01 Tue 13:02 నల్లుల బెడదతో గూగుల్ ఆఫీస్ క్లోజ్.. ఎక్కడంటే..! వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలంటూ ఉద్యోగులకు కంపెనీ సూచన అమెరికాలోని మన్ హట్టన్ గూగుల్ క్యాంపస్ లో నల్లులు ఆఫీసులో జంతువుల బొమ్మలు ఉంచడం వల్లే ఇలా జరిగి ఉండవచ్చని వెల్లడి
02 Sat 11:28 ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఉరుములు, పిడుగులతో ముంచెత్తనున్న వానలు తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి చల్లబడనున్న వాతావరణం రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన హైదరాబాద్‌లో రాత్రి పూట మారనున్న వాతావరణం
03 Sat 11:23 ఉండవల్లిలో చంద్రబాబు, రామ్‌దేవ్.. ఏపీని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్న సీఎం ఉండవల్లిలో రామ్‌దేవ్ యోగా కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు చంద్రబాబు ఓ కర్మయోగి అంటూ ప్రశంసించిన యోగా గురు రామ్‌దేవ్ అమరావతిని యోగ రాజధానిగా అభివర్ణించిన బాబా రామ్‌దేవ్ ఏపీని దేశానికి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్న చంద్రబాబు ప్రజారోగ్యం కోసం 'సంజీవని' ప్రాజెక్టును అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి
04 Sat 11:18 ఐరాస వేదికపై వాగ్వాదం.. ‘నోరు మూసుకోండి’ అంటూ ఇజ్రాయెల్ రాయబారి ఆగ్రహం ఇజ్రాయెల్ రాయబారి డానన్ ఆగ్రహం ఐరాస ప్రత్యేక ప్రతినిధి ప్రమీలా పాటెన్ రాజీనామాకు డిమాండ్ నివేదికపై ఐరాస అధికారుల వివరణ ‘మౌనంగా ఉండండి’ అంటూ వ్యాఖ్యలు గాజా యుద్ధ నివేదికలపై విభేదాలు
05 Sat 11:16 నిరాహార దీక్ష చేస్తా: కాంగ్రెస్ ప్రభుత్వానికి కవిత వార్నింగ్ సింగరేణి బాయిబాట కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి జిల్లాలోని గనిని సందర్శించిన కవిత మెడికల్ అన్‌ఫిట్ కోసం దరఖాస్తు చేసుకున్న 1200 మంది వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ ఉద్యోగాలు ఇవ్వకపోతే జులై 20 నుంచి నిరాహార దీక్షకు కూర్చుంటానని హెచ్చరిక
06 Sat 11:02 ‘ఇరాన్ వాళ్లు తెలివైన పురాతన మేధావులు’.. శాంతి ఒప్పందంపై ట్రంప్ వ్యాఖ్యలు! ఇరాన్ రాయబారులను కొనియాడిన ట్రంప్ ఇరాన్‌తో ఒప్పందాన్ని జీ7 ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సమర్థించుకున్న అమెరికా ఒప్పందం వల్ల స్టాక్ మార్కెట్లు పెరిగి, చమురు ధరలు తగ్గాయని వెల్లడి
07 Sat 10:57 అప్పుడు గంభీర్ నన్ను 'ఫిక్సర్' అనే కాదు.. 'దేశద్రోహి' అని కూడా తిట్టాడు: శ్రీశాంత్ గంభీర్‌పై మరోసారి సంచలన ఆరోపణలు చేసిన శ్రీశాంత్ లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో బౌన్సర్ వేసినందుకు గంభీర్ దూషించాడని వెల్లడి గంభీర్ ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం
08 Sat 10:54 చంద్రబాబు దేశంలోనే గొప్ప విజన్ ఉన్న లీడర్: బాబా రాందేవ్ ఉండవల్లి గుహల వద్ద యోగాంధ్ర కార్యక్రమం కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు, బాబా రాందేవ్ అమరావతి దేవతల రాజధాని అని కొనియాడిన బాబా
09 Sat 10:53 దోమలు మిమ్మల్నే ఎక్కువగా కుడుతున్నాయా? కారణం ఇదేనట! శరీరం నుంచి వెలువడే వాసనే ప్రధాన కారణం కార్బన్‌డైఆక్సైడ్‌ను దూరం నుంచే గుర్తించే దోమలు గర్భిణులను ఎక్కువగా టార్గెట్ చేసే అవకాశం బ్లడ్ గ్రూపుతో సంబంధం లేదన్న నిపుణులు బీర్ తాగిన వారిపై ఎక్కువ ఆకర్షణ
10 Sat 10:50 ఎండలు దంచికొడుతున్నా 77 శాతం మంది భారతీయుల్లో ‘డి’ విటమిన్ లోపం! జూన్ 21ని ‘విటమిన్ డి డే ఆఫ్ ఇండియా’గా ప్రకటించిన ఐఎంఏ దేశంలో సమృద్ధిగా సూర్యరశ్మి.. అయినా దక్కని ‘డి’ విటమిన్ పట్టణ జీవనశైలి, కాలుష్యం, సన్‌స్క్రీన్ వాడకం, చర్మ రంగు వల్ల తగ్గుతున్న విటమిన్-డి ఉత్పత్తి రోజూ 15-30 నిమిషాల పాటు ఎండలో గడపాలని నిపుణుల సలహా విటమిన్ -డి లోపంతో ఆస్టియోపోరోసిస్, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి ప్రమాదాలు