01 Sun 11:04 ముగిసిన రెజ్లింగ్ దిగ్గజం జాన్ సీనా శకం.. భావోద్వేగ వీడ్కోలు డబ్ల్యూడబ్ల్యూఈకి వీడ్కోలు పలికిన జాన్ సీనా తన చివరి మ్యాచ్‌లో గుంథర్ చేతిలో ఓటమి సుమారు 20 ఏళ్ల తర్వాత తొలిసారి 'టాప్ అవుట్' అయిన వైనం రింగ్‌లో తన బూట్లు వదిలి కెరీర్‌కు భావోద్వేగంగా ముగింపు మ్యాచ్ ఫలితంపై తీవ్ర నిరాశ వ్యక్తం చేసిన అభిమానులు
02 Sat 09:09 ఇది కేవలం ట్రైలర్ మాత్రమే.. ‘ఆపరేషన్ టైగర్’పై ఏక్‌నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు! షిండే, ఉద్ధవ్ వర్గాల పోటాపోటీ శివసేన వ్యవస్థాపక వేడుకలు అసలు సినిమా ముందు ఉందన్న ఏక్‌నాథ్ షిండే బాలాసాహెబ్ ఆశయాలను కాంగ్రెస్, ఎన్‌సీపీల వద్ద ఉద్ధవ్ తాకట్టు పెట్టారన్న షిండే పదవి నుంచి తప్పుకుంటానని ఉద్ధవ్ థాకరే సంచలన ప్రకటన
03 Sat 08:52 అయ్యయ్యో.. ఆ మాట నేనేదో జోక్‌గా అంటే.. సీరియస్‌గా తీసుకున్నారు: ట్రంప్ జీ7 సదస్సులో 'నేనే బాస్' అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన అమెరికా అధ్యక్షుడి కామెంట్స్ తాను సరదాగా మాత్రమే ఆ మాట అన్నానని వివరణ ఇచ్చిన ట్రంప్ నవ్వించడం కోసమే ప్రయత్నించానని, ఆధిపత్యం కోసం కాదని స్పష్టీకరణ యాక్సియోస్ షో ఇంటర్వ్యూలో ఘటనను గుర్తుచేసుకున్న డొనాల్డ్ ట్రంప్
04 Sat 08:48 లైక్స్ కోసం రిస్క్.. పవిత్రమైన హారతితో ప్రమాదకర ప్రాంక్.. యువతిపై విమర్శలు కోల్‌కతాలో హారతి పేరుతో ఇద్దరు యువతుల ప్రమాదకర ప్రాంక్ శానిటైజర్‌తో చేతులు కడిగించి నిప్పు అంటించిన వైనం లైక్స్, వ్యూస్ కోసం పవిత్రమైన కర్మను అపహాస్యం చేశారని విమర్శలు
05 Sat 08:47 రియల్ లైఫ్ హీరో అల్లు అర్జున్.. క్యాన్సర్‌తో పోరాడుతున్న ఎనిమిదేళ్ల చిన్నారి కోసం స్పెషల్ గిఫ్ట్! ‘మేక్-ఎ-విష్ ఇండియా’ ఆధ్వర్యంలో చిన్నారి శ్రద్ధతో అల్లు అర్జున్ వీడియో కాల్ బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఎనిమిదేళ్ల బాలిక కోరిక మేరకు వర్చువల్ మీటింగ్ ‘పుష్ప’ సినిమాలోని తగ్గేదే లే గడ్డం మేనరిజంను రీక్రియేట్ చేసిన బన్నీ
06 Sat 08:33 ఇండియా 'మౌగ్లీ గర్ల్' ఇకలేదు.. 18 ఏళ్లకే కన్నుమూత ఉత్తరప్రదేశ్‌కు చెందిన 'మౌగ్లీ గర్ల్' ఎహ్‌సాస్ కన్నుమూత 18 ఏళ్ల వయసులో తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో మృతి 2017లో బహ్రైచ్ అడవుల్లో అధికారులకు లభ్యం ప్రభుత్వ సంరక్షణలో ఉంటూ మానవ జీవనానికి అలవాటుపడుతున్న వైనం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విషాదంగా ముగిసిన పోరాటం
07 Sat 08:14 రూ. 27 కోట్ల నుంచి రూ. 15 కోట్లకు.. భారీ జీతం కోతకు సిద్ధపడ్డ రిషబ్ పంత్.. సొంతగూటికే వెళ్లనున్న స్టార్ ప్లేయర్! ఐపీఎల్‌లో భారీ ట్రేడ్‌కు రంగం సిద్ధం లక్నో నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారనున్న రిషబ్ పంత్ రూ. 27 కోట్ల జీతాన్ని రూ. 15 కోట్లకు తగ్గించుకోనున్న పంత్ పంత్ బదులుగా లక్నో జట్టులోకి స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లక్నో కెప్టెన్‌గా పంత్ విఫలమవడంతో ఫ్రాంచైజీ ఈ నిర్ణయం
08 Sat 08:05 క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. యశస్వి జైస్వాల్‌కు అగ్ని పరీక్షే! చెన్నై చెపాక్ స్టేడియంలో ఆఫ్ఘనిస్థాన్‌తో నేడు మూడో వన్డే మొదటి రెండు వన్డేలు గెలిచి 2-0తో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా లక్నో వన్డేలో 4 పరుగులకే అవుటైన యశస్వి జైస్వాల్ నితీశ్ కుమార్ రెడ్డి తుది జట్టులోకి వచ్చే అవకాశం
09 Sat 08:04 సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' నుంచి రొమాంటిక్ మెలోడీ విడుదల సూర్య కొత్త చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్' నుంచి తొలి పాట విడుదల తెలుగులో 'నేనో బటర్ ఫ్లై' పేరుతో రిలీజైన రొమాంటిక్ మెలోడీ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఆగస్టు 14న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా సినిమా విడుదల
10 Sat 07:58 ఓటర్ల జాబితా తప్పులు పట్టారని దాడి.. నలుగురు వైసీపీ కార్యకర్తల అరెస్ట్ కర్నూలులో టీడీపీ కార్యకర్తపై హత్యాయత్నం ఈ కేసులో నలుగురు వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు ఓటర్ల జాబితాలో అక్రమాలను ప్రశ్నించినందుకే దాడి అని ఆరోపణ బాధితుడు తైజుం బాషా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అరెస్టైన వారు వైసీపీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి అనుచరులు