Mon 12:11 కోహ్లీ, రోహిత్ ప్రపంచకప్ లో ఆడే అవకాశాలపై క్రికెట్ దిగ్గజం స్పందన 2027 వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్, కోహ్లీ ఆడటం ఖాయమన్న కృష్ణమాచారి శ్రీకాంత్ ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టీకరణ దక్షిణాఫ్రికాతో వన్డేలో సెంచరీతో కోహ్లీ, హాఫ్ సెంచరీతో రోహిత్ రాణించిన వైనం వారి భాగస్వామ్యమే భారత్‌ను గెలిపించిందని శ్రీకాంత్ వ్యాఖ్యలు ఫిట్‌నెస్‌పై వారికున్న శ్రద్ధ అద్భుతమని ప్రశంస Read full story
Tue 17:57 బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మార్పు మొదలవుతుంది: అమిత్ షా బెంగాల్ అభివృద్ధి, చొరబాటుదారులను తరిమికొట్టడం బీజేపీతోనే సాధ్యమన్న అమిత్ షా కాంగ్రెస్ రెడ్ కార్పెట్ వేసి చొరబాటుదారులకు ప్రవేశం కల్పిస్తోందని ఆరోపణ రాహుల్ గాంధీ నిరసనకారులను కూడా ప్రశంసిస్తారని విమర్శ Read full story
Tue 17:33 ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్: పైలట్ల పనివేళలపై డీజీసీఏ కీలక నిర్ణయం ఇరాన్ యుద్ధం కారణంగా పైలట్ల డ్యూటీ వేళల్లో తాత్కాలిక సడలింపు మధ్యప్రాచ్య గగనతలం మూసివేయడంతో పెరిగిన విమాన ప్రయాణ సమయం సుదూర విమానాల్లో పైలట్ల డ్యూటీ సమయాన్ని సుమారు గంటన్నర పొడిగింపు పైలట్ల అలసటను తగ్గించేందుకు ఇటీవలే కఠిన నిబంధనలు తెచ్చిన డీజీసీఏ ఈ నిర్ణయం తాత్కాలికమేనని స్పష్టం చేసిన పౌర విమానయాన శాఖ Read full story
Tue 17:25 ఆంధ్రజ్యోతి ఆఫీస్‌ను తగలబెడతాం: వేమూరి రాధాకృష్ణపై రోజా తీవ్ర వ్యాఖ్యలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి వ్యతిరేకంగా తిరుపతిలో వైసీపీ నిరసనలు జర్నలిజం పేరుతో రాధాకృష్ణ బ్రోకరిజం చేస్తున్నారన్న రోజా రాధాకృష్ణ కొవ్వు కరిగిస్తామని తీవ్ర వ్యాఖ్యలు Read full story
Tue 17:14 సీఎం చంద్రబాబు అధ్యక్షతన 16వ ఎస్ఐపీబీ సమావేశం... ఆమోదం పొందిన ప్రాజెక్టుల జాబితా ఇదిగో! సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం రాష్ట్రానికి రూ.39,436 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులు వివిధ రంగాల్లో 1.11 లక్షలకు పైగా ఉద్యోగావకాశాలు ఐటీ, విద్యుత్ రంగాలకు పెద్దపీట వేస్తూ నిర్ణయాలు ఇన్ఫోసిస్, ఆర్సెల్లార్ మిట్టల్ వంటి దిగ్గజ సంస్థల పెట్టుబడులు Read full story
Tue 17:12 సిడ్నీలో డేవిడ్ వార్నర్ అరెస్ట్.. ఎందుకంటే? మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో అరెస్టు బ్రీత్ అనలైజ్ టెస్టులోపరిమితి కంటే రెట్టింపు మద్యం సేవించిన వార్నర్ పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లి బెయిల్‌పై విడుదల చేసిన పోలీసులు Read full story
Tue 17:00 ప్రశ్నిస్తే గొంతు నొక్కుతారా?: 'ఆంధ్రజ్యోతి'పై వైసీపీ దాడి పట్ల అనగాని, సోమిరెడ్డి ఆగ్రహం ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై దాడికి యత్నించిన వైసీపీ నేతలు దాడులు, దౌర్జన్యాలు వైసీపీ నేతల డీఎన్ఏలోనే ఉన్నాయన్న అనగాని జగన్ ఏం చెప్పినా దానికి వైసీపీ నేతలు 'ఎస్' అంటున్నారన్న సోమిరెడ్డి Read full story
Tue 16:57 ఏపీకి పెట్టుబడుల ప్రవాహం... రూ.39,436 కోట్ల ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్ రూ.39,436 కోట్ల విలువైన 31 కొత్త ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో 1.11 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు రాయలసీమను సౌర విద్యుత్ కేంద్రంగా మార్చాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం పారిశ్రామిక యూనిట్లలో కఠిన భద్రతా ప్రమాణాలు పాటించాలని స్పష్టమైన ఆదేశాలు అమరావతి క్వాంటం వ్యాలీలో మూడు సంస్థల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ Read full story
Tue 16:56 హైదరాబాద్‌లో రూ.64.35 లక్షల డ్రగ్స్ స్వాధీనం చిలకలగూడ, సనత్ నగర్, ఆదిభట్ల పోలీసుల సంయుక్త ఆపరేషన్ డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు వెల్లడి నగదు, బైక్, మొబైల్ ఫోన్లు సీజ్ చేసిన పోలీసులు Read full story
Tue 16:42 తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ... శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలే! తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం 7 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు నిన్న సోమవారం హుండీ ఆదాయం రూ. 4.75 కోట్లు Read full story