• తాడిపత్రిలో మళ్లీ రాజకీయ వేడి.. పెద్దారెడ్డికి జేసీ ప్రభాకర్‌ రెడ్డి సవాల్
    Mon 14:28

    తాడిపత్రిలో మళ్లీ రాజకీయ వేడి.. పెద్దారెడ్డికి జేసీ ప్రభాకర్‌ రెడ్డి సవాల్

    • కేతిరెడ్డి ఫిర్యాదుపై స్పందించిన మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి
    • అక్రమ నిర్మాణాలు నిరూపిస్తే కూల్చేందుకు సిద్ధమని ప్రకటన
    • రేపు పెద్దారెడ్డి తండ్రి విగ్రహానికి వినతిపత్రం ఇస్తామన్న జేసీ
  • గొంతు క్యాన్సర్‌కు కొత్త కారణం తెలిసింది!
    Tue 07:44

    గొంతు క్యాన్సర్‌కు కొత్త కారణం తెలిసింది!

    • గొంతు క్యాన్సర్‌కు ప్రధాన కారకంగా హెచ్‌పీవీ
    • ఓరల్ సెక్స్ ద్వారా వ్యాపిస్తున్న వైరస్
    • టాన్సిల్స్, నాలుక కుదురులో క్యాన్సర్ ముప్పు
    • రెండు వారాల గొంతు నొప్పిని నిర్లక్ష్యం చేయొద్దు
    • బాలురకు కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని డిమాండ్
  • నేను తప్పు చేయలేదు: ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్
    Tue 07:43

    నేను తప్పు చేయలేదు: ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్

    •  డిన్నర్‌కు హాజరైన మాట వాస్తవమేనని అంగీకారం
    •  పోలీసు విచారణకు పూర్తిగా సహకరిస్తానని ప్రకటన
    •  పార్టీ నోటీసుకు లిఖితపూర్వకంగా వివరణ ఇస్తానని వెల్లడి
  • కోస్తాలో చల్లచల్లగా... రాయలసీమలో సెగలుపొగలుగా...! ఏపీలో విభిన్నమైన వాతావరణం
    Tue 07:30

    కోస్తాలో చల్లచల్లగా... రాయలసీమలో సెగలుపొగలుగా...! ఏపీలో విభిన్నమైన వాతావరణం

    • అనంతపురంలో 38.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు
    • రాబోయే నాలుగు రోజులు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాల అంచనా
    • పిడుగులతో పాటు గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు
    • కోస్తాలో 2 నుంచి 3 డిగ్రీలు తగ్గనున్న ఉష్ణోగ్రతలు
  • విదేశీ యాత్రలకు యుద్ధం సెగ.. దేశీయ టూర్లకే పర్యాటకుల మొగ్గు!
    Tue 07:30

    విదేశీ యాత్రలకు యుద్ధం సెగ.. దేశీయ టూర్లకే పర్యాటకుల మొగ్గు!

    • యుద్ధ భయంతో 60 శాతం విదేశీ బుకింగ్‌లు రద్దు
    • గల్ఫ్ సంక్షోభంతో విమాన చార్జీల మోత
    • కనెక్టింగ్ ఫ్లైట్స్ లేక పర్యాటకుల ఇబ్బందులు
    • దేశీయ పర్యాటక ప్రాంతాలకు పెరిగిన డిమాండ్
    • లడఖ్, కేరళ వైపు యాత్రికుల చూపు
  • అసెంబ్లీలో 'వందేమాతరం' రగడ: ఎంఐఎం సభ్యుల బాయ్‌కాట్.. బీజేపీ నిప్పులు!
    Tue 07:09

    అసెంబ్లీలో 'వందేమాతరం' రగడ: ఎంఐఎం సభ్యుల బాయ్‌కాట్.. బీజేపీ నిప్పులు!

    • వందేమాతరం గేయాలాపనను బహిష్కరించిన మజ్లిస్
    • గేయం పాడుతుండగా సభ నుంచి బయటకు
    • మజ్లిస్ తీరుపై బీజేపీ నేతల తీవ్ర ఆగ్రహం
    • దేశభక్తిపై ప్రశ్నలు లేవనెత్తిన రాంచందర్‌రావు.
    • భరతమాతకు జరిగిన అవమానమన్న బండి సంజయ్
  • సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టీమిండియా క్రికెటర్ తిలక్ వర్మ
    Tue 07:09

    సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టీమిండియా క్రికెటర్ తిలక్ వర్మ

    • టీ20 ప్రపంచకప్ విజేత తిలక్ వర్మకు సీఎం రేవంత్ సన్మానం
    • హైదరాబాదీ క్రికెటర్‌ను అభినందించిన ముఖ్యమంత్రి
    • కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు అజారుద్దీన్, వాకిటి శ్రీహరి
    • తిలక్ విజయం యువతకు స్ఫూర్తిదాయకమన్న సీఎం రేవంత్ రెడ్డి
  • డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు... ఎమ్మెల్సీ అనంతబాబు భార్యను సుదీర్ఘంగా విచారించిన సిట్ అధికారులు
    Tue 06:56

    డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు... ఎమ్మెల్సీ అనంతబాబు భార్యను సుదీర్ఘంగా విచారించిన సిట్ అధికారులు

    • డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు భార్య విచారణ
    • తొలిరోజు సుమారు ఆరు గంటల పాటు ప్రశ్నించిన సిట్
    • హైకోర్టు ఆదేశాల మేరకు కాకినాడలో విచారణకు హాజరు
    • ఈనెల 30 వరకు రోజూ విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశం
  • అసెంబ్లీకి కేసీఆర్ మళ్లీ దూరం
    Tue 06:55

    అసెంబ్లీకి కేసీఆర్ మళ్లీ దూరం

    • గవర్నర్ ప్రసంగానికి కేసీఆర్ గైర్హాజరు
    • నల్ల బ్యాడ్జీలతో బీఆర్ఎస్ నిరసన
    • హిల్ట్ పాలసీపై హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు
    • కండువాలు లేకుండా పది మంది ఎమ్మెల్యేలు
    • భట్టి చాంబర్ వద్ద గన్‌మెన్ల అత్యుత్సాహం
  • కాబూల్ ఆసుపత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడి.. 400 మంది మృతి!
    Tue 06:40

    కాబూల్ ఆసుపత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడి.. 400 మంది మృతి!

    • మృతుల సంఖ్యను ధ్రువీకరించిన తాలిబన్లు
    • మరో 250 మందికి పైగా తీవ్ర గాయాలు
    • 2,000 పడకల డ్రగ్ అడిక్షన్ సెంటర్ ధ్వంసం
    • అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘనపై ఆగ్రహం