ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఎయిర్ ఫ్యూరిఫయర్లపై 18 శాతం జీఎస్టీ.. కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు సీరియస్
    Thu 10:14

    ఎయిర్ ఫ్యూరిఫయర్లపై 18 శాతం జీఎస్టీ.. కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు సీరియస్

    • వాయు కాలుష్యం నియంత్రించలేరు.. ఎయిర్ ఫ్యూరిఫయర్లపై జీఎస్టీ కూడా తగ్గించలేరా?
    • అడ్వకేట్ దాఖలు చేసిన పిల్ విచారణలో హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
    • రెండ్రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్రానికి నోటీసులు జారీ
    Read full story
  • లండన్‌ రాయల్ ఆల్బర్ట్ వార్డు కౌన్సిలర్‌గా భూపాలపల్లి యువతి పూజిత
    Sun 07:44

    లండన్‌ రాయల్ ఆల్బర్ట్ వార్డు కౌన్సిలర్‌గా భూపాలపల్లి యువతి పూజిత

    • ప్రతిపక్ష గ్రీన్ పార్టీ తరపున విజయం సాధించిన యువతి
    • ఉన్నత విద్య కోసం లండన్ వెళ్లి అక్కడే రాజకీయాల్లోకి ప్రవేశం
    • నాలుగేళ్ల పాటు పదవిలో కొనసాగనున్న పూజిత
    Read full story
  • తమిళనాడు ఓ కొలిక్కి వచ్చింది... ఇక కేరళ సీఎం ఎవరు?
    Sun 07:37

    తమిళనాడు ఓ కొలిక్కి వచ్చింది... ఇక కేరళ సీఎం ఎవరు?

    • కేరళ సీఎం ఎంపికపై వీడని సందిగ్ధత
    • దిల్లీలో జరిగిన కీలక సమావేశంలోనూ వెలువడని తుది నిర్ణయం
    • సీఎం పదవి కోసం సతీశన్, వేణుగోపాల్, చెన్నితల మధ్య తీవ్ర పోటీ
    • అధిష్ఠానమే తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపిన ఏఐసీసీ
    Read full story
  • బాలికపై లైంగిక వేధింపులు.. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు
    Sun 07:29

    బాలికపై లైంగిక వేధింపులు.. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు

    • హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు
    • బాలిక, ఆమె కుటుంబం తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారంటూ భగీరథ్ ఎదురు ఫిర్యాదు
    • ఇది తనపై జరుగుతున్న రాజకీయ కుట్ర అని ఆరోపించిన బండి సంజయ్
    • ఈ వ్యవహారంపై బీఆర్ఎస్, బీజేపీ మధ్య మొదలైన మాటల యుద్ధం
    • రెండు వర్గాల ఫిర్యాదులతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
    Read full story
  • నేడు తెలంగాణలో మోదీ పర్యటన.. రేవంత్ రెడ్డికి ఆహ్వానం
    Sun 07:19

    నేడు తెలంగాణలో మోదీ పర్యటన.. రేవంత్ రెడ్డికి ఆహ్వానం

    • ఆదివారం హైదరాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరు కావాలని పిలుపు
    • హెచ్‌ఐసీసీ నుంచి వర్చువల్‌గా పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాని
    • కాకతీయ టెక్స్‌టైల్ పార్క్, జాతీయ రహదారుల పనులకు శ్రీకారం
    Read full story
  • హైదరాబాద్‌లో చంద్రబాబు, పవన్ నివాసాలకు మోదీ!
    Sun 06:48

    హైదరాబాద్‌లో చంద్రబాబు, పవన్ నివాసాలకు మోదీ!

    • నేడు హైదరాబాద్‌కు రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
    • చంద్రబాబు, పవన్ కల్యాణ్ నివాసాలకు వెళ్లి భేటీకానున్న ప్రధాని
    • రూ.9,377 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం
    • పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ భారీ బహిరంగ సభలో ప్రసంగం
    Read full story
  • అమెరికాలో హైదరాబాద్ యువతి విషాదాంతం
    Sun 06:41

    అమెరికాలో హైదరాబాద్ యువతి విషాదాంతం

    • ఫ్లోరిడాలో స్విమ్మింగ్ పూల్‌లో పడి హైదరాబాద్ యువతి వీణ మరణం
    • మృతదేహాలను స్వదేశానికి తరలించేందుకు ప్రభుత్వ సహాయం  కోరిన వీణ కుటుంబం
    • లింగోజిగూడ డివిజన్ లో వీణ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి 
    Read full story
  • గిల్, రషీద్ మెరుపులు.. రాజస్థాన్‌పై గుజరాత్ ఘన విజయం
    Sun 06:30

    గిల్, రషీద్ మెరుపులు.. రాజస్థాన్‌పై గుజరాత్ ఘన విజయం

    • 77 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం
    • గిల్, సాయి సుదర్శన్ అర్ధసెంచరీలు
    • నాలుగు వికెట్లతో రాజస్థాన్ పతనాన్ని శాసించిన రషీద్ ఖాన్
    • పవర్‌ప్లేలో దూకుడుగా ఆడినా ఓటమిని తప్పించుకోలేకపోయిన రాజస్థాన్
    • ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటామన్న కెప్టెన్ యశస్వి జైస్వాల్
    Read full story
  • తిరుమల శ్రీవారి ఆగస్టు నెల కోటా విడుదల షెడ్యూల్ ఇదిగో!
    Sun 06:14

    తిరుమల శ్రీవారి ఆగస్టు నెల కోటా విడుదల షెడ్యూల్ ఇదిగో!

    • విడతలవారీగా మే నెలలో ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్న టికెట్లు 
    • మే 18న ఆర్జిత సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం
    • మే 25న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, గదుల కోటా విడుదల
    • అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని భక్తులకు టీటీడీ సూచన
    Read full story
  • హైదరాబాదులో 15 లక్షల టన్నుల 'చెత్త' కొండ ఎక్కడుందో తెలుసా?
    Sat 22:22

    హైదరాబాదులో 15 లక్షల టన్నుల 'చెత్త' కొండ ఎక్కడుందో తెలుసా?

    • హైదరాబాద్ గచ్చిబౌలిలో 15 లక్షల టన్నుల నిర్మాణ వ్యర్థాలు
    • ఐకియా సమీపంలో ఆరంతస్తుల ఎత్తులో పేరుకుపోయిన చెత్త
    • తొలగింపునకు ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశం
    • పరిష్కారానికి రూ.70 నుంచి రూ.90 కోట్ల వరకు ఖర్చు అంచనా
    • ప్రధాన అడ్డంకిగా మారిన భూ వివాదం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV