01 Wed 18:22 హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు.. మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్ట్ హైదరాబాద్‌లో డ్రగ్స్ పెడ్లింగ్ ముఠా అరెస్ట్ డ్రగ్స్ విక్రయంలో మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కీలక పాత్ర డార్క్ వెబ్, క్రిప్టోకరెన్సీ ద్వారా లావాదేవీలు యువతలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగంపై పోలీసుల ఆందోళన
02 Tue 16:38 పర్యాటక రంగంపై గొడ్డలి పార్టీ విషం చిమ్ముతోంది: నూకసాని బాలాజీ రుషికొండను ధ్వంసం చేసి ప్యాలెస్ కట్టుకున్నారంటూ జగన్‌పై బాలాజీ తీవ్ర విమర్శలు గత పాలనలో రాష్ట్రాన్ని గంజాయి హబ్‌గా మార్చారని తీవ్ర ఆరోపణలు పర్యాటక అభివృద్ధికి కొత్త పాలసీ, ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నామని స్పష్టీకరణ 24 నెలల్లోనే రూ.19,400 కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని వెల్లడి
03 Tue 16:27 దేశంలో 109 కోట్లు దాటిన ఇంటర్నెట్ యూజర్లు.. లైసెన్స్ ఫీజు రూపంలో వేల కోట్ల ఆదాయం టెలికాం రంగంపై కీలక నివేదిక విడుదల చేసిన ట్రాయ్ గణనీయంగా పెరిగిన బ్రాడ్‌బ్యాండ్, వైర్‌లెస్ వినియోగదారులు ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం రూ.196కి పెరుగుదల ప్రభుత్వానికి లైసెన్స్ ఫీజు రూపంలో రూ.6,936 కోట్ల ఆదాయం
04 Tue 16:20 లక్నో అగ్నిప్రమాదం.. 2016లో కూల్చివేత ఉత్తర్వులు ఇచ్చి రెండు నెలల్లోనే రద్దు..! అగ్నిప్రమాదంలో 15 మంది సజీవ దహనం పదేళ్ల క్రితం ఇదే భవనం కూల్చివేతకు లక్నో డెవలప్‌మెంట్ అథారిటీ ఆదేశాలు సరైన విచారణ జరపకుండా నోటీసు ఇచ్చారని యాజమాన్యం సవాల్ చేయడంతో ఉత్తర్వు రద్దు
05 Tue 16:15 అనవసర ఆలోచనలు ఇబ్బంది పెడుతున్నాయా? ఇలా చెక్ పెట్టండి..! అతిగా ఆలోచిస్తున్నారని ముందుగా గుర్తించాలి నియంత్రణలో ఉన్న విషయాలపైనే దృష్టి పెట్టాలి ఆందోళనకు ప్రత్యేక సమయం కేటాయించాలి భయాలను వాస్తవాలతో పరిశీలించాలి చిన్న చర్యలతో ముందుకు సాగాలి
06 Tue 16:12 అది కాపు ఆత్మీయ సభ కాదు.. రాజకీయ నిరుద్యోగుల ఆర్తనాద సభ: వైసీపీపై సానా సతీశ్ విమర్శలు సాయికృష్ణ కేసులో పవన్ వ్యాఖ్యలను వైసీపీ నేతలు వక్రీకరిస్తున్నారన్న సానా సతీశ్ నేరస్తులకు కులం రంగు పులమొద్దనే పవన్ చెప్పారన్న సతీశ్ కాపులకు రిజర్వేషన్లను ఇవ్వలేను అని జగన్ చెప్పలేదా అని ప్రశ్న
07 Tue 16:06 మెగాస్టార్ ప్రశంసలకు సమంత ఫిదా.. కానీ చిరంజీవి ట్వీట్‌లో ఓ ఆసక్తికర లీక్! 'మా ఇంటి బంగారం' చిత్రాన్ని మెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవి సమంత నటన, చీరకట్టులో యాక్షన్ సీన్లను ప్రత్యేకంగా ప్రశంసించిన చిరు చిరంజీవికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన సమంత సమంత-రాజ్ 'కొత్త అధ్యాయం' గురించి చిరు చేసిన వ్యాఖ్యతో కొత్త చర్చ సమంత ప్రెగ్నెన్సీని చిరంజీవి కన్ఫర్మ్ చేశారంటూ నెట్టింట ప్రచారం
08 Tue 16:00 టీ20 బౌలింగ్ ర్యాంకుల్లో శ్రీచరణి నంబర్ వన్.. ఏపీ గర్విస్తోందన్న మంత్రి లోకేశ్ మహిళల టీ20 ర్యాంకులు విడుదల చేసిన ఐసీసీ బౌలింగ్ విభాగంలో శ్రీచరణికి అగ్రస్థానం టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో టాప్ ర్యాంకు మూడు మ్యాచ్‌లలోనే 10 వికెట్లు పడగొట్టిన భారత స్పిన్నర్ అభినందనలు తెలిపిన ఏపీ మంత్రి నారా లోకేశ్
09 Tue 15:46 తెలంగాణ హౌసింగ్ బోర్డ్ బంపర్ ఆఫర్.. పేరు సూచిస్తే లక్ష రివార్డ్ హైదరాబాద్‌లో లక్ష ఇళ్ల నిర్మాణానికి భారీ పథకం పథకానికి మంచి పేరు సూచిస్తే లక్ష రూపాయల నగదు బహుమతి తెలంగాణ హౌసింగ్ బోర్డ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సూచనలు పంపాలి జూన్ 28వ తేదీ తుది గడువు
10 Tue 15:41 సీఎం రేవంత్ కోసం కేంద్రమంత్రులతో సమావేశాలు ఏర్పాటు చేశా: కిషన్‌రెడ్డి రేవంత్‌రెడ్డి రెండుసార్లు లేఖ రాసినట్లు వెల్లడించిన కిషన్ రెడ్డి జూన్ 22న అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడి ఇవాళ ఖట్టర్, అశ్విని వైష్ణవ్‌తో సంయుక్త భేటీ జరిగినట్లు తెలిపారు సమావేశాలు సానుకూల వాతావరణంలో జరిగాయని వెల్లడి తెలంగాణ అభివృద్ధికి ఎప్పుడూ కృషి చేస్తానన్న కేంద్ర మంత్రి