ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఏపీలో ఇక అన్ని పోలీస్ స్టేషన్లకు కొత్త వాహనాలు
    Wed 07:16

    ఏపీలో ఇక అన్ని పోలీస్ స్టేషన్లకు కొత్త వాహనాలు

    • రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై హోంమంత్రి అనిత సమీక్ష
    • శాంతిభద్రతల పరిరక్షణకే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతన్న మంత్రి అనిత 
    • నేర నియంత్రణకు టెక్నాలజీ, వసతుల కల్పనలో రాజీ పడబోమని వెల్లడి
    • త్వరలో అన్ని పోలీస్ స్టేషన్లకు కొత్త వాహనాలు అందిస్తామని హామీ
    Read full story
  • అమెరికాలో కాల్పుల కలకలం.. ఎనిమిది మంది బాలల మృతి
    Mon 06:46

    అమెరికాలో కాల్పుల కలకలం.. ఎనిమిది మంది బాలల మృతి

    • అమెరికాలో మరోసారి కాల్పుల మోత
    • లూసియానాలో 8 మంది చిన్నారులు మృతి
    • పోలీసుల కాల్పుల్లో నిందితుడు హతం
    Read full story
  • రేసింగ్ ట్రాక్‌పై హీరో అజిత్ సత్తా.. బెల్జియంలో రెండో స్థానంలో టీం!
    Mon 06:30

    రేసింగ్ ట్రాక్‌పై హీరో అజిత్ సత్తా.. బెల్జియంలో రెండో స్థానంలో టీం!

    • బెల్జియంలోని స్పే ఫ్రాంకోర్‌చాంప్స్‌ రేసులో అజిత్ కుమార్ టీంకు రెండో స్థానం
    • మిచెలిన్ 12H ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన ‘అజిత్ కుమార్ రేసింగ్ బై రెడ్ యాంట్’
    • 992-AM కేటగిరీలో పోడియం ఫినిష్ సాధించిన బృందం
    • ఈ సీజన్‌లో అజిత్ టీంకు ఇది మూడో పోడియం విజయం
    Read full story
  • పంజాబ్ ఆల్ రౌండ్ షో.. చేతులెత్తేసిన లక్నో సూపర్ జెయింట్స్
    Mon 06:25

    పంజాబ్ ఆల్ రౌండ్ షో.. చేతులెత్తేసిన లక్నో సూపర్ జెయింట్స్

    • లక్నో సూపర్ జెయింట్స్‌పై 54 పరుగులతో గెలిచిన పంజాబ్ కింగ్స్
    • ఈ సీజన్‌లో పంజాబ్‌కు ఇది వరుసగా ఐదో విజయం
    • ప్రియాన్ష్ ఆర్య (93), కూపర్ కానొలీ (87) మెరుపులతో భారీ స్కోరు
    • వరుసగా మూడో ఓటమితో లక్నో ఎనిమిదో స్థానానికి పరిమితం
    • పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన పంజాబ్ కింగ్స్
    Read full story
  • ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ రిసెప్షన్‌కు సీఎం రేవంత్.. నూతన దంపతులకు ఆశీస్సులు
    Sun 22:30

    ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ రిసెప్షన్‌కు సీఎం రేవంత్.. నూతన దంపతులకు ఆశీస్సులు

    • ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
    • నూతన దంపతులు వెంకట్, ఇందుజలను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి
    • ఇటీవల గోవాలో వెంకట్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే
    • పార్టీ నాయకులు, శ్రేయోభిలాషుల కోసం ఈ విందు ఏర్పాటు
    Read full story
  • నా దేశం కోసమే ఆడతా.. భారత్, ఆస్ట్రేలియా పౌరసత్వ ఆఫర్లను తిరస్కరించిన రషీద్ ఖాన్
    Sun 22:17

