ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ట్రైన్ లో పోగొట్టుకున్న వాచ్ ను అరగంటలో వెతికి తెచ్చిన సిబ్బంది
    Sun 11:38

    ట్రైన్ లో పోగొట్టుకున్న వాచ్ ను అరగంటలో వెతికి తెచ్చిన సిబ్బంది

    • సోషల్ మీడియాలో పోస్టు చేసిన ప్రయాణికుడు.. వైరల్ గా మారిన ట్వీట్
    • రైలు దిగి ఇంటికి వెళ్లాక వాచీ పోయినట్లు గుర్తించిన ప్రయాణికుడు
    • రైల్ మదద్ ద్వారా ఫిర్యాదు చేయగా.. అరగంట తర్వాత ఫోన్ వచ్చిందని వెల్లడి
    Read full story
  • అమరావతి రైతులు ఇచ్చిన భూముల్లోనే రాజధాని నిర్మిస్తున్నాం: సీఎం చంద్రబాబు
    Wed 08:10

    అమరావతి రైతులు ఇచ్చిన భూముల్లోనే రాజధాని నిర్మిస్తున్నాం: సీఎం చంద్రబాబు

    • రాజధాని అమరావతిపై వైసీపీ విమర్శలను తిప్పికొట్టాలని చంద్రబాబు ఆదేశం
    • కేంద్ర ప్రభుత్వం అమరావతికి చట్టబద్ధత కల్పిస్తోందని ప్రజలకు వివరించాలని సూచన
    • వైసీపీ 'మూడు ముక్కలాట' వల్లే రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందన్న సీఎం
    Read full story
  • హనీమూన్ హత్యకేసు.. 'రాజా రఘువంశీ' మళ్లీ పుట్టాడు!
    Wed 08:04

    హనీమూన్ హత్యకేసు.. 'రాజా రఘువంశీ' మళ్లీ పుట్టాడు!

    • మేఘాలయలో హత్యకు గురైన ఇండోర్ వ్యాపారి రాజా రఘువంశీ
    • కేసులో భార్య, ఆమె ప్రియుడితో సహా ఐదుగురిపై చార్జిషీట్
    • రాజా కుటుంబంలో తాజాగా ఓ మగశిశువు జననం
    • ఆ బిడ్డ రాజా పునర్జన్మ అని బలంగా నమ్ముతున్న కుటుంబ సభ్యులు
    • రాజా మరణించిన సమయానికే బిడ్డ పుట్టాడని వెల్లడి
    Read full story
  • కొండను ఢీకొట్టిన రష్యా విమానం.. సిబ్బంది సహా 29 మంది మృతి
    Wed 07:42

    కొండను ఢీకొట్టిన రష్యా విమానం.. సిబ్బంది సహా 29 మంది మృతి

    • క్రిమియాలో కుప్పకూలిన రష్యా సైనిక రవాణా విమానం
    • ప్రమాదంలో ఆరుగురు సిబ్బంది, 23 మంది ప్రయాణికుల మృతి
    • కొండను ఢీకొనడంతో ఘటన జరిగినట్లు వెల్లడి
    • సాంకేతిక లోపమే కారణమని ప్రాథమిక నిర్ధారణ
    • శత్రువుల దాడి కాదని స్పష్టం చేసిన రష్యా రక్షణ శాఖ
    Read full story
  • మొబైల్ నంబర్ లాగే ఇక బ్యాంక్ అకౌంట్ పోర్టబిలిటీ!
    Wed 07:28

    మొబైల్ నంబర్ లాగే ఇక బ్యాంక్ అకౌంట్ పోర్టబిలిటీ!

