ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఒక డాక్టర్, మూడు పెళ్లిళ్లు, ఒక ఉగ్రకుట్ర.. ఢిల్లీ పేలుళ్ల సూత్రధారి షాహీన్ కథ!
    01 Sat 17:11

    ఒక డాక్టర్, మూడు పెళ్లిళ్లు, ఒక ఉగ్రకుట్ర.. ఢిల్లీ పేలుళ్ల సూత్రధారి షాహీన్ కథ!

    • ఢిల్లీ ఎర్రకోట పేలుళ్ల కేసులో మహిళా డాక్టర్ షాహీన్ సయీద్
    • రెండు విడాకుల తర్వాత మూడో భర్త ద్వారా ఉగ్రవాదంలోకి
    • జైషే మహ్మద్ మహిళా విభాగానికి ఇండియా హెడ్‌గా ఆరోపణలు
    • ఆమె ప్రమేయంపై నమ్మలేకపోతున్నామన్న కుటుంబ సభ్యులు
  • డ్రైవర్ గా మారిన సీఎం.. 130 కిలోమీటర్లు డ్రైవ్ చేసిన విజయ్
    02 Sat 13:01

    డ్రైవర్ గా మారిన సీఎం.. 130 కిలోమీటర్లు డ్రైవ్ చేసిన విజయ్

    • నిన్న కర్ణాటకలోని కొల్లూరు మూకాంబిక ఆలయాన్ని సందర్శించిన విజయ్
    • ఆలయం నుంచి విమానాశ్రాయానికి తన కాన్వాయ్ లోని కారును డ్రైవ్ చేసిన సీఎం
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
  • యూట్యూబ్ లో ఎవరికీ సాధ్యం కాని రికార్డు.. 50 కోట్ల మార్క్ దాటిన మిస్టర్ బీస్ట్
    03 Sat 12:59

    యూట్యూబ్ లో ఎవరికీ సాధ్యం కాని రికార్డు.. 50 కోట్ల మార్క్ దాటిన మిస్టర్ బీస్ట్

    • యూట్యూబ్ చరిత్రలోనే తొలిసారిగా 50 కోట్ల సబ్ స్క్రైబర్ల మైలురాయిని దాటిన మిస్టర్ బీస్ట్
    • లైవ్ స్ట్రీమ్ నిర్వహిస్తుండగానే ఈ అరుదైన ఘనతను అందుకున్న యూట్యూబర్
    • ఇతర యూట్యూబర్లకు అందనంత ఎత్తులో మిస్టర్ బీస్ట్
    • చివరి లక్ష సబ్ స్క్రైబర్లు నిమిషాల వ్యవధిలోనే చేరడం మరో విశేషం
  • కూటమి ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటు: వైఎస్ షర్మిల
    04 Sat 12:12

    కూటమి ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటు: వైఎస్ షర్మిల

    • సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్ అయిందన్న షర్మిల
    • అప్పులు చేయడంలో ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని ఎద్దేవా
    • పాలన అంతా మాయాబజార్ లా కనిపిస్తోందని విమర్శ
  • కుప్పకూలిన భారత వాయుసేన AN-32 విమానం
    05 Sat 12:01

    కుప్పకూలిన భారత వాయుసేన AN-32 విమానం

    • అసోంలోని జోర్హాట్ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో ప్రమాదం
    • ల్యాండింగ్‌ సమయంలో కూలిన AN-32 విమానం
    • పైలట్‌ మృతి చెందినట్లు అనుమానాలు
    • ప్రమాద కారణాలపై దర్యాప్తు ప్రారంభం
  • 'మెగా158' సెట్స్‌లో సందడి.. నటి నివేదా పేతురాజ్ కోసం కేక్ కటింగ్
    06 Sat 11:58