    నా దేశం కోసమే ఆడతా.. భారత్, ఆస్ట్రేలియా పౌరసత్వ ఆఫర్లను తిరస్కరించిన రషీద్ ఖాన్

    • భారత్, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన పౌరసత్వ ఆఫర్లను తిరస్కరించిన రషీద్ ఖాన్
    • తన దేశం ఆఫ్ఘనిస్థాన్ తరఫునే ఆడతానని స్పష్టం చేసిన స్పిన్ సంచలనం
    • ఐపీఎల్ 2023 సమయంలో ఓ సీనియర్ వ్యక్తి ఈ ఆఫర్ ఇచ్చారని వెల్లడి
    • నా దేశం కోసం ఆడకపోతే, మరే దేశానికీ ఆడనని చెప్పినట్టు తన పుస్తకంలో ప్రస్తావన
    • ఇటీవల తండ్రి అయిన రషీద్.. తన కొడుకు పేరు 'అజ్లాన్' అని సోషల్ మీడియాలో ప్రకటన
    Read full story
  • టీనేజ్ అమ్మాయిలకు మొటిమల సమస్య... నేచురల్ పరిష్కారాలు ఇవిగో!
    Sun 22:09

    టీనేజ్ అమ్మాయిలకు మొటిమల సమస్య... నేచురల్ పరిష్కారాలు ఇవిగో!

    • టీనేజర్లలో మొటిమల సమస్యకు సరైన చర్మ సంరక్షణ ముఖ్యం
    • కలబంద, బొప్పాయి వంటి సహజ చిట్కాలతో మంచి ఫలితం
    • మంచి ఆహారం, నీరు ఎక్కువగా తాగడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది
    • సమస్య తీవ్రంగా ఉంటే వైద్యులను సంప్రదించడం తప్పనిసరి
    Read full story
  • ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణం... ఫ్యాక్ట్ చెక్ ఇదిగో!
    Sun 21:44

    ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణం... ఫ్యాక్ట్ చెక్ ఇదిగో!

    • ఎమ్ఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణంపై ప్రభుత్వ పరిశీలన
    • దక్షిణ మధ్య రైల్వేకు ప్రతిపాదనలు పంపిన తెలంగాణ సర్కార్
    • తుది నిర్ణయం కోసం రైల్వే బోర్డు ఆమోదం తప్పనిసరి
    • సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి
    Read full story
  • బూతుల కోచ్ పై వేటు పడింది!
    Sun 21:39

    బూతుల కోచ్ పై వేటు పడింది!

    • పారాలింపిక్ చాంపియన్ సుమిత్ యాంటీల్‌పై వేధింపులు
    • కోచ్ నావల్ సింగ్‌ను విధుల నుంచి తొలగించిన పారాలింపిక్ కమిటీ
    • సుమిత్‌కు మద్దతుగా నిలిచిన ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా
    • నావల్ సింగ్‌ను తొలగించామని స్పష్టం చేసిన పీసీఐ చీఫ్ దేవేంద్ర ఝఝారియా
    • ఏప్రిల్ 10న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు
    Read full story
  • పంజాబ్ బ్యాటర్లు ప్రియాంశ్, కనోలీ ఊచకోత... లక్నో బౌలర్లకు చుక్కలు కనపడ్డాయి!
    Sun 21:29

    పంజాబ్ బ్యాటర్లు ప్రియాంశ్, కనోలీ ఊచకోత... లక్నో బౌలర్లకు చుక్కలు కనపడ్డాయి!

    • లక్నోతో మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్ల విధ్వంసం
    • ప్రియాంశ్ ఆర్య, కూపర్ కనోలీ మెరుపు అర్ధశతకాలు
    • 20 ఓవర్లలో 7 వికెట్లకు 254 పరుగుల భారీ స్కోరు
    • రెండో వికెట్‌కు 182 పరుగుల రికార్డు భాగస్వామ్యం
    • లక్నో బౌలర్లను చితకబాదిన పంజాబ్ బ్యాటింగ్ లైనప్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV