Fri 13:55 జెమీమాపై ఆస్ట్రేలియా మీడియా ప్రశంసలు ఆమె ఓ అద్భుతమంటూ పతాక శీర్షికలు ప్రత్యర్థి ఆటగాళ్లపై అక్కసు వెళ్లగక్కడంలో ఆస్ట్రేలియా మీడియా ప్రసిద్ధి మహిళల ప్రపంచకప్ సెమీఫైనల్ లో ఆస్ట్రేలియా ఓటమిపై భిన్న స్పందన Read full story
Mon 13:10 ఇరాన్‌తో యుద్ధం.. ఆ దేశంలోని కుర్దులు మోసం చేశారంటూ ట్రంప్ ఆగ్రహం గత ఏడాది డిసెంబర్‌లో ఇరాన్‌లో ఆందోళనలు కుర్దుల ద్వారా నిరసనకారులకు ఆయుధాలు పంపించామన్న ట్రంప్ ఆయుధాలు నిరసనకారులకు ఇవ్వకుండా తమ వద్ద ఉంచుకున్నారని ఆరోపణ Read full story
Mon 12:58 ఒక్క కోడిగుడ్డు ధర రూ.25 వేలు.. ఇరాన్‌కు లడఖ్ సంఘీభావం ఇరాన్ బాధితుల కోసం లడఖ్‌లో వినూత్న నిధుల సేకరణ వేలంలో రూ. 25,000 పలికిన ఒక్క కోడిగుడ్డు అమెరికా దాడులతో నష్టపోయినవారికి అండగా నిలిచిన స్థానికులు Read full story
Mon 12:56 ట్రంప్ హెచ్చరికల వెంటే టెహ్రాన్‌పై భీకర దాడులు.. 13 మంది మృతి! ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ప్రతీకారం తప్పదని తీవ్రంగా హెచ్చరించిన ఇరాన్ సైన్యం పూర్తిస్థాయి యుద్ధానికి దారితీయవచ్చని అంతర్జాతీయ ఆందోళన Read full story
Mon 12:56 బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవం: ప్రధాని మోదీ నాయకత్వాన్ని కొనియాడిన చంద్రబాబు! భారతీయ సంస్కృతిని, ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడంలో బీజేపీ కృషి చేస్తోందన్న చంద్రబాబు మోదీ నాయకత్వంలో దేశం బలోపేతమయిందని ప్రశంస బీజేపీ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్ష Read full story
Mon 12:48 యుద్ధం ఎఫెక్ట్.. ఆసియాలో ఖాళీగా నిలిచిపోయిన 50 గ్యాస్ ట్యాంకర్లు హర్మూజ్ జలసంధి మూసివేయడంతో నిలిచిపోయిన రవాణా కీలకమైన రస్ లఫాన్ గ్యాస్ క్షేత్రంపై గత నెలలో ఇరాన్ దాడి ఎల్ఎన్జీ గ్యాస్ సరఫరాకు అంతరాయం హర్మూజ్ సహా వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ట్యాంకర్లు Read full story
Mon 12:22 రూ.931 కోట్ల విలువ చేసే సొంత విమానాన్ని పేల్చేసిన అమెరికా! రహస్య టెక్నాలజీ శత్రువుకు దక్కకూడదనే నిర్ణయం పైలట్ రెస్క్యూ ఆపరేషన్‌లో సాంకేతిక లోపంతో ఘటన 1980 నాటి పొరపాటు పునరావృతం కాకుండా జాగ్రత్త Read full story
Mon 12:20 ద్రావిడ్, కుంబ్లేలకు అరుదైన గౌరవం.. రెండు ఎండ్‌లకు దిగ్గజాల పేర్లు! చిన్నస్వామి స్టేడియంలోని ఎండ్‌లకు ద్రావిడ్, కుంబ్లే పేర్లు బీఈఎంఎల్ ఎండ్‌కు ద్రావిడ్ పేరు పెవిలియన్ ఎండ్‌కు అనిల్ కుంబ్లే పేరు వెంకటేశ్ ప్రసాద్ సమక్షంలో జరిగిన కార్యక్రమం Read full story
Mon 12:13 బంగ్లాదేశ్ నుంచి చొరబాటులను అడ్డుకోవడానికి.. సరిహద్దులో పాములు, మొసళ్లు! నదీ పరివాహక ప్రాంతాల్లోకి పాములు, మొసళ్లను వదలాలని సైన్యం యోచన 175 కిలోమీటర్ల నదీతీర, చిత్తడి ప్రాంత నేలల్లోకి పాములు, మొసళ్లు సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్న సైన్యం Read full story
Mon 12:10 సైకిల్‌పై ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు.. చరిత్ర సృష్టించిన యూపీ టీచర్! ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కు సైకిల్‌పై చేరిన తొలి భారతీయ మహిళగా రికార్డ్ ఉత్తరప్రదేశ్‌కు చెందిన 28 ఏళ్ల ఉపాధ్యాయురాలు దివ్యా సింగ్ ఘనత మైనస్ 12 డిగ్రీల చలిలో 14 రోజుల పాటు సాగిన కఠిన యాత్ర దారిలేని చోట భుజాలపై సైకిల్‌ను మోస్తూ సాగిన ప్రయాణం Read full story