    'మెగా158' సెట్స్‌లో సందడి.. నటి నివేదా పేతురాజ్ కోసం కేక్ కటింగ్

    • నటి నివేదా పేతురాజ్ సినీ రంగంలోకి వచ్చి పదేళ్లు పూర్తి
    • మెగా158 సెట్లో కేక్ కట్ చేసి సంబరాలు జరిపిన చిత్ర యూనిట్
    • ఇటీవలే పొల్లాచ్చిలో కీలక షెడ్యూల్ పూర్తి చేసుకున్న #Mega158
    • చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం ఇది
  • రాజధాని నిర్మాణ వ్యయాలపై జగన్‌కు మంత్రి నారాయణ ఘాటు కౌంటర్
    07 Sat 11:55

    రాజధాని నిర్మాణ వ్యయాలపై జగన్‌కు మంత్రి నారాయణ ఘాటు కౌంటర్

    • గెజిటెడ్ అధికారుల నివాసాలకు చదరపు అడుగుకు రూ. 3,684 చొప్పున కేటాయించామన్న మంత్రి
    • అమరావతిలో మొత్తం 69 వంతెనలు నిర్మిస్తున్నామని వెల్లడి
    • అమరావతి అభివృద్ధిపై అసత్య ప్రచారం చేయొద్దని వైసీపీకి హితవు
  • ఫుట్‌బాల్‌ స్టార్‌ ని చేస్తానంటూ మైనర్‌పై కోచ్‌ మూడేళ్ల పాటు అత్యాచారం!
    08 Sat 11:50

    ఫుట్‌బాల్‌ స్టార్‌ ని చేస్తానంటూ మైనర్‌పై కోచ్‌ మూడేళ్ల పాటు అత్యాచారం!

    • మైనర్‌ ఫుట్‌బాల్‌ క్రీడాకారిణిపై లైంగిక దాడి
    • కెరీర్‌ పేరుతో నమ్మించి వేధింపులు
    • వీడియోలతో బ్లాక్‌మెయిల్‌ చేసిన కోచ్‌
    • పోక్సో చట్టం కింద కేసు నమోదు
  • ఒకప్పుడు టాయిలెట్ దగ్గర పడుకున్నా.. ఇప్పుడు వందే భారత్‌లో ప్రయాణిస్తున్నా.. సోనూ సూద్ భావోద్వేగం!
    09 Sat 11:47

    ఒకప్పుడు టాయిలెట్ దగ్గర పడుకున్నా.. ఇప్పుడు వందే భారత్‌లో ప్రయాణిస్తున్నా.. సోనూ సూద్ భావోద్వేగం!

    • వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన నటుడు సోనూ సూద్
    • ఈ ప్రయాణం తన పాత రోజులను గుర్తు చేసిందని భావోద్వేగం
    • ఒకప్పుడు టాయిలెట్ దగ్గర పేపర్లు పరుచుకుని పడుకున్నానని వెల్లడి
    • భారతీయ రైల్వేల అభివృద్ధి అద్భుతమంటూ ప్రశంసలు
  • నేను జాతీయ క్రికెటర్‌ని అన్నప్పటికీ పోలీసులు వినలేదు.. గొంతు పట్టుకుని మ‌రీ కొట్టారు: బంగ్లా క్రికెటర్ నయీమ్ హసన్
    10 Sat 11:20

    నేను జాతీయ క్రికెటర్‌ని అన్నప్పటికీ పోలీసులు వినలేదు.. గొంతు పట్టుకుని మ‌రీ కొట్టారు: బంగ్లా క్రికెటర్ నయీమ్ హసన్

    • బంగ్లాదేశ్ టెస్ట్ క్రికెటర్ నయీమ్ హసన్‌పై పోలీసుల దాడి, వేధింపులు
    • చిట్టగాంగ్‌లో అర్ధరాత్రి ఫ్లైఓవర్ కింద అడ్డగించి కొట్టారని ఆరోపణ
    • జాతీయ క్రికెటర్‌నని చెప్పినా వినిపించుకోలేదని నయీమ్ ఆవేదన
    • ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరుపుతామని పోలీసుల హామీ
    • జింబాబ్వే సిరీస్‌కు ఎంపికైన నయీమ్.. ఘటనపై క్రికెట్ వర్గాల్లో చర్చ
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV