01 Thu 14:44 జగన్ పర్యటనలో డాక్టర్ సుధాకర్ ఫ్లెక్సీల కలకలం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మాజీ సీఎం జగన్ పర్యటన దారి పొడవునా డాక్టర్ సుధాకర్ ఫొటోలతో ఫ్లెక్సీల ఏర్పాటు దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఫ్లెక్సీలపై ఘాటు నినాదాలు సుధాకర్ మృతికి వైసీపీ సర్కారే కారణమని తీవ్ర ఆరోపణలు
02 Thu 08:55 ఇంకెప్పుడు జట్టులోకి తీసుకుంటారు? రజత్ పటీదార్ కు ఆసీస్ లెజెండ్ మద్దతు కోహ్లీ స్టార్‌డమ్ వల్ల పటిదార్ ప్రతిభకు గుర్తింపు దక్కడం లేదు ఆర్‌సీబీకి వరుసగా రెండు టైటిళ్లు అందించిన కెప్టెన్ పటిదార్ టీ20ల్లో నాలుగో స్థానంలో పటిదార్ బ్యాటింగ్ అద్భుతమన్న క్లార్క్ భారత జట్టు సెలక్షన్‌లో అతని పేరు ముందుండాలని సూచన
03 Thu 08:49 ఇరాన్‌పై యుద్ధం ఆపాల్సిందే.. ట్రంప్‌కు ఎదురుదెబ్బ, యూఎస్ హౌస్‌లో సంచలన తీర్మానం! ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యలను నిలిపివేయాలని ప్రతినిధుల సభ డిమాండ్ ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా 215-208 ఓట్ల తేడాతో తీర్మానం ఆమోదం డెమొక్రాట్లతో కలిసి ఓటింగ్ లో పాల్గొన్న పలువురు రిపబ్లికన్ పార్టీ సభ్యులు ఓటింగ్‌ను నిలిపివేయాలని చూసిన హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ వ్యూహం ఫ్లాప్
04 Thu 08:45 ఫేక్ కాల్స్ భరతం పట్టే గూగుల్ కొత్త ఫీచర్! ఏఐ వాయిస్ క్లోనింగ్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు గూగుల్ కొత్త ఫీచర్ ఆండ్రాయిడ్‌లో 'ఫేక్ కాల్ డిటెక్షన్' పేరుతో సరికొత్త సెక్యూరిటీ నకిలీ కాల్ అని అనుమానం వస్తే వెంటనే యూజర్‌కు హెచ్చరిక మొదట పిక్సెల్ ఫోన్లకు, తర్వాత ఇతర ఆండ్రాయిడ్ ఫోన్లకు అందుబాటులోకి
05 Thu 08:42 సూర్యకుమార్ ఫామ్‌పై ఆందోళన.. టీమిండియా టీ20 కెప్టెన్సీ మార్పుపై బీసీసీఐ లీకులు? నేడు ఆన్‌లైన్ విధానంలో బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం టీ20 కెప్టెన్సీ మార్పుపై చర్చిస్తారా? లేదా? అనే దానిపై ఉత్కంఠ ఐపీఎల్ 2026లో దారుణంగా విఫలమైన సూర్యకుమార్ యాదవ్ భవిష్యత్తు రేసులో హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్‌లతో పాటు సంజూ శాంసన్, అక్షర్ పటేల్ ఈ నెల 26, 28 తేదీల్లో జరగనున్న ఐర్లాండ్ టీ20 సిరీస్ కోసం జట్టు ఎంపిక
06 Thu 08:27 చిక్కుల్లో యూట్యూబర్ రమా నందన ఫ్యామిలీ! ప్రముఖ యూట్యూబర్ నందు కుటుంబంపై చీటింగ్ కేసు నమోదు యూకే వీసా రెన్యూవల్ పేరుతో రూ. 15 లక్షలు మోసం చేశారని ఆరోపణ బాధితుడి ఫిర్యాదుతో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు ఎఫ్ఐఆర్ డెస్టినీ కన్సల్టెన్సీ ద్వారా మోసానికి పాల్పడినట్లు ఫిర్యాదులో వెల్లడి
07 Thu 08:13 'అతిథి దేవో భవ'.. కేరళలో అమెరికన్ ట్రావెలర్‌కు మరువలేని అనుభూతి! తీరప్రాంత ఏటీఎంలో డెబిట్ కార్డు మర్చిపోయిన అమెరికన్ సోలో ట్రావెలర్ 5 గంటల దూరంలో ఉన్న తిరువనంతపురానికి వెళ్లాక కార్డు పోయినట్లు గుర్తింపు ఆదివారం కావడం, విమానానికి కొద్ది సమయమే ఉండటంతో టెన్షన్ ఆటోలో 6 గంటలు ప్రయాణించి స్వయంగా కార్డు తెచ్చిచ్చిన డీహెచ్ఎల్ (DHL) ఉద్యోగి కృష్ణ శ్రమకు ప్రతిఫలంగా ఇచ్చిన డబ్బును కూడా తిరస్కరించిన స్థానిక యువకుడు
08 Thu 07:36 ఆఫ్ఘనిస్థాన్ తో ఏకైక టెస్ట్... ప్రాక్టీస్ ప్రారంభించిన టీమిండియా అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టుకు సిద్ధమవుతున్న భారత జట్టు న్యూ చండీగఢ్‌లో కెప్టెన్ గిల్ నాయకత్వంలో ముమ్మర ప్రాక్టీస్ జూన్ 6 నుంచి ముల్లన్‌పూర్ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం ఐపీఎల్ తర్వాత భారత జట్టు ఆడుతున్న తొలి టెస్టు ఇది రాబోయే శ్రీలంక, న్యూజిలాండ్ పర్యటనలకు ఈ మ్యాచ్ కీలకం
09 Thu 07:35 ఢిల్లీలో 15 లక్షల మందికి నిద్ర కరవు.. వణికిస్తున్న ‘ఓ-జోన్’ కూల్చివేతల నోటీసులు ఢిల్లీ మాస్టర్ ప్లాన్ 2021 ప్రకారం యమునా నది పరీవాహక ప్రాంతం 'O-Zone'గా గుర్తింపు వజీరాబాద్ నుంచి ఓఖ్లా వరకు విస్తరించి ఉన్న 94 అక్రమ కాలనీలు హైకోర్టు, ఎన్‌జిటి ఆదేశాలతో రంగంలోకి ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ యమునా బజార్‌లోని 310 కుటుంబాలకు డిజాస్టర్ మేనేజ్మెంట్ నోటీసులు 2023, 2025 లలో వచ్చిన భారీ వరదలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం చర్యలు
10 Thu 07:28 అప్పలసూరి కాస్ట్యూమ్స్ లో జగపతిబాబును ఎవరూ గుర్తుపట్టలేకపోయారు! `పెద్ది` సినిమా గెటప్‌లో రోడ్డుపై నడిచిన జగపతిబాబు అప్పలసూరి పాత్రలో తనను ఎవరూ గుర్తించలేదని వెల్లడి 'రోడ్డున పడినా గుర్తుపట్టలేదు' అంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ ఈ పాత్ర కోసం భారీ ప్రోస్థటిక్ మేకప్ వేసుకున్న జగ్గూభాయ్