్‌లెస్ ఫొటోకు ఫ్యాన్స్ ఫిదా... ఆ క్యాప్షన్ ఆంతర్యమేంటి?

    • షర్ట్‌లెస్ ఫొటోతో పాటు తాత్వికమైన క్యాప్షన్ పోస్ట్ చేసిన సల్మాన్ ఖాన్
    • 'ఒంటరితనం', 'ఏకాకితనం' మధ్య తేడాను వివరిస్తూ పెట్టిన పోస్ట్ వైరల్
    • సల్మాన్ పోస్ట్‌పై స్పందించిన మాజీ హీరోయిన్ స్నేహా ఉల్లాల్, ఇలియా వంతూర్
    • తనకు స్క్రిప్టులు చదివే అలవాటు లేదని ఇటీవల వెల్లడించిన సల్మాన్
    • త్వరలో 'మాతృభూమి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న కండల వీరుడు
    Read full story
  • టాక్సిక్ సినిమా ఆలస్యంపై నోరు విప్పిన యశ్‌
    Mon 12:49

    టాక్సిక్ సినిమా ఆలస్యంపై నోరు విప్పిన యశ్‌

    • యశ్‌ కొత్త సినిమా టాక్సిక్ విడుదల వాయిదా
    • గ్లోబల్ మార్కెట్ కోసమే ఆలస్యం అవుతున్నట్లు వెల్లడి
    • హాలీవుడ్ నిర్మాణ పద్ధతులపై హీరో యశ్‌ వివరణ
    • భారతీయ మార్కెటింగ్ విధానంపై నటుడి ఆసక్తికర వ్యాఖ్యలు
    • అర్థం చేసుకోవాలని ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి
    Read full story
  • భారీ నిడివితో వస్తున్న చరణ్.. ‘పెద్ది’ సెన్సార్ రిపోర్ట్ ఇదే!
    Mon 12:41

    భారీ నిడివితో వస్తున్న చరణ్.. ‘పెద్ది’ సెన్సార్ రిపోర్ట్ ఇదే!

    • సెన్సార్ పూర్తి చేసుకున్న రామ్‌చరణ్ ‘పెద్ది’
    • ఏకంగా 3 గంటల 9 నిమిషాల భారీ రన్‌టైమ్
    • సెన్సార్ యూనిట్ నుంచి అద్భుతమైన స్పందన
    • 1980ల నాటి రస్టిక్ స్పోర్ట్స్ డ్రామాగా రూపకల్పన
    • జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్
    Read full story
  • ఇమ్రాన్ ఖాన్ గద్దె దిగడం వెనుక అమెరికా హస్తం? రహస్య పత్రాల లీక్‌
    Mon 12:20

    ఇమ్రాన్ ఖాన్ గద్దె దిగడం వెనుక అమెరికా హస్తం? రహస్య పత్రాల లీక్‌

    • అమెరికా అధికారి, పాక్ రాయబారి రహస్య సంభాషణల లీక్
    • ఇమ్రాన్ రష్యా పర్యటనపై అమెరికా తీవ్ర అసంతృప్తి
    • అవిశ్వాసం నెగ్గితేనే పాక్‌ను క్షమిస్తామన్న అమెరికా అధికారి
    • ఉక్రెయిన్ విషయంలో పాక్ రాయబారి వివరణలు విఫలం
    Read full story
  • పాపం.. పాంటింగ్‌.. ఆ ఫొటో చూస్తుంటే భావోద్వేగంగా ఉంది: అశ్విన్
    Mon 12:17

    పాపం.. పాంటింగ్‌.. ఆ ఫొటో చూస్తుంటే భావోద్వేగంగా ఉంది: అశ్విన్

    • వరుసగా ఆరో ఓటమితో పంజాబ్ ప్లేఆఫ్స్ ఆశలు సంక్లిష్టం
    • డగౌట్‌లో ఒంటరిగా కనిపించిన హెడ్ కోచ్ రికీ పాంటింగ్
    • పంజాబ్ పరిస్థితికి ఫ్రాంచైజీదే బాధ్యతన్న రవిచంద్రన్ అశ్విన్
    • రెండు హోం గ్రౌండ్‌లలో ఆడటమే ఓటములకు కారణమని విమర్శ
    • క్రికెట్ కన్నా వ్యాపార ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చారని వ్యాఖ్య
    Read full story
  • పవన్ కల్యాణ్‌లో ఆ లక్షణం అద్భుతం.. చేతల్లో చూపిస్తున్న నాయకుడు: అడివి శేష్
    Mon 12:14

    పవన్ కల్యాణ్‌లో ఆ లక్షణం అద్భుతం.. చేతల్లో చూపిస్తున్న నాయకుడు: అడివి శేష్

    • ప్రజల కష్టాలపై తక్షణమే స్పందించడం పవన్ ప్రత్యేకత అన్న శేష్
    • మాటలకే కాకుండా చేతల్లో నాయకత్వాన్ని నిరూపిస్తున్నారని కితాబు
    • పవన్ వ్యక్తిత్వం ఎంతో స్ఫూర్తిదాయకమని సోషల్ మీడియాలో పోస్ట్
    • నిజమైన ప్రజా నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు పవన్‌లో ఉన్నాయని వెల్లడి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV