Tue 14:07 ఇండిగోపై కఠిన చర్యలు తప్పవు... నిబంధనలు పాటించని ఏ సంస్థను ఉపేక్షించేది లేదు: మంత్రి రామ్మోహన్ నాయుడు ఇండిగో వైఫల్యాలపై కేంద్రం కఠిన వైఖరి ప్రణాళికా లోపాలను ఉపేక్షించేది లేదన్న మంత్రి రామ్మోహన్ నాయుడు ఇప్పటికే ప్రయాణికులకు రూ.750 కోట్లకు పైగా రిఫండ్ రోజువారీ సర్వీసుల్లో 5 శాతం కోత విధించిన డీజీసీఏ మంత్రి ప్రకటన తర్వాత సభ నుంచి విపక్షాల వాకౌట్ Read full story
Mon 18:47 వందేళ్ల వేడుక రోజు చెబుతున్నా... రాబోయే వందేళ్లలో ఏయూ చరిత్ర సృష్టిస్తుంది: సీఎం చంద్రబాబు ఏయూ శతాబ్ది వేడుకల ముగింపు కార్యక్రమం సీఎం చంద్రబాబు ఉత్తేజపూరిత ప్రసంగం యూనివర్సిటీ అభివృద్ధికి రూ.112 కోట్ల విలువైన 9 ప్రాజెక్టులకు శంకుస్థాపన ఆవిష్కరణలు, స్టార్టప్‌లతో పారిశ్రామిక రంగానికి ఏయూ అనుసంధానం కావాలని పిలుపు గత వైభవాన్ని స్మరిస్తూనే భవిష్యత్‌కు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం Read full story
Mon 18:47 యోగా చేస్తే జగన్ కు మానసిక బాధ తగ్గుతుంది: మంత్రి వాసంశెట్టి సెటైర్లు! రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులను చూసి జగన్ తట్టుకోలేకపోతున్నారన్న వాసంశెట్టి వైసీపీని ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా జగన్ తీరు మారలేదని విమర్శ ఇప్పుడు పెట్టుబడులు వస్తుంటే ఆ క్రెడిట్ తన ఖాతాలోకి వేసుకోవడానికి యత్నిస్తున్నారని మండిపాటు Read full story
Mon 18:34 దేశంలోనే తొలి టెలి-రోబోటిక్ సర్జరీ చేసిన నారాయణ-జీఎస్ఎల్ ఆసుపత్రులు.. చంద్రబాబు అభినందన టెక్నాలజీతో నాణ్యమైన వైద్యసేవలు వందల కిలో మీటర్ల దూరం నుంచి అందుబాటులోకి స్పెషలిస్టుల సేవలు ఈ సాంకేతికత భవిష్యత్తులో వైద్య సేవల రూపురేఖలను పూర్తిగా మార్చేస్తుందన్న చంద్రబాబు Read full story
Mon 18:14 అషు రెడ్డి కేసులో సంచలన విషయాలు.. ఆత్మహత్య బెదిరింపులు అషు రెడ్డి చుట్టూ హనీ ట్రాప్ ఆరోపణలు తన నుంచి రూ. 9.35 కోట్ల వరకు లాగేసిందంటూ ధర్మేంద్ర ఫిర్యాదు డబ్బు అడిగినప్పుడల్లా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిందని వెల్లడి Read full story
Mon 18:04 ఆంధ్రా యూనివర్సిటీకి చంద్రబాబు బొనాంజా... వర్సిటీ వందేళ్ల వేడుకలో సీఎం ప్రసంగం ఆంధ్రా యూనివర్సిటీకి రూ.500 కోట్ల నిధులను ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రపంచ టాప్ 100, దేశంలో టాప్ 5 యూనివర్సిటీలలో ఏయూ ఒకటిగా నిలవాలని ఆకాంక్ష విశాఖలో గూగుల్ డేటా సెంటర్‌కు రేపు శంకుస్థాపన చేయనున్నట్టు వెల్లడి పవన్ కల్యాణ్, ప్రధాని మోదీ సహకారంతో స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 నిర్మిస్తామని ప్రకటన విద్యార్థులు ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని పిలుపు Read full story
Mon 18:02 కరీంనగర్ శ్రీచైతన్య కాలేజీలో దొంగతనం.. నిందితుడు అరెస్ట్ కరీంనగర్ లోని శ్రీచైతన్య కాలేజీలో నిన్న తెల్లవారుజామున దొంగతనం రూ. 5 లక్షల నగదు, బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన బొద్దుల యుగేందర్ దొంగిలించిన డబ్బు, గొలుసును స్వాధీనం చేసుకున్న పోలీసులు Read full story
Mon 17:35 ఏయూ వందేళ్ల వేడుకలు.. ఈ రోజు తనకెంతో ప్రత్యేకమన్న సచిన్ ఏయూ వందేళ్ల వేడుకల్లో ప్రసంగించిన సచిన్ టెండూల్కర్ తండ్రి ఏకాగ్రత గురించి ఆసక్తికర విషయం పంచుకున్న మాస్టర్ బ్లాస్టర్ సాధారణ నేపథ్యం నుంచి వచ్చానని గుర్తుచేసుకున్న క్రికెట్ దిగ్గజం నిరంతర సాధనతోనే ఉన్నత స్థాయికి చేరానని వెల్లడి ఒత్తిడిని జయించడంపై యువతకు కీలక సూచనలు Read full story
Mon 17:13 ఏయూ వందేళ్ల వేడుకలు... వేదికపై నుంచి చంద్రబాబుకు నారా లోకేశ్ విజ్ఞప్తి ఏయూ పరిశోధనల కోసం రూ.250 కోట్లు కేటాయించాలని సీఎంను కోరిన లోకేశ్ మంగళగిరి ఓటమి తర్వాత కసితో పనిచేసి గెలిచానని వ్యాఖ్య ఆంధ్రా యూనివర్సిటీ దేశానికే తలమానికం అని ప్రశంస వర్సిటీలు కాలానుగుణంగా కరిక్యులమ్ మార్చుకోవాలని సూచన రేపు గూగుల్‌కు శంకుస్థాపన చేయబోతున్నట్లు వెల్లడి Read full story
Mon 17:12 రాజ్ చాలా గ్రేట్: భర్తపై సమంత ప్రశంసలు గత డిసెంబర్ 1న రాజ్ నిడిమోరును పెళ్లాడిన సమంత నిర్మాతలుగా 'మా ఇంటి బంగారం' సినిమాను నిర్మిస్తున్న జంట రాజ్ అద్భుతమైన క్రియేటర్ అని ప్రశంసించిన సమంత Read full story