Sat 21:20 నారా బ్రహ్మణికి 'మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్' అవార్డు బిజినెస్ టుడే 'మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్' అవార్డు అందుకున్న నారా బ్రహ్మణి ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారం స్వీకరణ శాశ్వత సంస్థల నిర్మాణమే నిజమైన నాయకత్వమని వెల్లడి భారత్‌లో మహిళా నేతలను ప్రోత్సహించడంపై బిజినెస్ టుడేకు ప్రశంస హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బ్రహ్మణి బాధ్యతలు Read full story
Wed 18:57 ఒక లీటరు ఇంధనం కోసం 10,000 లీటర్ల నీరా? భారత ఇథనాల్ వ్యూహం బెడిసికొట్టే ప్రమాదం! ఇథనాల్ తయారీతో నీటి కష్టాలు వరి నుంచి ఇంధనం చాలా ఖరీదు భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం ఇథనాల్ పరిశ్రమలతో నీటి కాలుష్యం Read full story
Wed 18:30 బెంగాల్‌లో ముగిసిన చివరి దశ పోలింగ్... మే 4న ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ పశ్చిమ బెంగాల్‌లో ముగిసిన తుది విడత అసెంబ్లీ ఎన్నికలు సాయంత్రం 5 గంటల వరకు రికార్డు స్థాయిలో 89.90 శాతం ఓటింగ్ నమోదు వివిధ ప్రాంతాల్లో చెదురుమదురు ఘర్షణలు, పరస్పరం ఆరోపణలు మే 4న వెలువడనున్న ఎన్నికల ఫలితాలు మమతా బెనర్జీ, సువేందు అధికారి భవితవ్యంపై ఉత్కంఠ Read full story
Wed 18:30 సుదీర్ఘకాలంగా కేసు.. అసహనంతో 2046కు వాయిదా వేసిన న్యాయమూర్తి!! మానసిక వేదనకు గురయ్యానంటూ వృద్ధురాలు పరువునష్టం కేసు సుదీర్ఘకాలంగా కొనసాగుతోందంటూ న్యాయమూర్తి అసహనం మరుసటి రోజే 2026 జులై 15వ తేదీకి వాయిదా వేసిన కోర్టు Read full story
Wed 18:09 ఏపీలో ఒకవైపు ఎండలు, మరోవైపు వర్షాలు ఏపీలో ఎండలు, వర్షాలతో విభిన్న వాతావరణం 10 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని హెచ్చరిక విశాఖ, అనకాపల్లి సహా పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు వడదెబ్బ, పిడుగుల బారిన పడకుండా జాగ్రత్తలు అవసరం Read full story
Wed 17:51 సీఎస్ సాయిప్రసాద్ కుమార్తె నిశ్చితార్థానికి హాజరైన సీఎం చంద్రబాబు... ఫొటోలు ఇవిగో! ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇంట శుభకార్యం హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించిన సీఎం చంద్రబాబు సీఎస్ సాయి ప్రసాద్ కుమార్తె త్రిలోక్య పావని, ప్రభాస్‌ల నిశ్చితార్థం బిజీ షెడ్యూల్‌లోనూ వేడుకకు హాజరైన ముఖ్యమంత్రి Read full story
Wed 17:35 బెంగాల్‌లో మేం గెలుస్తున్నాం: కోల్‌కతాలో ఓటేసిన అనంతరం మమతా బెనర్జీ విజయ చిహ్నం చూపించిన మమతా బెనర్జీ మూడింట రెండొంతుల సీట్లు సాధిస్తామని ధీమా వారు (బీజేపీ) ఓడిపోతున్నారు, టీఎంసీ గెలుస్తుందన్న మమతా బెనర్జీ Read full story
Wed 17:28 లీటర్ పెట్రోలుపై రూ.12.50 పెంచారా? ఫ్యాక్ట్ చెక్ ఇదిగో! ఇంధన ధరలు రూ.12.50 మేర పెరిగాయన్న వార్త ఫేక్ అన్న కేంద్రం ఈ ప్రచారాన్ని ఖండించిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ప్రస్తుతం ధరలు పెంచే ప్రతిపాదన లేదని కేంద్రం స్పష్టత ప్రజలు ఆందోళన చెందవద్దు, సరిపడా ఇంధన నిల్వలున్నాయని వెల్లడి Read full story
Wed 17:21 చైనా కారు... 'రాకెట్'లా దూసుకుపోతుంది! చైనా ఎలక్ట్రానిక్స్ సంస్థ డ్రీమ్ టెక్నాలజీ నుంచి తొలి సూపర్ కారు రాకెట్ బూస్టర్లతో కేవలం 0.9 సెకన్లలోనే 100 కి.మీ. వేగం అత్యాధునిక సాలిడ్ స్టేట్ బ్యాటరీతో 550 కి.మీ. పైగా రేంజ్ అడ్వాన్స్‌డ్ స్టీరింగ్, ఇంటెలిజెంట్ డ్రైవింగ్ సిస్టమ్స్‌తో రూపకల్పన Read full story
Wed 17:19 కేటీఆర్, హరీశ్ రావుపై కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ పరువు నష్టం దావా మీడియాలో తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న సంపత్ కుమార్ తమ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారని ఆవేదన తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక Read full story