01 Sun 08:07 ఇది మామూలు బ్యాంక్ కాదు... చాలా ప్రత్యేకం! జైపూర్‌లో డబ్బులు కాకుండా రామనామాలను స్వీకరించే బ్యాంక్ ఇప్పటివరకు 14 వేల కోట్లకు పైగా రామనామాలు డిపాజిట్ భక్తులకు పాస్‌బుక్ తరహాలో 'మంత్ర' అకౌంట్ భక్తుల ఆదరణతో శాశ్వత భవన నిర్మాణం
02 Mon 22:27 శ్రీలంక ఆటగాళ్లతో వైభవ్ సూర్యవంశీ వాగ్వాదం, తోపులాట.. వీడియో వైరల్ శ్రీలంక-ఏతో మ్యాచ్‌లో భారత్-ఏ జట్టు ఓటమి సూపర్ ఓవర్‌లో తేలిన మ్యాచ్ ఫలితం మ్యాచ్ అనంతరం లంక ఆటగాళ్లతో వైభవ్ సూర్యవంశీ వాగ్వాదం పరస్పరం తోసుకున్న శ్రీలంక ఆటగాళ్లు, సూర్యవంశీ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియోలు
03 Mon 22:25 భారత్‌లో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు... ధర ప్రకటించిన మారుతి భారత్‌లో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారుగా వ్యాగన్ఆర్ బయోఫ్లెక్స్ ప్రారంభ ధర రూ.7.24 లక్షలుగా ప్రకటించిన మారుతీ సుజుకి ప్రస్తుతానికి కమర్షియల్ విభాగంలో మాత్రమే లభ్యం E20 నుంచి E100 ఇథనాల్ మిశ్రమంతో నడిచే ప్రత్యేక ఇంజిన్ పెట్రోల్ వేరియంట్‌తో పోలిస్తే రూ.86,000 అదనపు ధర
04 Mon 22:14 అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం: భారతీయులకు 5 విధాలుగా ఊరట అమెరికా-ఇరాన్ మధ్య కుదరనున్న శాంతి ఒప్పందంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి భారతదేశంపై ఐదు కీలక రంగాల్లో సానుకూల ప్రభావం చూపే అవకాశం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గుముఖం పట్టే సూచనలు రవాణా, విమానయాన చార్జీలు తగ్గి ఆహార ద్రవ్యోల్బణానికి కళ్లెం వడ్డీ రేట్లు తగ్గించి ఈఎంఐలు తగ్గించే దిశగా ఆర్బీఐకి వెసులుబాటు
05 Mon 22:04 ప్రపంచ ప్రఖ్యాత మీడియా సంస్థ బీబీసీలో భారీగా ఉద్యోగాల కోత..! మొత్తం 2,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు ప్రణాళిక తొలి విడతలో న్యూస్ విభాగంలో వందల కొద్దీ ఉద్యోగులపై వేటు ఆర్థిక ఒత్తిళ్లు, లైసెన్స్ ఫీజు తగ్గడమే ప్రధాన కారణం డిజిటల్ సేవలపై దృష్టి సారించేందుకు కొత్త డైరెక్టర్ జనరల్ నిర్ణయం
06 Mon 22:00 సూపర్ ఓవర్‌లో భారత్-ఏ ఓటమి... ఉత్కంఠ పోరులో శ్రీలంక-ఏ థ్రిల్లింగ్ విక్టరీ త్రైపాక్షిక సిరీస్‌లో భారత్-ఏపై శ్రీలంక-ఏ విజయం స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ కు చేరిన మ్యాచ్ సూపర్ ఓవర్ లో శ్రీలంకది పైచేయి పిచ్‌పై పరుగెత్తినందుకు భారత్‌కు 10 పరుగుల పెనాల్టీ ఫైనల్ చేరాలంటే ఆఫ్ఘనిస్థాన్‌పై తప్పక గెలవాల్సిన పరిస్థితి
07 Mon 21:48 తెలంగాణకు అలర్ట్... జూన్ 19 నుంచి భారీ వర్షాలు తెలంగాణకు భారీ వర్ష సూచన జారీ చేసిన వాతావరణ శాఖ జూన్ 19 నుంచి వారం రోజుల పాటు తీవ్ర వర్షాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో అధికారులకు మంత్రి పొంగులేటి సూచనలు లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక రాష్ట్రవ్యాప్తంగా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన ప్రభుత్వం
08 Mon 21:46 ఎయిరిండియాలో క్లీనింగ్ కార్మికుడు.. కానీ తన మాటలతో ఇంటర్నెట్ హీరో అయ్యాడు! ఎయిర్ ఇండియా క్లీనింగ్ సిబ్బందికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ ఎయిర్ ఇండియాలో పనిచేయడమే తన కల అని చెప్పిన ఉద్యోగి "ఏదీ సులభంగా రాదు.. కానీ ఏదైనా సాధ్యమే" అంటూ తన జీవిత దృక్పథాన్ని చాటిన వైనం వర్ష అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చిన ఘటన ఉద్యోగి అంకితభావం, సంతోషంపై నెటిజన్ల ప్రశంసల వర్షం
09 Mon 21:36 71 సార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా 'పెద్దన్న'ను ఒప్పించలేకపోయారు: రేవంత్ పై కేటీఆర్ ఫైర్ హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు అనుమతులు తేలేకపోవడం రేవంత్ ప్రభుత్వ వైఫల్యమేనన్న కేటీఆర్ ఓటుకు నోటు కేసు భయంతోనే బీజేపీతో రహస్య ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపణ మెట్రో వైఫల్యంపై సీఎం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్
10 Mon 21:26 99 శాతం గుండెపోట్లకు ఈ నాలుగే కారణాలు... తాజా అధ్యయనంలో కీలక అంశాలు! గుండెపోటు, స్ట్రోక్‌లకు ముందే హెచ్చరికలుంటాయని తేల్చిన అధ్యయనం బీపీ, కొలెస్ట్రాల్, షుగర్, పొగాకు వాడకమే ప్రధాన ప్రమాద కారకాలు 99 శాతం కేసుల్లో ఈ నాలుగింటిలో కనీసం ఒకటి ఉన్నట్లు గుర్తింపు అన్నింటికంటే అధిక రక్తపోటే అత్యంత సాధారణ సమస్యగా వెల్లడి జీవనశైలి మార్పులతో గుండె జబ్బులను నివారించవచ్చని నిపుణుల సూచన