రితేష్ రానా దర్శకత్వంలో హీరోగా కమెడియన్ సత్య!
- హీరోగా కమెడియన్ సత్య
- వినోదాత్మక కథాంశంతో కొత్త చిత్రం
- మత్తు వదలరా ఫ్రాంఛైజీగా నూతన చిత్రం
ఈ చిత్రం ద్వారా మిస్ యూనివర్స్ రియా సింఘా తెలుగులో నాయికగా పరిచయం కాబోతున్నారు. సత్యకు జోడీగా ఆమె ఈ చిత్రంలో నటించనున్నారు. మత్తువదలరా ఫ్రాంఛైజీలో భాగంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో వెన్నెల కిశోర్, అజయ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. గతంలో రితేష్ రానా చిత్రాల తరహాలోనే ఇది పూర్తి ఫన్‌రైడ్‌గా ఉండబోతుందని మేకర్స్ తెలిపారు. కాల భైరవ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సురేష్ సారంగం ఫొటోగ్రఫీని అందిస్తున్నారు.