ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • హైడ్రా చొరవ.. విహార కేంద్రంగా మారిన కూకట్‌పల్లి నల్లచెరువు
    01 Sun 21:53

    హైడ్రా చొరవ.. విహార కేంద్రంగా మారిన కూకట్‌పల్లి నల్లచెరువు

    • కూకట్‌పల్లి నల్లచెరువుకు హైడ్రా ఆధ్వర్యంలో కొత్త అందాలు
    • ఆరు నెలల్లో 16 ఎకరాల నుంచి 30 ఎకరాలకు విస్తరణ
    • చెరువు అభివృద్ధి పనులను పరిశీలించిన కమిషనర్ ఏవీ రంగనాథ్
    • వాకింగ్ ట్రాక్, సీసీ కెమెరాలు, ప్లే ఏరియాలు ఏర్పాటు చేయాలని ఆదేశం
    • స్థానికులకు ఆహ్లాదం పంచుతున్న చెరువు.. వారాంతాల్లో సందర్శకుల రద్దీ
  • ఒకే రోజు 12 షార్ట్‌ ఫిల్మ్స్‌.. 82 ఏళ్ల అమితాబ్‌ స్పీడ్‌కు ఫ్యాన్స్‌ ఫిదా!
    02 Sat 13:05

    ఒకే రోజు 12 షార్ట్‌ ఫిల్మ్స్‌.. 82 ఏళ్ల అమితాబ్‌ స్పీడ్‌కు ఫ్యాన్స్‌ ఫిదా!

    • రెండు స్టిల్‌ ఫోటోషూట్లు కూడా ముగింపు
    • 82 ఏళ్ల వయసులోనూ అదే జోష్‌తో పని
    • ప్రస్తుతం ‘కల్కి 2898 AD’ సీక్వెల్‌లో బిజీ
    • అభిమానులతో అనుబంధమే తనకు ముఖ్యమన్న బిగ్‌బీ
  • భారత్‌ అరుదైన ఘనత.. ఖండాంతర క్షిపణులనూ అడ్డుకునే సామర్థ్యం!
    03 Sat 13:03

    భారత్‌ అరుదైన ఘనత.. ఖండాంతర క్షిపణులనూ అడ్డుకునే సామర్థ్యం!

    • ఐసీబీఎం స్థాయి ముప్పును అడ్డుకునే సామర్థ్యం భారత్‌ సొంతం
    • వరుసగా మూడు BMD ఫ్లైట్‌ టెస్టులు సక్సెస్‌
    • ఈ సామర్థ్యం ఉన్న అతికొన్ని దేశాల జాబితాలో భారత్‌
    • నేవల్‌ యాంటీ-షిప్‌ మిసైల్‌ తొలి పరీక్ష విజయవంతం 
  • డ్రైవర్ గా మారిన సీఎం.. 130 కిలోమీటర్లు డ్రైవ్ చేసిన విజయ్
    04 Sat 13:01

    డ్రైవర్ గా మారిన సీఎం.. 130 కిలోమీటర్లు డ్రైవ్ చేసిన విజయ్

    • నిన్న కర్ణాటకలోని కొల్లూరు మూకాంబిక ఆలయాన్ని సందర్శించిన విజయ్
    • ఆలయం నుంచి విమానాశ్రాయానికి తన కాన్వాయ్ లోని కారును డ్రైవ్ చేసిన సీఎం
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
  • యూట్యూబ్ లో ఎవరికీ సాధ్యం కాని రికార్డు.. 50 కోట్ల మార్క్ దాటిన మిస్టర్ బీస్ట్
    05 Sat 12:59

    యూట్యూబ్ లో ఎవరికీ సాధ్యం కాని రికార్డు.. 50 కోట్ల మార్క్ దాటిన మిస్టర్ బీస్ట్

    • యూట్యూబ్ చరిత్రలోనే తొలిసారిగా 50 కోట్ల సబ్ స్క్రైబర్ల మైలురాయిని దాటిన మిస్టర్ బీస్ట్
    • లైవ్ స్ట్రీమ్ నిర్వహిస్తుండగానే ఈ అరుదైన ఘనతను అందుకున్న యూట్యూబర్
    • ఇతర యూట్యూబర్లకు అందనంత ఎత్తులో మిస్టర్ బీస్ట్
    • చివరి లక్ష సబ్ స్క్రైబర్లు నిమిషాల వ్యవధిలోనే చేరడం మరో విశేషం
  • కూటమి ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటు: వైఎస్ షర్మిల
    06 Sat 12:12

    కూటమి ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటు: వైఎస్ షర్మిల

    • సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్ అయిందన్న షర్మిల
    • అప్పులు చేయడంలో ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని ఎద్దేవా
    • పాలన అంతా మాయాబజార్ లా కనిపిస్తోందని విమర్శ
  • కుప్పకూలిన భారత వాయుసేన AN-32 విమానం
    07 Sat 12:01

    కుప్పకూలిన భారత వాయుసేన AN-32 విమానం

    • అసోంలోని జోర్హాట్ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో ప్రమాదం
    • ల్యాండింగ్‌ సమయంలో కూలిన AN-32 విమానం
    • పైలట్‌ మృతి చెందినట్లు అనుమానాలు
    • ప్రమాద కారణాలపై దర్యాప్తు ప్రారంభం
  • 'మెగా158' సెట్స్‌లో సందడి.. నటి నివేదా పేతురాజ్ కోసం కేక్ కటింగ్
    08 Sat 11:58

    'మెగా158' సెట్స్‌లో సందడి.. నటి నివేదా పేతురాజ్ కోసం కేక్ కటింగ్

    • నటి నివేదా పేతురాజ్ సినీ రంగంలోకి వచ్చి పదేళ్లు పూర్తి
    • మెగా158 సెట్లో కేక్ కట్ చేసి సంబరాలు జరిపిన చిత్ర యూనిట్
    • ఇటీవలే పొల్లాచ్చిలో కీలక షెడ్యూల్ పూర్తి చేసుకున్న #Mega158
    • చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం ఇది
  • రాజధాని నిర్మాణ వ్యయాలపై జగన్‌కు మంత్రి నారాయణ ఘాటు కౌంటర్
    09 Sat 11:55

    రాజధాని నిర్మాణ వ్యయాలపై జగన్‌కు మంత్రి నారాయణ ఘాటు కౌంటర్

    • గెజిటెడ్ అధికారుల నివాసాలకు చదరపు అడుగుకు రూ. 3,684 చొప్పున కేటాయించామన్న మంత్రి
    • అమరావతిలో మొత్తం 69 వంతెనలు నిర్మిస్తున్నామని వెల్లడి
    • అమరావతి అభివృద్ధిపై అసత్య ప్రచారం చేయొద్దని వైసీపీకి హితవు
  • ఫుట్‌బాల్‌ స్టార్‌ ని చేస్తానంటూ మైనర్‌పై కోచ్‌ మూడేళ్ల పాటు అత్యాచారం!
    10 Sat 11:50

    ఫుట్‌బాల్‌ స్టార్‌ ని చేస్తానంటూ మైనర్‌పై కోచ్‌ మూడేళ్ల పాటు అత్యాచారం!

    • మైనర్‌ ఫుట్‌బాల్‌ క్రీడాకారిణిపై లైంగిక దాడి
    • కెరీర్‌ పేరుతో నమ్మించి వేధింపులు
    • వీడియోలతో బ్లాక్‌మెయిల్‌ చేసిన కోచ్‌
    • పోక్సో చట్టం కింద కేసు నమోదు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV