-
నేడు పులివెందులకు జగన్ ..మూడు రోజులు అక్కడే
- ఈ రోజు సాయంత్రం 4 గంటలకు పులివెందులకు చేరుకోనున్న జగన్
- ఈ రోజు, రేపు క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్
- 25న క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్న జగన్
-
క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈసారి నిజామాబాద్‌లో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్
- ఏప్రిల్ 4, 5 తేదీల్లో రెండు రోజుల పాటు సందడి
- భారీ స్క్రీన్లపై మ్యాచ్‌లు.. స్టేడియం తరహా వాతావరణం
- ఫుడ్ కోర్టులు, గేమింగ్ జోన్లతో ప్రత్యేక ఆకర్షణ
- స్టేడియంకు వెళ్లలేని అభిమానుల కోసం బీసీసీఐ చొరవ
-
ఏపీకి వర్ష సూచన.. మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో వానలు
- ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఏపీలో వర్షాలు
- రానున్న మూడు రోజుల పాటు పిడుగులతో కూడిన వానలు కురిసే అవకాశం
- ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ
- ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచన
-
దేశంలోనే తొలి ప్రయోగం.. బేగంపేట రన్‌వే కింద మల్టీ-లేన్ అండర్‌పాస్
- హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కీలక ముందడుగుబేగంపేట ఎయిర్‌పోర్ట్ రన్‌వే కింద మల్టీ-లేన్ అండర్‌పాస్ నిర్మాణం
- ప్రాజెక్టుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతి
- శాసనమండలిలో అధికారికంగా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
- సుచిత్ర-ప్యారడైజ్ కారిడార్‌లో భాగంగా ఈ ప్రాజెక్టు
-
హైదరాబాద్‌కు సరికొత్త విజన్.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
- తెలంగాణ రైజింగ్ 2047’ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక
- హైదరాబాద్ నగరాన్ని క్యూర్, ప్యూర్, రేర్ జోన్లుగా విభజన
- గండిపేట నుంచి గౌరెల్లి వరకు మూసీపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం
- మెట్రోను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని విస్తరిస్తుందని ప్రకటన
- మూసీ అభివృద్ధిపై రాజకీయం వద్దని ప్రతిపక్షాలకు హితవు
-
"ట్రంప్ వెనక్కి తగ్గారు": యుద్ధానికి విరామంపై ఇరాన్ మీడియా ఏమన్నదంటే?
- సొంత దేశంలో, గల్ఫ్ దేశాల నుంచి పెరుగుతున్న ఒత్తిళ్ల కారణంగా ట్రంప్ ప్రకటించారన్న ప్రెస్ టీవీ
- టెహ్రాన్ ప్రతిస్పందన యుద్ధం విషయంలో పునరాలోచించేలా చేసిందన్న మెహర్ న్యూస్
- దౌత్యం పేరుతో ట్రంప్ వెనుకంజ వేశారని టెహ్రాన్ టైమ్స్ చురక
-
ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన... ప్రధాని మోదీ స్పందన
- అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో మెగా స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన
- రూ.1.35 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఏర్పాటు
- ఈ ప్రాజెక్టు ఏపీ అభివృద్ధిలో కీలక మైలురాయి అని ప్రధాని మోదీ ప్రశంస
- సుమారు లక్ష మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు
- 2029 నాటికి తొలి దశ ఉత్పత్తి ప్రారంభం లక్ష్యం
-
పక్కా ప్లాన్ తో భార్యను చంపేసిన డాక్టర్
- భార్యను గొంతు నులిమి చంపి కారులో దహనం చేసిన డాక్టర్
- అక్రమ సంబంధం బయటపడటంతో భార్యను అడ్డుతొలగించుకున్న వైనం
- హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు విఫలయత్నం
- ఈ కేసులో డాక్టర్‌తో పాటు ఇద్దరు సహచరులను అరెస్ట్ చేసిన పోలీసులు
- విచారణలో హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి
-
ఐపీఎల్ మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి: ఐపీఎల్
- పలు ఫ్రాంచైజీలలో ఆటగాళ్లకు గాయాలు, అందుబాటులో లేని విదేశీ ఆటగాళ్లు
- ఈ విషయం ఆయా ఫ్రాంచైజీలు చూసుకోవాలన్న ఐపీఎల్
- అభిమానుల కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్నామని వెల్లడి
-
రైలు ప్రమాదాలకు 'కవచ్' అడ్డుకట్ట... కీలక మార్గంలో సేవలు ప్రారంభం
- ఢిల్లీ-హౌరా కారిడార్‌లో అందుబాటులోకి వచ్చిన 'కవచ్' వ్యవస్థ
- ప్రయాగ్‌రాజ్-కాన్పూర్ మధ్య 190 కిలోమీటర్ల మేర సేవలు ప్రారంభం
- ప్రమాదాలను నివారించి, గంటకు 160 కి.మీ. వేగాన్ని సాధ్యం చేసే టెక్నాలజీ
- తొలి దశలో 8 జతల రైళ్లకు, తర్వాత వందే భారత్‌కు వర్తింపు
- మానవ తప్పిదాలను నివారించేందుకు రూపొందించిన స్వదేశీ పరిజ్ఞానం