    • 'పేమెంట్స్ విజన్ 2028'లో భాగంగా ఆర్‌బీఐ ప్రతిపాదన
    • 'PaSS' టెక్నాలజీతో ఖాతాల సులభతర మార్పిడి
    • ఈఎంఐ, సిప్‌లు ఆటోమేటిక్‌గా కొత్త బ్యాంకుకు బదిలీ
    • కస్టమర్లకు పెరగనున్న స్వేచ్ఛ, బ్యాంకులకు పోటీ
    Read full story
  • నాకు వయసుతో పాటే బైకులపై ఆసక్తి పెరుగుతూ వచ్చింది: రాజశేఖర్
    Wed 07:19

    నాకు వయసుతో పాటే బైకులపై ఆసక్తి పెరుగుతూ వచ్చింది: రాజశేఖర్

    • నాకు తెలియకుండా నా బైక్‌ను జీవిత అమ్మేసిందన్న రాజశేఖర్
    • 'బైకర్' సినిమా ప్రచార కార్యక్రమంలో పాత జ్ఞాపకాలు వెల్లడి
    • రిస్క్‌తో నడుపుతున్నాననే భయంతోనే జీవిత అలా చేసిందని వివరణ
    • 'శేషు' సినిమా సమయంలో యమహా 650 బైక్ కొన్నానన్న రాజశేఖర్
    Read full story
  • ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలు చేస్తే రేషన్ కట్టా?.. తెలంగాణలో కలకలం
    Wed 06:59

    ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలు చేస్తే రేషన్ కట్టా?.. తెలంగాణలో కలకలం

    • ఐటీఆర్ దాఖలు చేసిన రేషన్ కార్డుదారుల్లో మొదలైన ఆందోళన
    • క్షేత్రస్థాయిలో విచారణ చేపడుతున్న గ్రామ పరిపాలన అధికారులు
    • రూ.6 లక్షల ఆదాయం దాటితే కార్డు రద్దవుతుందంటూ ప్రచారం
    • రుణాలు పొందడం కోసం, టీడీఎస్ రీఫండ్ కోసం రిటర్న్స్ వేసినవారికీ నోటీసులు
    Read full story
  • జగన్ కు బుద్ధి చెప్పేలా కేంద్ర ప్రభుత్వం బిల్లుతో అమరావతికి చట్టబద్ధత కల్పిస్తోంది: టీడీపీ ఎంపీ కలిశెట్టి
    Wed 06:54

    జగన్ కు బుద్ధి చెప్పేలా కేంద్ర ప్రభుత్వం బిల్లుతో అమరావతికి చట్టబద్ధత కల్పిస్తోంది: టీడీపీ ఎంపీ కలిశెట్టి

    • అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం బిల్లు
    • ఇది జగన్‌కు చెంపపెట్టు అన్న టీడీపీ ఎంపీ కలిశెట్టి
    • మూడు రాజధానుల పేరుతో జగన్ ప్రజలను మోసం చేశారని ఆరోపణ
    • మోదీ, అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపిన ఎంపీ కలిశెట్టి
    Read full story
  • భార్య పుట్టింటి ఆస్తిపై భర్తకు హక్కు ఉండదు.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు!
    Wed 06:39

    భార్య పుట్టింటి ఆస్తిపై భర్తకు హక్కు ఉండదు.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు!

    • సంతానం లేని హిందూ మహిళ పుట్టింటి ఆస్తిపై భర్తకు హక్కు ఉండదని స్పష్టీకరణ
    • ఆస్తి ఆమె తండ్రి తరఫు వారసులకే చెందుతుందన్న న్యాయస్థానం
    • హిందూ వారసత్వ చట్టం సెక్షన్ 15(2)(ఏ)ను ప్రస్తావించిన కోర్టు
    • అనకాపల్లి జిల్లా ఆస్తి వివాదంపై జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు తీర్పు
    • జేసీ ఉత్తర్వులను రద్దు చేస్తూ రెండో మనవరాలి పేరున ఆస్తి నమోదుకు ఆదేశం
    Read full story
  • ఇండిగో ఎయిర్ లైన్స్‌కు నూతన సీఈవో
    Wed 06:20

    ఇండిగో ఎయిర్ లైన్స్‌కు నూతన సీఈవో

    • ఇండిగో నూతన సీఈవోగా విలియం వాల్ష్ 
    • ప్రస్తుతం ఐఏటీఏ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న వాల్ష్
    • ఆగస్టు 3 నాటికి ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశం
    • పీటర్ ఎల్బర్స్ రాజీనామా నేపథ్యంలో ఈ నియామకం 
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV