Tue 10:57 జిమ్ లో బరువులు ఎత్తిన యువకుడికి మందగించిన కంటిచూపు.. కారణం చెప్పిన డాక్టర్ ఛాతీపై అధిక ఒత్తిడి పడితే తాత్కాలికంగా కళ్లు కనిపించవని వెల్లడి కంటిలోని రెటీనాలో స్వల్ప రక్తస్రావమే కారణమని వైద్యుల వివరణ సాధారణంగా దానికదే తగ్గిపోతుందని, కొన్నిసార్లు శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని వెల్లడి Read full story
Mon 07:54 కెనడా షోలో దిల్జీత్‌కు ఖలిస్థానీ సెగ.. ప్రదర్శన ఆపి స్ట్రాంగ్ వార్నింగ్ ఖలిస్థానీ జెండాలపై దిల్జీత్ దోసాంజ్ ఆగ్రహం షో మధ్యలోనే ఆపి, జెండాలు ఊపిన వారిని బయటకు పంపాలని ఆదేశం తాను ఏ వేదికపైకి వెళ్లినా పంజాబ్ గురించే మాట్లాడతానని స్పష్టీకరణ గతేడాది కేబీసీ షోలో పాల్గొనడంపై వస్తున్న విమర్శలకు గట్టి కౌంటర్ Read full story
Mon 07:39 జేఈఈ మెయిన్స్ టాపర్లను అభినందించిన సీఎం చంద్రబాబు 100 పర్సంటైల్ సాధించిన నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు ఉండవల్లిలో ముఖ్యమంత్రిని కలిసిన టాపర్లు, సంస్థ డైరెక్టర్లు నారాయణ విద్యాసంస్థల యాజమాన్యాన్ని కూడా ప్రశంసించిన సీఎం Read full story
Mon 07:36 హర్మూజ్ జలసంధిలో ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’.. అమెరికా భారీ ఆపరేషన్ చిక్కుకున్న విదేశీ నౌకలను సురక్షితంగా బయటకు తీసుకురావడమే లక్ష్యం ఇది మానవతా చర్య అని, అడ్డుకుంటే తీవ్రంగా స్పందిస్తామని ట్రంప్ హెచ్చరిక ఇరాన్‌తో సానుకూల చర్చలు జరుగుతున్నాయన్న ట్రంప్ అమెరికా చర్య కాల్పుల విరమణ ఉల్లంఘనేనని ఇరాన్ స్పష్టీకరణ Read full story
Mon 07:34 కారంపూడి దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. ఆరుగురు అరెస్ట్ నిందితుల నుంచి బంగారం, వాహనాలు స్వాధీనం జ్యువెలరీ షాపు ఉద్యోగే సూత్రధారి అని తేల్చిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకున్న పోలీసులు Read full story
Mon 07:21 కౌంటింగ్‌కు ముందు మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు ఈవీఎం స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద ఉద్దేశపూర్వకంగా కరెంట్ తీస్తున్నారని ఆరోపణ సీసీటీవీలు ఆఫ్ చేశారని, అనుమానాస్పద వాహనాలు తిరుగుతున్నాయన్న మమత ఇదంతా బీజేపీ కుట్రేనని, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపు Read full story
Mon 07:04 నోబెల్ బరిలో భారత 'ప్యాడ్‌మ్యాన్' అతి తక్కువ ధరకే శానిటరీ ప్యాడ్లు అందిస్తున్న అరుణాచలం మహిళల ఆరోగ్య పరిరక్షణలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన పారిశ్రామికవేత్త నోబెల్ బహుమతికి ఆయన పేరును నామినేట్ చేసిన పుదుచ్చేరి కంటి ఆసుపత్రి డీన్ 24 గంటల్లోనే నామినేషన్‌కు ఆమోదం అరుణాచలం జీవితం ఆధారంగా 2018లో ‘ప్యాడ్‌మ్యాన్’ సినిమా Read full story
Mon 06:41 సుదర్శన్, సుందర్ అదుర్స్.. పంజాబ్‌పై గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ ఉత్కంఠ పోరులో నెగ్గిన గుజరాత్ సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ.. సుందర్ అద్భుత ఫినిషింగ్ 4 వికెట్లతో గుజరాత్‌ను కట్టడి చేసిన జేసన్ హోల్డర్ మెరుపు హాఫ్ సెంచరీతో పంజాబ్‌ను ఆదుకున్న సూర్యాన్ష్ షెడ్గే ఓడినా అగ్రస్థానం తమదేనన్న పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ Read full story
Mon 06:34 విశాఖలో హైడ్రాలిక్ జాకీల సహాయంతో పైకి లేపుతుండగా కూలిన భవనం ...ఒకరి మృతి గాజువాక ప్రాంతంలోని వికాస్‌నగర్‌లో జరిగిన ఘటన ప్రమాదంలో ఒక కార్మికుడు మృతి, పలువురికి గాయాలు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు Read full story
Mon 06:23 కరీంనగర్ జ్యుయెలరీ షాపు చోరీ... దొంగల ఆచూకీ చెబితే రూ.1 లక్ష కరీంనగర్ పీఎంజే జ్యువెలర్స్‌లో సాయుధ దోపిడీ సిబ్బందిపై కాల్పులు జరిపి నగలు ఎత్తుకెళ్లిన దుండగులు ఐదుగురు నిందితుల ఫోటోలను విడుదల చేసిన పోలీసులు దోపిడీ దొంగల ఆచూకీ తెలిపితే రూ.లక్ష బహుమతి సమాచారం ఇచ్చేవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ Read full story