01 Sun 20:38 ధోని కోసం మా పిల్లలు నన్నే 'ట్రోల్' చేశారు... బాబుల్ సుప్రియో ఆసక్తికర పోస్ట్ రాంచీలో ధోనీని కలిసేందుకు వెళ్లిన బాబుల్ సుప్రియో కుమార్తె, ఆమె కజిన్ మా నాన్న మంత్రి అని చెప్పినా వాళ్లను లోపలికి అనుమతించని ధోనీ సిబ్బంది బాబుల్ సుప్రియో కూడా నిస్సహాయుడిగా మారిన వైనం
02 Wed 23:05 తిరుమల నడక మార్గంలో మళ్లీ చిరుత.. భక్తుల భయాందోళన తిరుమల అలిపిరి నడకమార్గంలో మరోసారి చిరుత సంచారం 7వ మైలు వద్ద చిరుతను చూసి భయపడిన భక్తులు నరసింహస్వామి ఆలయం సమీపంలోనూ కనిపించినట్లు సమాచారం భక్తులను గుంపులుగా మాత్రమే అనుమతిస్తున్న తితిదే నడకమార్గంలో భద్రతను పెంచి, నిఘా ఏర్పాటు చేసిన అధికారులు
03 Wed 22:48 ఖాతాదారులకు అలర్ట్.. బ్యాంకులు వరుసగా 4 రోజులు మూత సెప్టెంబర్ 11 నుంచి వరుసగా నాలుగు రోజులు బ్యాంకు సేవలకు అంతరాయం శుక్రవారం నాడు సమ్మె... ఆ తర్వాత రెండో శనివారం, ఆదివారం, సోమవారం వినాయకచవితి వారానికి 5 రోజుల పనిదినం డిమాండ్‌తో సమ్మెకు దిగిన ఉద్యోగ సంఘాలు చర్చలు విఫలం కావడంతో సమ్మెను యథాతథంగా కొనసాగిస్తామని ప్రకటన ప్రభుత్వ రంగ బ్యాంకులపై సమ్మె ప్రభావం అధికంగా ఉండే అవకాశం
04 Wed 22:47 హైదరాబాద్ హాస్టళ్లకు 'హైడ్రా' స్ట్రిక్ట్ వార్నింగ్.. 3 నెలలే డెడ్‌లైన్! హైదరాబాద్‌లో నిబంధనలు పాటించని హాస్టళ్లపై హైడ్రా ఉక్కుపాదం ప్రమాదకర భవనాలను ఖాళీ చేసేందుకు 3 నెలల గడువు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ప్రత్యేక తనిఖీలు విద్యార్థుల భద్రతతో రాజీపడొద్దని కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం
05 Wed 22:37 నర్సీపట్నంలో ఘనంగా 'జయహో బీసీ' కృతజ్ఞతా సభ... నేతలు ఏమన్నారంటే...! స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు నర్సీపట్నంలో 'జయహో బీసీ' కృతజ్ఞతా సభ ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు, లోకేశ్ వరకు బీసీలకు టీడీపీ అండగా నిలిచిందని నేతల ప్రసంగం గత వైసీపీ ప్రభుత్వం రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించి బీసీలకు అన్యాయం చేసిందని విమర్శలు రాబోయే స్థానిక ఎన్నికల్లో సమర్థులైన బీసీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపు
06 Wed 22:37 కేవలం రూ.500తో అవుట్ డోర్ ఏసీ యూనిట్ కు రక్షణ! వర్షాకాలంలో ఏసీ ఔట్‌డోర్ యూనిట్‌ను నిర్లక్ష్యం చేస్తే భారీ నష్టంరూ. 500 రెయిన్ కవర్‌తో వేల రూపాయల రిపేర్ ఖర్చు ఆదా తుప్పు పట్టకుండా కాపాడుకోవడం ద్వారా కేసింగ్ మార్చే భారం దూరం గ్యాస్ లీక్‌లను అరికట్టి, రీఫిల్లింగ్, కంప్రెసర్ రిపేర్ల నుంచి ఉపశమనం
07 Wed 22:23 ఇంటి లుక్ మార్చేయాలా? తలుపులకు రంగు వేయడమే లేటెస్ట్ ట్రెండ్! ఇంటి లోపలి తలుపులకు రంగు వేయడం హోమ్ డెకార్‌లో సరికొత్త ట్రెండ్ పెద్దగా ఖర్చు లేకుండా ఇంటికి సరికొత్త, అందమైన లుక్ ఇచ్చే మార్గమిది గోడల రంగుకు సరిపోయేలా లేదా కాస్త ముదురు రంగులను ఎంచుకోవాలని సూచన పసుపు, బేబీ బ్లూ వంటి రంగులకు బదులు డార్క్, ఎర్తీ టోన్స్ వాడాలని సలహా రంగు ఎక్కువ కాలం నిలవాలంటే సరైన ప్రిపరేషన్ చాలా అవసరం
08 Wed 22:19 ఢిల్లీ వ్యక్తి దీనగాథ.. ఉద్యోగం పోవడంతో ఇంట్లో వంట బంద్ చేసిన భార్య! ఉద్యోగం కోల్పోయి తీవ్ర కష్టాల్లో ఢిల్లీ వాసి ఆర్థిక ఇబ్బందులతో పాటు ఇంట్లోనూ పెరిగిన గొడవలు భార్య వంట చేయడం మానేసిందన్న బాధితుడు పొదుపు మొత్తం కరిగిపోయి అప్పుల పాలైన వైనం కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నానని వెల్లడి
09 Wed 21:58 మధుమేహం నియంత్రణకు 'ప్లేట్' ఫార్ములా.. 'షుగర్ ఫ్రీ' మాయలో పడొద్దంటున్న నిపుణులు! 'షుగర్ ఫ్రీ' కంటే సమతుల్య ఆహారం, సరైన పరిమాణం ముఖ్యం ప్లేటులో సగం కూరగాయలతో నింపడం డయాబెటిస్ నియంత్రణకు కీలకం ప్యాకేజ్డ్ జ్యూస్‌లు, తీపి పదార్థాలకు దూరంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక సరైన ఆహారంతో పాటు వ్యాయామం, బరువు నియంత్రణ చాలా అవసరం వ్యక్తిగత డైట్ కోసం వైద్యులను సంప్రదించడం తప్పనిసరి
10 Wed 21:56 అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డు! దక్షిణాఫ్రికా బ్యాటర్ అద్భుత శతకం తొలి వన్డేలోనే 150 పరుగులు చేసిన జోర్డాన్ హెర్మన్ అరంగేట్రంలో అత్యధిక స్కోరు ప్రపంచ రికార్డు సమం గతేడాది దక్షిణాఫ్రికాకే చెందిన బ్రీట్జ్కే రికార్డు సరసన నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో అద్భుత శతకం హెర్మన్ మెరుపులతో దక్షిణాఫ్రికా భారీ స్కోరు