01 Fri 18:00 సొంత దర్యాప్తు కోసం అంతర్జాతీయ కన్సల్టెన్సీని నియమించిన ఇండిగో ఇటీవలి విమాన సర్వీసుల అంతరాయంపై ఇండిగో దర్యాప్తు స్వతంత్ర ఏవియేషన్ కన్సల్టెన్సీని నియమించిన సంస్థ ఏవియేషన్ నిపుణుడు కెప్టెన్ జాన్ ఇల్సన్ నేతృత్వంలో విచారణ సమస్య మూలాలను గుర్తించి నివేదిక ఇవ్వనున్న నిపుణుల బృందం స్వల్ప లాభంతో ముగిసిన ఇండిగో షేర్లు
02 Fri 09:59 నిరుద్యోగులకు శుభవార్త: ఏపీలో 529 వైద్య పోస్టుల భర్తీకి ప్రకటన ఏపీలో 419 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి ఆరోగ్య శాఖ ప్రకటన ఫార్మసిస్ట్, మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ పోస్టులు కూడా భర్తీ జూన్ 13 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రభుత్వ ఆసుపత్రులు, యూపీహెచ్‌సీలలో ఖాళీల భర్తీ
03 Fri 09:56 ప్రపంచ తొలి ట్రిలియనీర్‌గా మస్క్.. ఆయన సంపద భారత జీడీపీలో నాలుగో వంతు! 1.1 ట్రిలియన్ డాలర్లకు చేరిన సంపద స్పేస్‌ఎక్స్ ఐపీఓతో సంపదలో భారీ పెరుగుదల తైవాన్ జీడీపీ కంటే ఎక్కువ ఆస్తులు స్పేస్‌ఎక్స్ వాటా విలువే 866 బిలియన్ డాలర్లు ప్రపంచ కుబేరుల జాబితాలో మస్క్ అగ్రస్థానం
04 Fri 09:21 ఏడాది క్రితం విమానం కూలిన ప్రదేశం.. రూపురేఖలు మార్చేస్తున్న గుజరాత్ ప్రభుత్వం ఏడాది క్రితం విమాన ప్రమాదం జరిగిన క్యాంపస్ పునర్నిర్మాణానికి గుజరాత్ సర్కార్ శ్రీకారం మొత్తం రూ.547 కోట్ల అంచనా వ్యయంతో భారీ ప్రాజెక్టుకు ఆమోదం ప్రమాద స్థలంలో అత్యాధునిక ఆసుపత్రులు, ఫిజియోథెరపీ కళాశాల, హాస్టళ్ల నిర్మాణం విషాద ఛాయలను తొలగించి, ఈ ప్రదేశాన్ని హెల్త్‌కేర్, విద్యా కేంద్రంగా మార్చాలనే లక్ష్యం రాష్ట్రంలోనే అత్యాధునిక ఫుడ్ అండ్ డ్రగ్స్ ల్యాబొరేటరీ ఏర్పాటుకు కూడా ప్రణాళిక
05 Fri 09:18 కొత్త ఎంపీలకు మంత్రి లోకేశ్ దిశానిర్దేశం.. ఏపీ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయాలని సూచన కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులతో మంత్రి నారా లోకేశ్ భేటీ చింతకాయల విజయ్, సాన సతీశ్, భాష్యం రామకృష్ణకు అభినందనలు తెలిపిన లోకేశ్ పార్లమెంటులో ఏపీ ప్రజల వాణిని బలంగా వినిపించాలని సూచన కేంద్ర, రాష్ట్రాల మధ్య వారధిగా పనిచేసి అభివృద్ధికి పాటుపడాలని ఆకాంక్ష
06 Fri 09:15 పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై కేంద్రం మరో కీలక నిర్ణయం పరిశ్రమలు బంకుల నుంచి కొనొద్దని ఆదేశాలు బల్క్ డిపోల నుంచే ఇంధనం కొనాలని సూచన రోజుకు 200 లీటర్ల డీజిల్‌కే అనుమతి ఆంక్షలు 90 రోజుల పాటు అమలు నిల్వలు, బ్లాక్‌మార్కెట్‌పై కఠిన చర్యలు
07 Fri 09:12 దుబాయ్‌లో మెదక్ వాసి గుండెపోటుతో మృతి ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన మెదక్ జిల్లా వాసి సాయికిరణ్ మృతి గతేడాది మే నెలలో ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన బాధితుడు మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని ప్రభుత్వానికి కుటుంబం వినతి
08 Fri 09:05 ఎగుమతి వ్యాపారంపై హైదరాబాద్‌లో FIEO రెండు రోజుల శిక్షణా కార్యక్రమం ఎగుమతి వ్యాపారంపై హైదరాబాద్‌లో రెండు రోజుల సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ (FIEO) ఆధ్వర్యంలో నిర్వహణ జూన్ 18, 19 తేదీల్లో నాంపల్లిలోని హోటల్ క్వాలిటీ ఇన్‌లో శిక్షణ ప్రసంగించనున్న డీజీఎఫ్‌టీ, కస్టమ్స్, ఆర్‌బీఐ ఉన్నతాధికారులు ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచన
09 Fri 09:02 చిన్నారుల భద్రతపై పోలీసుల ప్రత్యేక వీడియో.. మహిళా కమిషన్ చైర్ పర్సన్ శైలజ ప్రశంసలు చిన్నారుల భద్రత కోసం ఎన్టీఆర్ జిల్లా పోలీసుల ప్రత్యేక కార్యక్రమం గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంశంపై కార్టూన్ వీడియోతో అవగాహన పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు నేతృత్వంలోని 'ఖాకీ స్టూడియో' రూపకల్పన పోలీసుల వినూత్న ప్రయత్నంపై సోషల్ మీడియాలో వెల్లువెత్తిన ప్రశంసలు
10 Fri 08:51 తొలి విమాన ప్రయాణమే చివరిదైంది.. అహ్మదాబాద్ ప్రమాదంలో ఛిన్నాభిన్నమైన కుటుంబం కన్నీటి గాథ అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ఏడాది పూర్తి యూకేలోని కుమారుడి వద్దకు వెళ్తూ ప్రాణాలు కోల్పోయిన రజనీకాంత్, పుష్పాబెన్ దంపతులు వారి మొదటి విమాన ప్రయాణమే చివరి ప్రయాణం కావడం తీవ్ర విషాదం జీవితాంతం కష్టపడి కొడుకుని డాక్టర్‌ను చేసిన తల్లిదండ్రులు ప్రమాద స్థలి వద్ద కన్నీటిపర్యంతమవుతూ నివాళులర్పించిన కుటుంబ సభ్యులు