Fri 16:15 దర్శకుడు ప్రశాంత్ వర్మకు అడ్వాన్స్ ఇవ్వలేదు: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ వెల్లడి ప్రశాంత్ వర్మకు అడ్వాన్స్ ఇచ్చినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన నిర్మాణ సంస్థ దర్శకుడితో వ్యాపారపరమైన ఒప్పందాలు జరగలేదని వెల్లడి నిజానిజాలు తెలుసుకుని వార్తను ప్రచారం చేయాలని సూచన Read full story
Wed 15:33 మీ ఫోన్‌లో ఉండాల్సిన 5 ప్రభుత్వ యాప్‌లు ఇవే! ప్రభుత్వ సేవలను వేగవంతం చేసే యాప్‌లు డిజి లాకర్‌తో పేపర్‌లెస్ డాక్యుమెంట్ల భద్రత ఉమంగ్ యాప్‌లో వేలాది సేవలు డిజి యాత్రతో వేగవంతమైన విమాన సర్వీసులు భీమ్ యాప్ ద్వారా సురక్షిత చెల్లింపులు Read full story
Wed 15:29 డేటా సెంటర్ల హబ్‍గా భారత్.. ఆసియా-పసిఫిక్‌లో రెండో స్థానం.. హైదరాబాద్ అరుదైన ఘనత ఆసియా-పసిఫిక్‌లో రెండో అతిపెద్ద డేటా సెంటర్ మార్కెట్‌గా భారత్ ప్రస్తుతం 1.6 గిగావాట్ల సామర్థ్యం.. నిర్మాణంలో మరో 3.1 గిగావాట్లు ముంబైతో పాటు హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ వంటి నగరాలు వృద్ధిలో కీలకం ఆసియా-పసిఫిక్‌లో హైదరాబాద్‌ను టాప్ సెకండరీ మార్కెట్‌గా గుర్తించిన నివేదిక Read full story
Wed 15:25 ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు నిత్యం తగినంత నీరు తాగాలన్న ప్రధాని నరేంద్రమోదీ వీలైనంత వరకు మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లవద్దని సూచన వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దని సూచన Read full story
Wed 15:22 బండి భగీరథ్ ను జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న పోలీసులు మైనర్ బాలికను లైంగికంగా వేధించాడంటూ కేసు చర్లపల్లి జైలు నుంచి భగీరథ్ ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు కూకట్‌పల్లి డీసీపీ పర్యవేక్షణలో జరుగుతున్న విచారణ Read full story
Wed 15:20 రోగితో లైంగిక సంబంధం... బ్రిటన్ లో భారత సంతతి న్యూరోసర్జన్ పై వేటు యూకేలో భారత సంతతి వైద్యుడిపై 8 నెలల సస్పెన్షన్ మహిళా రోగితో లైంగిక సంబంధం పెట్టుకున్న వైనం నిబంధనలకు విరుద్ధంగా మత్తు మందులు సూచించినట్లు ఆరోపణలు వృత్తిపరమైన హద్దులు మీరినట్లు నిర్ధారించిన వైద్య ట్రిబ్యునల్ అరుదైన నైపుణ్యాల కారణంగా పూర్తి నిషేధం నుంచి మినహాయింపు Read full story
Wed 15:12 నీది టెన్త్ పేపర్ కొట్టేసిన హిస్టరీ.. నాది స్టాన్‌ఫోర్డ్ హిస్టరీ: నారా లోకేశ్ మూడు అక్షరాల బ్రాండ్ సీబీఎన్ అన్న లోకేశ్ భవిష్యత్తును ముందుగానే చూసే లీడర్ చంద్రబాబు అని కితాబు గొడ్డలి పార్టీ అంటే సైకోకి కోపం వచ్చిందట అని ఎద్దేవా ఇకపై ప్రతి ఎన్నికలో మనమే గెలవాలని పార్టీ శ్రేణులకు పిలుపు డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ మన బలమని వ్యాఖ్య Read full story
Wed 15:08 మార్కెట్ రేసులో దూసుకుపోతున్న అదానీ పవర్! దేశంలో 11వ అత్యంత విలువైన సంస్థగా అవతరణ అదానీ పవర్ మార్కెట్ క్యాప్ రూ. 4.85 లక్షల కోట్లు ఎండల తీవ్రతతో విద్యుత్ షేర్లకు పెరిగిన డిమాండ్ ఏఐ ముప్పుతో కుప్పకూలుతున్న ఐటీ రంగ షేర్లు ఈ ఏడాది 29 శాతం నష్టపోయిన ఇన్ఫోసిస్ Read full story
Wed 15:03 పాక్ క్రికెట్‌లో అసంతృప్తి జ్వాలలు.. పీసీబీ నిర్ణయంపై భగ్గుమన్న ఆటగాళ్లు కీలక ఫిజియో క్లిఫ్ డీకన్‌ను తొలగించిన పాక్ క్రికెట్ బోర్డు పీసీబీ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పాక్ ఆటగాళ్లు గాయాల సమస్యలకు ఫిజియోనే కారణమని బోర్డు భావన ఫిజియోకు మద్దతుగా నిలుస్తూ బోర్డు వాదనను తోసిపుచ్చిన క్రికెటర్లు విదేశీ సిబ్బంది విషయంలో పీసీబీ తీరుపై మళ్లీ విమర్శలు Read full story
Wed 15:01 కొన్ని పక్షులు తమ గూళ్లలో పాము కుబుసాన్ని ఉంచుకుంటాయి... మామూలు తెలివి కాదు! గూళ్లలో పాము కుబుసాలను తెచ్చి పెట్టుకుంటున్న పక్షులు గుడ్లు, పిల్లలను కాపాడుకోడానికే ఈ వినూత్న వ్యూహం ఉడుతలు, ఎలుకల వంటి శత్రువులను బెదిరించడమే లక్ష్యం చెట్ల తొర్రల్లో గూళ్లు కట్టే పక్షుల్లో ఈ అలవాటు అధికం ఇది ఒక తెలివైన రక్షణ తంత్రమని పరిశోధనలో వెల్లడి Read full story