మంటలు అంటుకుని దగ్ధమైన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సు
- నాదర్గుల్లో స్కూల్ బస్సులో మంటలు
- అప్రమత్తమై బస్సు దిగిపోయిన డ్రైవర్
- విద్యార్థులను ఇళ్ల వద్ద దింపి వెళుతుండగా ఘటన
సమయానికి బస్సులో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. బస్సులో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.