01 Sun 18:17 స్మృతి మంధన తండ్రికి గుండెపోటు... ఇవాళ జరగాల్సిన పెళ్లి వాయిదా భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధన వివాహం వాయిదా తండ్రి శ్రీనివాస్‌కు గుండెపోటు రావడంతో పెళ్లి నిలిపివేత సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్‌తో జరగాల్సిన వివాహం ఇటీవలే మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు టోర్నీలో అత్యధిక పరుగులు చేసి కీలక పాత్ర పోషించిన స్మృతి
02 Thu 13:19 అమిత్ షాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. మమతా బెనర్జీపై కేసు నమోదు! హోం శాఖపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలు బంగ్లాదేశ్ నేత హాదీ హత్య వెనక కేంద్రం ఉందన్నారని ఫిర్యాదు దేశ ప్రతిష్ఠ దెబ్బతీసేలా మాట్లాడారని పోలీసులకు న్యాయవాది ఫిర్యాదు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని ఆందోళన
03 Thu 12:56 ప్రశాంత్ నీల్ కి జూనియర్ ఎన్టీఆర్ గ్రీటింగ్స్ నేడు ప్రశాంత్ నీల్ పుట్టినరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు డైరెక్టర్ గారూ అంటూ ఎన్టీఆర్ ట్వీట్ మన భవిష్యత్తు ప్రయాణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని వ్యాఖ్య
04 Thu 12:54 పవన్ సభకు అనుమతి ఎందుకు ఇవ్వలేదు?: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్ రావు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఎద్దేవా ఎవరైనా, ఎక్కడైనా సభ పెట్టుకునే హక్కు ఉందని వ్యాఖ్య రాజకీయ పరిస్థితులను బట్టి తెలంగాణలో పొత్తు ఉంటుందని వివరణ జనసేనతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడి
05 Thu 12:27 థియేటర్లలో రూ.1800 కోట్ల కలెక్షన్లు.. ఈరోజే ఓటీటీలోకి ‘ధురంధర్ 2! రాత్రి 7 గంటలకు జియో హాట్‌స్టార్ వేదికగా 'ధురంధర్ 2' డిజిటల్ ప్రీమియర్ రేపటి నుంచి అందుబాటులోకి రెగ్యులర్ స్ట్రీమింగ్ హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్
06 Thu 12:25 బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ.. రోడ్డున పడ్డ 700 మంది ఉద్యోగులు థింక్‌టెక్ ఇండియా సీఈఓ హర్షల్ ఠాక్రే అరెస్ట్ జనవరి నుంచి ఉద్యోగులకు జీతాల నిలిపివేత లాప్‌టాప్‌ల పేరుతో డిపాజిట్లు వసూలు చేసినట్లు ఆరోపణ కంపెనీ ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్
07 Thu 11:59 చంచల్‌గూడ జైల్లో బాల్క సుమన్‌ను కలిసిన కేటీఆర్ సింగరేణి ఆస్తులను ధ్వంసం చేయాలంటూ బాల్క సుమన్ వ్యాఖ్యలు చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సుమన్ కేటీఆర్‌తో పాటు జైలుకు వెళ్లిన తలసాని, సుధీర్ రెడ్డి
08 Thu 11:50 నువ్వు తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా?.. ప్రకాశ్ రాజ్‌పై బండ్ల గణేశ్ ఫైర్ పవన్ కల్యాణ్‌పై పోస్ట్‌కు కౌంటర్‌గా బండ్ల స్పందన ప్రతి విషయంలో జోక్యం చేసుకోవద్దని హితవు నీ అడ్రస్ ఏంటో తెలుసుకోవాలంటూ కౌంటర్ తర్వాత ప్రపంచాన్ని మార్చాలంటూ ఘాటు వ్యాఖ్యలు
09 Thu 11:28 ప్రభుత్వం అనుకుంటే నన్ను ఎప్పుడో పట్టుకునేది: లలిత్ మోదీ పరారీలో ఉన్న వ్యక్తిగా అభివర్ణించడంపై లలిత్ మోదీ ఆగ్రహం భారత్ లాంటి దేశం కళ్లుగప్పి తప్పించుకోవడం అసాధ్యమని వాదన ఎన్నికల ర్యాలీల్లో తన పేరు ప్రస్తావించడంపై మండిపాటు రాజకీయ కారణాలతోనే లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపణ
10 Thu 11:27 అమరావతిపై జగన్ వ్యాఖ్యలు నవ్వొచ్చేలా ఉన్నాయి: మంత్రి నారాయణ అమరావతి ప్రాంత రైతుల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్న నారాయణ రాజధాని ప్రాంతాన్ని అస్థిరపరచాలని చూస్తున్నారని మండిపాటు జగన్ క్షేత్రస్థాయి వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని హితవు