• తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
    Fri 17:02

    తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత

    • ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల వల్ల రాష్ట్రంలో చలి తీవ్రత
    • ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు పడిపోయినట్లు వెల్లడి
    • ఉత్తర, పశ్చిమ, ఈశాన్య జిల్లాల్లో చలి గాలుల ప్రభావం అధికం
  • 80,886 మెట్రిక్ టన్నుల ముడి చమురుతో భారత్ చేరుకున్న 'జగ్ లాడ్కీ'
    Wed 15:29

    80,886 మెట్రిక్ టన్నుల ముడి చమురుతో భారత్ చేరుకున్న 'జగ్ లాడ్కీ'

    • గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు సురక్షితంగా చేరుకున్న 'జగ్ లాడ్కీ'
    • పుజైరాలోని పోర్టులో లోడ్ అయిన 'జగ్ లాడ్కీ'
    • పుజైరాలో టెర్మినల్‌పై ఇరాన్ దాడి సమయంలో చమురు నింపుకుంటున్న 'జగ్ లాడ్కీ'
  • దుబాయ్ లో భయానక అనుభవాలను పంచుకున్న సానియా మీర్జా
    Wed 15:13

    దుబాయ్ లో భయానక అనుభవాలను పంచుకున్న సానియా మీర్జా

    • కొడుకుతో పాటు దుబాయ్ లో ఉన్న సానియా మీర్జా
    • యుద్ధం కారణంగా భయానక అనుభవాలను ఎదుర్కొన్నామని వెల్లడి
    • తమ ఇంటిపై నుంచే యుద్ధ విమానాలు వెళ్లాయన్న సానియా
  • మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
    Wed 14:59

    మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

    • ఈ కేసులో పుట్టా మహేశ్ సహా ఎనిమిది మందికి స్టేషన్ బెయిల్
    • స్టేషన్ బెయిల్ రావడంలో తన ప్రమేయం లేదన్న ముఖ్యమంత్రి
    • ఈ కేసు దర్యాప్తు కోసం సిట్ వేసినట్లు వెల్లడి
    • 2028లో తెలంగాణల ఎన్నికలు రాబోవన్న ముఖ్యమంత్రి
    • 2029లో జమిలి ఎన్నికలు జరుగుతాయని జోస్యం
  • 'ఉస్తాద్'కి హైలైట్ గా నిలిచే విలనిజం!
    Wed 14:47

    'ఉస్తాద్'కి హైలైట్ గా నిలిచే విలనిజం!

    • మరికొన్ని గంటల్లో 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజ్
    • పవన్- హరీశ్ నుంచి మరో మాస్ యాక్షన్ మూవీ  
    • అంచనాలు పెంచుతున్న కంటెంట్ 
    • విలన్ పాత్రను పోషించిన పార్తీబన్   
  • పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు అరెస్ట్
    Wed 14:33

    పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు అరెస్ట్

    • మదనపల్లె ఆర్డీవో కార్యాలయం ఫైళ్ల దహనం కేసు
    • పెద్దిరెడ్డి సన్నిహితుడు మాధవరెడ్డి అరెస్ట్
    • ఈ కేసులో ఇప్పటికే పలువురు రెవెన్యూ అధికారులు, సిబ్బందిపై వేటు
  • ఢిల్లీలో ఎదురుపడిన సీఎం రేవంత్ రెడ్డి, వైసీపీ నాయకురాలు రోజా
    Wed 14:26

    ఢిల్లీలో ఎదురుపడిన సీఎం రేవంత్ రెడ్డి, వైసీపీ నాయకురాలు రోజా

    • ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి
    • నితిన్ గడ్కరీని కలవడానికి పార్లమెంటుకు వచ్చిన రోజా
    • పార్లమెంట్ భవనంలో ఎదురుపడిన రేవంత్ రెడ్డి, రోజా
    • షేక్ హ్యాండ్ ఇచ్చి పరస్పరం పలకరింపు
  • ఆ సర్‌ప్రైజ్ థియేటర్‌లోనే చూడండి.. 'ధురంధర్ 2' దర్శకుడి ప్రత్యేక విన్నపం
    Wed 14:04

    ఆ సర్‌ప్రైజ్ థియేటర్‌లోనే చూడండి.. 'ధురంధర్ 2' దర్శకుడి ప్రత్యేక విన్నపం

    • రేపు ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదలవుతున్న 'ధురంధర్ 2'
    • స్పోయిలర్స్ చెప్పవద్దంటూ ప్రేక్షకులను కోరిన దర్శకుడు ఆదిత్య ధర్
    • 'బడే సాహెబ్' పాత్రపై కొనసాగుతున్న తీవ్ర ఉత్కంఠ
    • ప్రతి ఒక్కరూ థియేటర్‌లో కొత్త అనుభూతిని పొందాలని విజ్ఞప్తి
  • కిమ్ మార్క్ ప్రజాస్వామ్యం.. నార్త్ కొరియా ఎన్నికల్లో కిమ్ కు 99.93% మంది ఓటేశారట!
    Wed 13:40

    కిమ్ మార్క్ ప్రజాస్వామ్యం.. నార్త్ కొరియా ఎన్నికల్లో కిమ్ కు 99.93% మంది ఓటేశారట!

    • ఆ 0.07% వ్యతిరేక ఓట్లపై సర్వత్రా ఆసక్తికర చర్చ
    • వ్యతిరేకంగా ఓటేసే స్వేచ్ఛ... కానీ ప్రాణాలపై ఆశ వదులుకోవాల్సిందే
    • కిమ్‌కు ఎదురులేదని మరోసారి నిరూపితమైన వైనం
  • బెంగళూరులో అడుగుపెట్టిన కోహ్లీ.. 'కింగ్' రాకతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!
    Wed 13:39

    బెంగళూరులో అడుగుపెట్టిన కోహ్లీ.. 'కింగ్' రాకతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!

    • డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ జట్టుతో కలిసిన విరాట్ కోహ్లీ
    • కోహ్లీ రాకపై కేజీఎఫ్ మ్యూజిక్‌తో స్పెషల్ వీడియో విడుదల చేసిన ఆర్సీబీ
    • జెర్సీ నంబర్ 18.. మార్చి 18న రాకపై అభిమానుల హర్షం
    • ఈ నెల‌ 28న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆర్సీబీ తొలి మ్యాచ్
    • గత సీజన్‌లో ఆర్సీబీ టైటిల్ గెలవడంలో కోహ్లీ కీలక పాత్ర