ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పార్లమెంట్ సమావేశాలు కుదించడంపై ప్రతిపక్షాల ఆగ్రహం
    Mon 11:57

    పార్లమెంట్ సమావేశాలు కుదించడంపై ప్రతిపక్షాల ఆగ్రహం

    • 20 రోజుల నుంచి 15 రోజులకు పార్లమెంటు సమావేశాల కుదింపు
    • సమావేశాలను సజావుగా జరిపే ఉద్దేశం కనిపించడం లేదన్న శివసేన ఎంపీ ప్రియాంక 
    • పార్లమెంటులో చర్చను అణచివేయాలని ప్రభుత్వం చూస్తోందన్న కాంగ్రెస్ నేత సురేంద్ర రాజ్ పుత్   
    Read full story
  • బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మార్పు మొదలవుతుంది: అమిత్ షా
    Tue 17:57

    బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మార్పు మొదలవుతుంది: అమిత్ షా

    • బెంగాల్ అభివృద్ధి, చొరబాటుదారులను తరిమికొట్టడం బీజేపీతోనే సాధ్యమన్న అమిత్ షా
    • కాంగ్రెస్ రెడ్ కార్పెట్ వేసి చొరబాటుదారులకు ప్రవేశం కల్పిస్తోందని ఆరోపణ
    • రాహుల్ గాంధీ నిరసనకారులను కూడా ప్రశంసిస్తారని విమర్శ
    Read full story
  • ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్: పైలట్ల పనివేళలపై డీజీసీఏ కీలక నిర్ణయం
    Tue 17:33

    ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్: పైలట్ల పనివేళలపై డీజీసీఏ కీలక నిర్ణయం

    • ఇరాన్ యుద్ధం కారణంగా పైలట్ల డ్యూటీ వేళల్లో తాత్కాలిక సడలింపు
    • మధ్యప్రాచ్య గగనతలం మూసివేయడంతో పెరిగిన విమాన ప్రయాణ సమయం
    • సుదూర విమానాల్లో పైలట్ల డ్యూటీ సమయాన్ని సుమారు గంటన్నర పొడిగింపు
    • పైలట్ల అలసటను తగ్గించేందుకు ఇటీవలే కఠిన నిబంధనలు తెచ్చిన డీజీసీఏ
    • ఈ నిర్ణయం తాత్కాలికమేనని స్పష్టం చేసిన పౌర విమానయాన శాఖ
    Read full story
  • ఆంధ్రజ్యోతి ఆఫీస్‌ను తగలబెడతాం: వేమూరి రాధాకృష్ణపై రోజా తీవ్ర వ్యాఖ్యలు
    Tue 17:25

    ఆంధ్రజ్యోతి ఆఫీస్‌ను తగలబెడతాం: వేమూరి రాధాకృష్ణపై రోజా తీవ్ర వ్యాఖ్యలు

    • ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి వ్యతిరేకంగా తిరుపతిలో వైసీపీ నిరసనలు
    • జర్నలిజం పేరుతో రాధాకృష్ణ బ్రోకరిజం చేస్తున్నారన్న రోజా
    • రాధాకృష్ణ కొవ్వు కరిగిస్తామని తీవ్ర వ్యాఖ్యలు
    Read full story
  • సీఎం చంద్రబాబు అధ్యక్షతన 16వ ఎస్ఐపీబీ సమావేశం... ఆమోదం పొందిన ప్రాజెక్టుల జాబితా ఇదిగో!
    Tue 17:14

    సీఎం చంద్రబాబు అధ్యక్షతన 16వ ఎస్ఐపీబీ సమావేశం... ఆమోదం పొందిన ప్రాజెక్టుల జాబితా ఇదిగో!

    • సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం
    • రాష్ట్రానికి రూ.39,436 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులు
    • వివిధ రంగాల్లో 1.11 లక్షలకు పైగా ఉద్యోగావకాశాలు
    • ఐటీ, విద్యుత్ రంగాలకు పెద్దపీట వేస్తూ నిర్ణయాలు
    • ఇన్ఫోసిస్, ఆర్సెల్లార్ మిట్టల్ వంటి దిగ్గజ సంస్థల పెట్టుబడులు
    Read full story
  • సిడ్నీలో డేవిడ్ వార్నర్ అరెస్ట్.. ఎందుకంటే?
    Tue 17:12

    సిడ్నీలో డేవిడ్ వార్నర్ అరెస్ట్.. ఎందుకంటే?

    • మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో అరెస్టు
    • బ్రీత్ అనలైజ్ టెస్టులోపరిమితి కంటే రెట్టింపు మద్యం సేవించిన వార్నర్
    • పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లి బెయిల్‌పై విడుదల చేసిన పోలీసులు
    Read full story
  • ప్రశ్నిస్తే గొంతు నొక్కుతారా?: 'ఆంధ్రజ్యోతి'పై వైసీపీ దాడి పట్ల అనగాని, సోమిరెడ్డి ఆగ్రహం
    Tue 17:00

    ప్రశ్నిస్తే గొంతు నొక్కుతారా?: 'ఆంధ్రజ్యోతి'పై వైసీపీ దాడి పట్ల అనగాని, సోమిరెడ్డి ఆగ్రహం

    • ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై దాడికి యత్నించిన వైసీపీ నేతలు
    • దాడులు, దౌర్జన్యాలు వైసీపీ నేతల డీఎన్ఏలోనే ఉన్నాయన్న అనగాని
    • జగన్ ఏం చెప్పినా దానికి వైసీపీ నేతలు 'ఎస్' అంటున్నారన్న సోమిరెడ్డి
    Read full story
  • ఏపీకి పెట్టుబడుల ప్రవాహం... రూ.39,436 కోట్ల ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్
    Tue 16:57

    ఏపీకి పెట్టుబడుల ప్రవాహం... రూ.39,436 కోట్ల ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్

    • రూ.39,436 కోట్ల విలువైన 31 కొత్త ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం
    • ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో 1.11 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు
    • రాయలసీమను సౌర విద్యుత్ కేంద్రంగా మార్చాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
    • పారిశ్రామిక యూనిట్లలో కఠిన భద్రతా ప్రమాణాలు పాటించాలని స్పష్టమైన ఆదేశాలు
    • అమరావతి క్వాంటం వ్యాలీలో మూడు సంస్థల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
    Read full story
  • హైదరాబాద్‌లో రూ.64.35 లక్షల డ్రగ్స్ స్వాధీనం
    Tue 16:56

    హైదరాబాద్‌లో రూ.64.35 లక్షల డ్రగ్స్ స్వాధీనం

    • చిలకలగూడ, సనత్ నగర్, ఆదిభట్ల పోలీసుల సంయుక్త ఆపరేషన్
    • డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు వెల్లడి
    • నగదు, బైక్, మొబైల్ ఫోన్లు సీజ్ చేసిన పోలీసులు
    Read full story
  • తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ... శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలే!
    Tue 16:42

    తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ... శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలే!

    • తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
    • శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం
    • 7 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు
    • నిన్న సోమవారం హుండీ ఆదాయం రూ. 4.75 కోట్లు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV