Sun 18:36 నా కుమారుడి మరణం ఓ మిస్టరీ: పోలీసులకు ఫిర్యాదు చేసిన మాగంటి గోపీనాథ్ తల్లి కొడుకు మృతిపై అనుమానాలున్నాయన్న మహానంద కుమారి కొడుకు మరణంపై విచారణ కోరుతూ పోలీసులకు ఫిర్యాదు గోపీనాథ్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు తనను చూడనివ్వలేదని ఆవేదన సునీత పైనా, కేటీఆర్‌పైనా తీవ్ర ఆరోపణలు మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదని, వారసత్వ పత్రంలో పేరు లేదని వెల్లడి Read full story
Wed 13:15 హైదరాబాద్‌లో 'హైడ్రా' కొరడా.. రూ.100 కోట్ల ప్రభుత్వ భూమికి విముక్తి శాస్త్రిపురంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా ఆటస్థలం కోసం కేటాయించిన రూ.100 కోట్ల భూమికి విముక్తి నిర్మాణంలో ఉన్న ఐదు G+3 భవనాలు నేలమట్టం ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామన్న అధికారులు Read full story
Wed 13:07 జీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డు.. తొలిసారి రూ. 2 లక్షల కోట్లు దాటిన ఆదాయం! మార్చిలో రూ. 2 లక్షల కోట్లకు చేరిన జీఎస్టీ వసూళ్లు గతేడాదితో పోలిస్తే 8.8 శాతం పెరిగిన ఆదాయం దిగుమతులపై పన్నుల వసూళ్లలో భారీ వృద్ధి నమోదు 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ. 22.27 లక్షల కోట్లకు చేరిన వసూళ్లు Read full story
Wed 12:55 మస్క్ స్టార్‌లింక్‌ను మేం వదిలిపెట్టం.. ఇరాన్ వార్నింగ్ ఎలాన్ మస్క్ స్టార్‌లింక్‌పై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరిక గల్ఫ్ దేశాల్లోని స్టార్‌లింక్ వ్యవస్థలే లక్ష్యమని ప్రకటన ఇప్పటికే 18 అమెరికా కంపెనీలను టార్గెట్ చేశామన్న ఇరాన్ యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలపైనా దాడులకు సంకేతం ఉద్యోగులు వెళ్లిపోవాలని ఇరాన్ సైన్యం సూచన Read full story
Wed 12:39 సీఎం రేవంత్‌కు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి లేఖ.. ఇప్ప చెట్ల పెంపకంపై కొత్త డిమాండ్ తెలంగాణలో 10 లక్షల ఇప్ప చెట్లు నాటాలంటూ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఉద్యమం ఆయన డిమాండ్‌కు 52 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మద్దతు ఇప్ప చెట్ల పెంపకం చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ పర్యావరణ, ఆర్థిక, ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వివరణ గిరిజన, గ్రామీణ ప్రజల జీవనోపాధికి ఇప్ప ఉత్పత్తులు కీలకం Read full story
Wed 12:36 మన్యం యువకుడి సత్తా.. గూగుల్‌లో రూ. కోటి ప్యాకేజీతో ఉద్యోగం గూగుల్ ఏఐ విభాగంలో కోటి రూపాయల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండకు చెందిన బొద్దాన సంతోష్ ఘనత తెలుగు మీడియంలో చదివి ఉన్నత శిఖరాలకు చేరిన యువకుడు 10 రౌండ్ల ఇంటర్వ్యూలో నెగ్గి సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఎంపిక ఏఐలో నైపుణ్యంతో యువతకు ఆదర్శంగా నిలుస్తున్న వైనం Read full story
Wed 12:10 హత్య బెదిరింపుల మధ్య జనంలోకి ఇరాన్ అధ్యక్షుడు.. అమెరికాకు హెచ్చరిక హత్యల బెదిరింపుల నడుమ జనంలోకి ఇరాన్ అధ్యక్షుడు భద్రత లేకుండా ప్రజలతో సెల్ఫీలు దిగుతూ సందడి యుద్ధం ముగింపునకు సిద్ధమేనంటూ యూరప్‌కు స్పష్టం చేసిన ఇరాన్ దాడి పునరావృతం కాదనే గ్యారెంటీ ఇవ్వాలని షరతు నేతల హత్యలు జరిగితే గూగుల్, యాపిల్‌పై ప్రతీకారం తప్పదని వార్నింగ్ Read full story
Wed 11:57 స్మార్ట్‌ఫోన్లలో కొత్త ట్రెండ్.. ఇండస్ట్రియల్ గ్రేడ్ రక్షణతో మొబైల్.. రియల్‌మీ 16 5G ప్రత్యేకతలివే! మారిన స్మార్ట్‌ఫోన్ ట్రెండ్.. కెమెరా, ప్రాసెసర్‌తో పాటు మన్నికకు ప్రాధాన్యం IP69 ప్రో ప్రొటెక్షన్‌తో మార్కెట్లోకి అడుగుపెట్టిన రియల్‌మీ 16 5G అధిక ఉష్ణోగ్రత, హై-ప్రెజర్ వాటర్‌ను తట్టుకునే ఇండస్ట్రియల్ గ్రేడ్ సామర్థ్యం 50MP కెమెరా, 7000mAh బ్యాటరీతో ఆకట్టుకుంటున్న ఫీచర్లు మన్నికైన నిర్మాణంతో పాటు స్లిమ్, ప్రీమియం డిజైన్‌తో రూపకల్పన Read full story
Wed 11:21 నారాయణపేటలో కలకలం.. చెరువుగట్టున నాలుగేళ్ల చిన్నారి మృతదేహం నారాయణపేట జిల్లాలో నాలుగేళ్ల చిన్నారి దారుణ హత్య అమ్మిరెడ్డిపల్లి చెరువు సమీపంలో మృతదేహం లభ్యం వలస వెళ్లిన తల్లిదండ్రులు.. అవ్వాతాతల వద్ద ఉంటున్న పాప కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు Read full story
Wed 11:08 భారత్ మార్కెట్‌పై అమెరికా పెత్తనం చెల్లదు: రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ భారత్ ఎప్పుడూ స్వతంత్ర విదేశాంగ విధానాన్నే అనుసరిస్తుందన్న రాయబారి భారత్‌కు రష్యా నుంచి చమురు దిగుమతులు గణనీయంగా పెరిగాయని వ్యాఖ్య భారత మార్కెట్‌లో రష్యాకు అమెరికా అడ్డంకులు సృష్టిస్తోందని వెల్లడి ప్రధాని మోదీ రష్యా పర్యటనను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామన్న డెనిస్ అలిపోవ్ Read full story